భారత సంతతి
(Search results - 51)NATIONALJan 17, 2021, 1:35 PM IST
భారత సంతతి ప్రొఫెసర్ ఘనత: ముబారక్ ఉస్సేన్ సయ్యద్కి రూ. 13 కోట్ల ఫెలోషిప్
అమెరికాలోని న్యూ మెక్సికో యూనివర్శిటీ న్యూరాలజీ విభాగంలో ముబారక్ ఉస్సేన్ సయ్యద్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాకు చెందిన సయ్యద్ స్థానికంగానే విద్యను అభ్యసించాడు.జర్మనీలో ఆయన పీహెచ్డీ పూర్తి చేశాడు.INTERNATIONALJan 15, 2021, 4:21 PM IST
అమెరికాలో భారత సంతతి వ్యక్తి సూసైడ్ ! కూతురు, అత్తను తుపాకీతో కాల్చి, ఆపై,..
అమెరికాలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి తన కూతురు, అత్తలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
NRIDec 8, 2020, 11:13 AM IST
తొలి కరోనా టీకా పొందనున్న భారత సంతతి వ్యక్తి..!
ఫైజర్-బయో ఎన్ టెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటీష్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే.
NRIDec 4, 2020, 10:46 AM IST
కిడ్ ఆఫ్ ది ఇయర్ గా.. భారత సంతతి బాలిక..!
కరోనా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్ బెదిరింపులు, పర్యావరణ మార్పులు ఇలా ప్రస్తుతం తన తరంవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు.
INTERNATIONALNov 30, 2020, 11:38 AM IST
భారత సంతతి మహిళకు జో బైడెన్ కీలక పదవి..!
ఒబామా పరిపాలనలో సీనియర్ అంతర్జాతీయ ఆర్థిక సలహాదారు అయిన వాలీ అడియెమోను ట్రెజరీ విభాగంలో జానెట్ యెల్లెన్ యొక్క టాప్ డిప్యూటీగా ఎన్నుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
INTERNATIONALNov 8, 2020, 11:26 AM IST
తొలి ఉపాధ్యక్షురాలిని, కానీ చివరి వ్యక్తిని కాదు: కమలా హరీస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హరీస్ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆమె ప్రజలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు.
NATIONALNov 6, 2020, 3:29 PM IST
న్యూజిలాండ్ పార్లమెంట్లో మలయాళంలో రాధాకృష్ణన్ ప్రసంగం
2017 సెప్టెంబర్ లో లేబర్ పార్టీ తరపున ఆమె పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. మూడేళ్ల తర్వాత ప్రధాని జకిందా ఆర్డెర్న్ ఐదుగురిని కొత్త మంత్రులుగా తీసుకొన్నారు. ఇందులో రాధాకృష్ణన్ కు చోటు దక్కింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన మంత్రిగా రికార్డు సృష్టించారు.
INTERNATIONALNov 5, 2020, 11:10 AM IST
అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన భారత సంతతి అమెరికన్లు: ప్రతినిధుల సభకు ఎంపికైన నలుగురు
డాక్టర్ అమీబేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తరపున పోటీ పడి విజయం సాధించారు.అమెరికా మీడియా కథనం ప్రకారంగా బేరా 61 శాతం, జయపాల్ 84 శాతం, రో ఖన్నా 74.1 శాతం, రాజా కృష్ణమూర్తి 71.1 శాతం ఓట్లతో విజయం సాధించారు.
INTERNATIONALNov 4, 2020, 10:59 AM IST
భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి: మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నిక
కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. 2016లో ఆయన తొలిసారిగా అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.అమీబేరా కాలిఫోర్నియా నుండి వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారు. రో ఖన్నా కాలిఫోర్నియా నుండి మూడుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
TelanganaNov 2, 2020, 3:33 PM IST
న్యూజిలాండ్ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్.. కేటీఆర్ అభినందనలు..
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Viral NewsOct 19, 2020, 4:20 PM IST
కరోనాకి చెక్ పెట్టే థెరపి.. 14ఏళ్ల బాలికకు రూ.18లక్షల ప్రైజ్ మనీ
కరోనాకి చెక్ పెట్టేందుకు ఆమె తయారు చేసిన థెరపీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సదరు బాలికపై అనికా చేబ్రోలు కాగా.. ఆమె భారత సంతతికి చెందిన బాలిక కావడం గమనార్హం.
CricketOct 15, 2020, 10:37 AM IST
మ్యాక్స్ వెల్ పుట్టినరోజుకి.. కాబోయే భార్య ఎలా విష్ చేసిందంటే..
తాజాగా మ్యాక్స్ వెల్ పుట్టినరోజు సందర్భంగా విని రామన్ చాలా భిన్నంగా విషెస్ తెలియజేసింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలియజేసింది.
INTERNATIONALSep 17, 2020, 5:15 PM IST
కారణమిదీ: భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు
21 ఏళ్ల వయస్సున్న భవిని ప్రవిణ్ ని అత్యంత క్రూరంగా దయలేకుండా హత్య చేసినట్టుగా కోర్టు అభిప్రాయపడింది. మార్చి 2వ తేదీ పన్నెండున్నర గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు.ఆమెతో కొద్దిసేపు మాట్లాడి తనతో తెచ్చుకొన్న కత్తితో ఆమెపై పలుమార్లు కత్తితో పొడిచాడు.INTERNATIONALAug 26, 2020, 3:09 PM IST
ఐదుగురికి అమెరికా పౌరసత్వం: భారత సంతతి టెక్కీకి అమెరికన్ సిటిజన్షిప్
హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాడ్ వోల్పో వారితో ప్రమాణం చేయించారు. ఐదుగురు అసాధారణ వ్యక్తులను అమెరికా ఇవాళ తన కటుంబంలోకి ఆహ్వానించిందని ట్రంప్ పేర్కొన్నాడు. ఇందుకు తాను సంతోషిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
INTERNATIONALAug 18, 2020, 11:52 AM IST
యూకే అరుదైన పురస్కారం పొందిన భారత సంతతి వైద్యుడు
నేషనల్ హెల్త్ సర్వీస్ ఛారిటీ హీరోస్ కోసం సురక్షితంగా పనిచేసే వెబ్ సైట్ తయారీతో పాటు పలువురికి స్వచ్ఛంధంగా సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.