భారత జట్టు

(Search results - 90)

Suresh Raina

Cricket23, Nov 2020, 8:38 PM

సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్నా... పుట్టినరోజున సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన సురేష్ రైనా...

భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగి, ఆ తర్వాత టీమ్‌లో ప్లేస్ కోల్పోయాడు సురేష్ రైనా. టీమిండియాలో చోటు రాకపోయినా ఐపీఎల్‌లో అదరగొడుతూ ‘మిస్టర్ ఐపీఎల్‌’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘చిన్న తలా’గా పేరొందిన సురేష్ రైనా 34వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని మొదలెట్టాడు సురేష్ రైనా.

దురుసు ప్రవర్తనకి మారుపేరైన ఆస్ట్రేలియా క్రికెటర్లకే వెన్నులో వణుకుపుట్టించిన కోహ్లీ, అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...

Cricket23, Nov 2020, 3:46 PM

విరాట్ త్వరలోనే దాన్ని చేసి చూపిస్తాడు... కోహ్లీ స్థానంలో అతనే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్స్...

టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ... టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా టెస్టుల్లో భారత జట్టును టాప్‌ ప్లేస్‌లో నిలిపిన కోహ్లీ... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది టీమిండియా. ఈసారి కోహ్లీ ఆ లోటు తీర్చుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.

ஆஸ்திரேலியாவுக்கு எதிராக ஒருநாள் மற்றும் டி20 தொடர்களில் முதலில் விளையாட இருந்தாலும், கடைசியாக நடைபெற உள்ள டெஸ்ட் தொடருக்கு முக்கியத்துவம் அளிப்பதாக தெரியவந்துள்ளது.

Cricket23, Nov 2020, 1:09 PM

భార్య వెంటే ఉండాలని విరాట్ కోహ్లీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు... భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి...

INDvsAUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభం నుంచి అందరూ చర్చించుకుంటున్న విషయం ఒకటే విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్.... ఆస్ట్రేలియాలాంటి పటిష్ట జట్టుపై, అదీ కూడా ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఒకే టెస్టు ఆడి, స్వదేశానికి వస్తుండడంపై ఒక్కోరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ లేకపోతే భారత జట్టు కొందరు అంచనా వేస్తుంటే... విరాట్ కోహ్లీ లేకపోతేనే టీమిండియా ప్లేయర్లు మరింత మెరుగ్గా ప్రదర్శన ఇస్తారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడు.

உலக கோப்பைக்கு முந்தைய ஒன்றரை ஆண்டாக இந்திய அணியின் மிடில் ஆர்டரில் சிறப்பாக செயல்பட்டு, நம்பிக்கையளித்து வந்த அம்பாதி ராயுடுவுக்கு, உலக கோப்பைக்கான அணியில் இடம் இருக்கிறது என்ற நம்பிக்கையை ஊட்டிவிட்டு, கடைசி நேரத்தில் தேர்வுக்குழுவும் அணி நிர்வாகமும் கழட்டிவிட்டது, அவருக்கு மட்டுமல்லாது கிரிக்கெட் ரசிகர்களுக்கும் அதிருப்தியை ஏற்படுத்தியது.

Cricket22, Nov 2020, 12:22 PM

2019 వరల్డ్‌కప్ విషయంలో అంబటి రాయుడికి అన్యాయం చేశాం... నిజం ఒప్పుకున్న మాజీ సెలక్టర్...

2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న అంబటిరాయుడిని భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీమిండియాను వెంటాడుతున్న నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న క్రికెటర్‌గా నిరూపించుకున్నా, అంబటిరాయుడికి వరల్డ్‌కప్ ఆడే అవకాశం రాలేదు. ఈ కారణంగానే అంబటిరాయుడు అర్ధాంతరంగా క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. దాదాపు ఈ విషయంపై స్పందించాడు మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ.

• undefined

Cricket21, Nov 2020, 6:55 PM

విరాట్ కోహ్లీ లేకపోతేనే మనవాళ్లు బాగా ఆడతారు... సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు...

