భారత రైల్వే

(Search results - 8)

Indian Railways, corona, lockdown, corona epidemic, corona infection

business18, Sep 2020, 3:41 PM

ట్రేయిన్ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. త్వరలో యూసర్ చార్జ్ వసూల్ చేయనున్న రైల్వే..

అయితే ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. చార్జీలు టికెట్‌ ధరలో కలుపనున్నట్లు పేర్కొన్నారు. ఒకసారి స్టేషన్‌ ఆధునీకరణ పూర్తయ్యాక సొమ్మును రాయితీలకు మళ్లించనున్నట్లు చెప్పారు. దేశంలో ఉన్న 7వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో ఈ చార్జీలను వసూలు చేస్తామని వివరించారు.

• undefined

NATIONAL22, Aug 2020, 8:33 AM

చైనాకి భారత్ మరో షాక్.. వందే భారత్ రైళ్ల టెండర్ రద్దు

కొన్ని నెలల క్రితం వందే భారత్ మిషన్ లో భాగంగా  44 సెమీ హైస్పీడ్ రైళ్ల తయారీకి భారత రైల్వే శాఖ టెండర్లకు ఆహ్వానించింది. కాగా.. దానిని  చైనా కి చెందిన సంస్థ దక్కించుకుంది. కాగా.. తాజాగా ఆ టెండర్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

सामान्य किराया राजधानी ट्रेनों के बराबर

रेलवे ने जो 15 जोड़ी ट्रेनें चलाई हैं, उनका किराया राजधानी एक्सप्रेस ट्रेनों के बराबर है। इसका कारण यह है कि ये सारी ट्रेनें वातानुकूलित हैं और इनका स्टॉपेज सिर्फ चुनिंदा स्टेशनों पर ही हैं, जिसकी वजह से किराया अधिक रखा गया है।

business10, Aug 2020, 6:48 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు రైళ్లు బంద్..

ఆగస్టు 11 తేదీతో వచ్చిన నోటిఫికేషన్‌లో రైళ్లను సెప్టెంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు, ప్రత్యేక మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తూనే ఉంటాయని రైల్వే బోర్డు పేర్కొంది. ముంబైలో అవసరమైన సేవా రంగా కార్మికుల కోసం పరిమిత సంఖ్యలో నడుస్తున్న లోకల్ రైళ్లు కూడా ఎప్పటిలాగే నడుస్తూనే ఉంటాయి.

• undefined

business26, Jun 2020, 3:07 PM

కుప్పకూలిన ఐ‌ఆర్‌సిటిసి షేర్లు..ఆగస్ట్‌ 12 వరకూ రైళ్లు రద్దు...

రైల్వే బోర్డు గురువారం ఒక నోటిఫికేషన్‌లో జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుక్ చేసిన అన్నీ రెగ్యులర్ రైళ్లకు టికెట్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో ఐఆర్‌సిటిసి తన నాలుగవ త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనుంది.

रेलवे कोरोना संक्रमित की टिकट की पूरी राशि रिफंड करेगा

कोरोना के लक्षण की वजह से जिन लोगों को ट्रेनों में यात्रा करने से रोका जाएगा, उन्हें रेलवे टिकट की पूरी राशि रिफंड करेगा। रेलवे ने बुधवार को यह जानकारी दी। इस संबंध में गाइडलाइन जारी की गई है।  इसके मुताबिक, कंफर्म टिकट वाले यात्री में अगर स्क्रीनिंग के दौरान कोविड-19 के लक्षण नजर आते हैं। जैसे तेज बुखार, खांसी तो उसे यात्रा की अनुमति नहीं होगी। इस सूरत में उसका टिकट रद्द कर दिया जाएगा और रेलवे पूरा पैसा लौटाएगी।

NATIONAL14, May 2020, 11:12 AM

భారత రైల్వే ప్రకటన... జూన్ 30వరకు పాసింజర్ రైళ్లు రద్దు

జూన్ 30 వరకు ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డబ్బులు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది.

जानकारी के मुताबिक, ट्रेन में सिर्फ एसी कोच होंगे। इनमें अन्य कोई दूसरे कोच नहीं होंगे। इसके अलावा रेलवे ने साफ कर दिया है कि मजदूरों के लिए चलाई जाने वालीं श्रमिक ट्रेनें चलती रहेंगी। अभी रेलवे हर रोज करीब 300 स्पेशल ट्रेनें चला रहा है।

NATIONAL11, May 2020, 7:05 AM

రేపటి నుంచి ప్యాసెంజర్ రైళ్ల పరుగులు: నేటి నుంచి బుకింగ్స్

దేశ రాజధాని ఢిల్లీ నుంచి రేపటి నుంచి ప్యాసెంజర్ రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు భారత రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి 15 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.

• ऊंट के लिए बहुत ज्यादा चारे के इंतजाम की जरूरत भी नहीं पड़ती। यह कंटीली झाड़ियां तक खा लेता है और कई दिनों तक पानी नहीं मिलने पर भी आराम से रह सकता है।

NATIONAL13, Apr 2020, 8:23 AM

పిల్లాడి కోసం ఒంటె పాలను తెచ్చిన భారత రైల్వే

తన పిల్లవాడికి ఇతర జంతువుల పాలు పడవని, ఒంటె పాలు మాత్రమే కావాలని ఓ మహిళ ప్రధాని మోడీకి ట్యాగ్ చేస్తూ వినతి చేసింది. దీంతో భారత రైల్వే ఆమెకు ఒంటె పాలను సరఫరా చేసింది.

• indian railways

business4, May 2019, 4:16 PM

బుక్ చేసుకున్న రైలు టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకోవడం ఎలాగంటే?

సుదూరాలు ప్రయాణించే ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఒక్కోసారి మనం రైలు టికెట్ బుక్ చేసుకున్న రోజున ప్రయాణం చేయాల్సి రాకపోవచ్చు. ముందుగానీ, తర్వాత గానీ ప్రయాణం వాయిదా పడవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు భారత రైల్వే మరో సౌకర్యాన్ని కల్పించింది.