భారత్ వృద్ది  

(Search results - 1)
  • undefined

    business21, Mar 2020, 3:24 PM

    వచ్చే ఏడాది భారత్ వృద్ది రేటు తేల్చేసిన ఫిచ్...

    కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 5.1 శాతానికి పరిమితం అవుతుందని ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ ‘ఫిచ్’ ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా సిమెంట్ సరఫరాలో అంతరాయానికి కరోనా వైరస్ ప్రభావమే కారణమని కోటక్ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. సర్వీస్ సెక్టార్ సమస్యల్లో చిక్కుకున్నదని క్రిసిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ద్రవ్య మద్దతునిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.