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 27 నుంచి మెగా సిరీస్ మొదలుకానుంది. మొదట మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడబోతున్న భారత జట్టు, ఆ తర్వాత నాలుగు టెస్టులు ఆడనుంది. మొదటి టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశం రానుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

• rohit virat

Cricket21, Nov 2020, 1:13 PM

ఇద్దరు కెప్టెన్ల సంస్కృతి మనకి వర్కవుట్ కాదు... గంగూలీ, ధోనీలాగే విరాట్ కోహ్లీ కూడా... కపిల్ దేవ్ కామెంట్స్!

IPL 2020 సీజన్ తర్వాత టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వకపోతే, అది భారత జట్టుకు చాలా నష్టం కలిగిస్తుందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ ఇద్దరు కెప్టెన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

• ತವರಿಗೆ ಹೊರಟಿದ್ದ ಕೂಲಿ ಕಾರ್ಮಿಕನಿಗೆ ನೆರವಾದ ಕ್ಷಣವನ್ನು ಹಂಚಿಕೊಂಡ ಮೊಹಮ್ಮದ್ ಶಮಿ

Cricket19, Nov 2020, 10:31 AM

ఆస్ట్రేలియాతో టీ20 సీరిస్ కు బుమ్రా, షమీ దూరం? కారణమదే

కరోనా కారణంగా లాక్ డౌన్, ఆ తర్వాత ఐపిఎల్ తో అంతర్జాతీయ క్రికెట్ కు దాదాపు ఏడాదిగా దూరమైన భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించాలని చూస్తోంది.

• 4. ಸಂದೀಪ್ ತ್ಯಾಗಿ

Cricket18, Nov 2020, 1:59 PM

రిటైర్మెంట్ ప్రకటించిన మరో సీఎస్‌కే ప్లేయర్... ధోనీ కెప్టెన్సీలో భారత జట్టుకు ఆడి...

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో సీఎస్‌కే క్రికెటర్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. 33ఏళ్ల సుదీప్ త్యాగి... భారత జట్టు తరుపున కూడా ప్రాతినిథ్యం వహించాడు. చాలా ఏళ్లుగా సరైన గుర్తింపు కోసం కష్టపడుతున్న త్యాగి, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.

ಕೊರೋನಾ ವೈರಸ್ ಕಾರಣ ಅಂತಿಮ ಹಂತದಲ್ಲಿ 2020ರ ಟಿ20 ವಿಶ್ವಕಪ್ ಟೂರ್ನಿ ರದ್ದುಮಾಡಲಾಯಿತು. 2020ರಲ್ಲಿ ರದ್ದಾಗಿರುವ ಟಿ20 ವಿಶ್ವಕಪ್ ಟೂರ್ನಿ  2022ರಲ್ಲಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾದಲ್ಲಿ ನಡೆಯಲಿದೆ ಎಂದು ಐಸಿಸಿ ಹೇಳಿದೆ.

Cricket18, Nov 2020, 10:42 AM

టీమిండియాకు వచ్చే ఏడాదంతా బాదుడే... ఆసీస్ టూర్ ముగిశాక బిజీ షెడ్యూల్...

ఆరు నెలల గ్యాప్ తర్వాత ఐపీఎల్ ఆడిన భారత క్రికెటర్లు... వచ్చే ఏడాది అంతా వరుస టోర్నీలతో బిజీ బిజీగా గడపబోతున్నారు. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడబోతోంది భారత జట్టు. వచ్చే భారత జట్టు ఆడబోయే బిజీ షెడ్యూల్ వివరాలు, సిరీస్‌లు ఇవే...

MPL

Cricket17, Nov 2020, 12:00 PM

టీమిండియా కొత్త స్పాన్సర్‌గా ఎమ్‌పీఎల్... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ...

ఆసీస్ పర్యటనలో భారత జట్టు కొత్త జెర్సీలో మెరవనుంది. టీమిండియా కిట్ స్పాన్సర్‌గా మొబైల్ గేమింగ్ యాప్ ఎమ్‌పీఎల్‌ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. మూడేళ్ల పాటు కొనసాగే ఈ అగ్రిమెంట్‌లో భాగంగా భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో పాటు అండర్-19 భారత జట్లకు కూడా కిట్లను సరాఫరా చేయనుంది ఎమ్‌పీఎల్.

ಹೀಗಿರುವಾಗಲೇ ಟೀಂ ಇಂಡಿಯಾ ಮಾಜಿ ವೇಗಿ ಅಜಿತ್ ಅಗರ್‌ಕರ್ ಪ್ಲೇ ಆಫ್ ಹಂತ ಪ್ರವೇಶಿಸಬಲ್ಲ ತಂಡಗಳನ್ನು ಹೆಸರಿಸಿದ್ದಾರೆ.

