భార్గవి  

(Search results - 8)
 • undefined

  Entertainment10, Aug 2020, 6:52 PM

  నా పరిస్థితి ఏంటి..? ఏమైనా ఉందా? నటితో నిర్మాత వెకిలి చేష్టలు

  ఫన్‌ బకెట్‌ స్కిట్‌లో పాపులర్‌ అయిన నటి నాగ భార్గవీ. స్కిట్స్‌తో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించింది భార్గవీ. సినిమాల్లోనూ తన అదృష్టాన్నీ పరీక్షించుకునే పనిలో ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా తనకి కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైందని చెప్పింది భార్గవి. ప్రతీ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటుందని చెప్పింది భార్గవి.

 • suicide

  Andhra Pradesh24, Feb 2020, 8:43 AM

  భర్తతో గొడవ.. పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి

  దీంతో భర్త మీద కోపంతో ముగ్గురు కూతుళ్లను తీసుకొని అరుణమ్మ.. తన పుట్టింటికి చేరింది. ముగ్గురు బిడ్డలను తాను పెంచలనేనే బాధతో చెరువు చూసి వద్దామని చెప్పి కూతుళ్లను తీసుకు వెళ్లింది. ముందుగా అక్కడే ఉన్న బావిలోకి భవ్య, చందనలను తోసేసి.. తర్వాత భార్గవితో కలిసి తానూ దూకేసింది.

 • आपको बता दें कि अब 2019 में जल्लादों की फीस बढ़ चुकी है ये 5 हजार तक पहुंच गई है। इस पेशे में शख्स को सख्त दिल और खतरनाक होना चाहिए, वह पिघलने न पाए।

  Andhra Pradesh6, Feb 2020, 3:12 PM

  తల్లీకూతుళ్ల హత్య: హంతకుడికి ఉరిశిక్ష, నెల్లూరు కోర్టు సంచలన తీర్పు

  నెల్లూరు నగరంలోని హరనాథపురంలోని 8వ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2012లో మెడికో భార్గవి ఆమె తల్లీని ఇంతియాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. 

 • a family committ sucide

  Andhra Pradesh1, Nov 2019, 9:56 AM

  ప్రేమ జంట... పెళ్లి చేసుకున్న రెండు రోజులకే...

  మండీబజారుకు చెందిన భార్గవి డిగ్రీ పూర్తి చేసింది. చిన్న బౌకు పరిధిలోని బుడ్డాయపల్లిలో ఉంటున్న శ్రీను ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  తమ పెద్దలు ఈ వివాహానికి అంగీకరిస్తారా లేదా అనే అనుమానం వారిలో కలిగింది.

 • undefined

  Andhra Pradesh31, Oct 2019, 4:01 PM

  గుంటూరులో మరో కీర్తి: కన్నతల్లిని హత్యచేసిన కూతురు

  తన తల్లి మరణిస్తేనే ఆస్తి తనకు దక్కుతుందని భావించిన భార్గవి అనే మహిళ తన భర్త సాయంతో కన్న తల్లిని మట్టుబెట్టింది. భర్త, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. అయితే భార్గవి తల్లి మృతిపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • bhargavi

  Andhra Pradesh29, Aug 2019, 3:14 PM

  భార్గవిపై దాడి కేసులో ట్విస్ట్: రెండు హత్యలకు సాయి స్కెచ్

  విశాఖ జిల్లా అనకాపల్లిలో డిగ్రీ విద్యార్ధినియశోదాభార్గవిపై దాడికి పాల్పడిన నిందితుడు మరో హత్యకు కూడ కుట్ర చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు ఈ విషయాన్ని  వెల్లడించాడు.
   

 • bhargavi
  Video Icon

  Andhra Pradesh29, Aug 2019, 11:30 AM

  ప్రేమను నిరాకరించిందని పొడిచాడు (వీడియో)

   విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం చోటు చేసుకొంది. డీవీఎన్ కాలేజీలో డిగ్రీ చదివే విద్యార్ధిని యశోద భార్గవిపై సాయి అనే యువకుడు పదునైన ఆయుధంతో దాడికి దిగాడు. బుధవారం నాడు సాయంత్రం ఈ  ఘటన చోటు చేసుకొంది. కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో సాయి దారికాచి ఈ దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.
   

 • bhargavi

  Andhra Pradesh28, Aug 2019, 6:03 PM

  దారుణం: డిగ్రీ విద్యార్ధినిపై ప్రేమోన్మాది దాడి, పరిస్థితి విషమం

  విశాఖ జిల్లా అనకాపల్లొలో  డిగ్రీ విద్యార్ధిని యశోద భార్గవిపై సాయి అనే యువకుడు గొంతులో స్కూడ్రైవర్ తో దాడికి దిగాడు. విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉంది. నడిరోడ్డుపై విద్యార్ధినిపై దాడికి దిగాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.