Cricket16, Nov 2020, 1:38 PM

చీఫ్ సెలక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్లు... అజిత్ అగార్కర్‌కి కీలక బాధ్యతలు అప్పగించనున్న బీసీసీఐ...

గత కొన్నాళ్లుగా భారత జట్టు ఎంపికపై తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు బీసీసీఐ సెలక్టర్లు. వన్డే వరల్డ్‌కప్‌కి అంబటి రాయుడిని ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదం  కాగా, ఎంతో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లను పక్కనబెట్టి, వరుసగా విఫలం అవుతున్న పంత్, జాదవ్ లాంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది.

• অজিঙ্ক রাহানে। ছবি- গেটি ইমেজেস

Cricket16, Nov 2020, 11:41 AM

టెస్టు ఛాంపియన్‌షిప్‌పై కరోనా ఎఫెక్ట్... రూల్స్ మార్చబోతున్న ఐసీసీ...

గత ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని టెస్టు ఛాంపియన్‌షిప్‌ను మొదలెట్టింది ఐసీసీ. టెస్టుల్లో వరుస విజయాలు సాధించి, ఎవ్వరికీ అందనంత ఎత్తులోకి దూసుకెళ్లింది భారత జట్టు. టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధించడం పక్కా అనుకుంటున్న సమయంలో సీన్ మారిపోయింది.

कनेरिया ने कहा कि आफरीदी मुझसे कहते थे कि टीम में एक साथ दो स्पिनर नहीं खेल सकता। साथ ही वे मेरे फील्डिंग पर भी बार-बार सवाल उठाते थे। जबकि उस समय टीम में एक दो को छोड़कर बाकी खिलाड़ी फिट नहीं रहते थे।

Cricket15, Nov 2020, 6:11 PM

దీపావళి సెలబ్రేట్ చేసుకున్న పాకిస్థానీ క్రికెటర్... కుటుంబంతో కలిసి వేడుకలు...

భారతీయ క్రికెటర్లు చాలామంది ప్రస్తుతం ఆసీస్ టూర్‌లో ఉన్నారు. యూఏఈ నుంచి ఆస్ట్రేలియా చేరిన భారత జట్టు సభ్యులు, క్వారంటైన్‌లో గడుపుతున్నారు. ఆసీస్ టూర్‌లో చోటు దక్కని కొందరు ప్లేయర్లు మాత్రం స్వదేశం చేరుకుని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కానీ ఒక పాకిస్థాన్ క్రికెటర్ కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నాడు.

2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 5 హాఫ్ సెంచరీలతో 516 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

Cricket15, Nov 2020, 11:21 AM

వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్... పంత్, శాంసన్, కెఎల్ రాహుల్‌లకి పోటీగా...

IPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత ఆటతీరుతో మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ, కిరన్ పోలార్డ్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, క్వింటన్ డి కాక్ వంటి ఎందరో స్టార్ క్రికెటర్లు ఉన్న ముంబై ఇండియన్స్‌లో ఓ కుర్రాడు... టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ మరింత పెరిగిందని అంటున్నాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

अनुष्का फिलहाल फिल्मों से दूर है। उनके पास किसी फिल्म का ऑफर भी नहीं है। वे आखिरी बार शाहरुख खान के साथ फिल्म जीरो में नजर आई थी। वैसे, अनुष्का वेब सीरिज प्रोड्यूसर कर रही है और उन्हें अच्छा रिस्पॉन्स भी मिल रहा है।

Cricket14, Nov 2020, 5:41 PM

Happy Diwali 2020: టపాకాయలు కాల్చకండి అంటూ విరాట్ కోహ్లీ వీడియో సందేశం...

భారత సారథి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆసీస్‌తో సుదీర్ఘ సిరీస్ కోసం 25 మంది భారత జట్టు సభ్యులతో ఆస్ట్రేలియా చేరిన విరాట్, నేడు క్వారంటైన్‌లోనే దీపావళి వేడుకలు జరుపుకున్నాడు. యూఏఈలో తనవెంటే ఉన్న సతీమణి అనుష్క శర్మ, డెలివరీ కోసం స్వదేశం చేరింది.