భారత్ మార్కెట్
(Search results - 16)GadgetJan 9, 2020, 2:22 PM IST
రెడ్మీకి పోటీగా రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్....
భారత విపణిలో చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్ మీ రూపొందించిన ‘5ఐ’ మోడల్ ఫోన్ విడుదలైంది. చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్మీ 2020లో భారత్‌లో విడుదల చేసిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే.
TECHNOLOGYJun 14, 2019, 10:35 AM IST
డిజిటల్ యుగంలో ఇండియాదే ‘కీ’ రోల్: సుందర్ పిచాయ్
భారత్ భారీ మార్కెట్ కావడం వల్లే ప్రయోగాలు చేసేందుకు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు బాగా తోడ్పాటునిస్తోందని, తరువాత ప్రపంచమంతటా తేవొచ్చునని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గత 15 ఏళ్లలో భారత్ మార్కెట్లో ఎన్నో మార్పులు జరిగాయన్నారు. తమ సంస్థ ప్రతి భారతీయుడ్ని చేరుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. గోప్యతా విధానాల ప్రామాణీకరణ తప్పనిసరని తేల్చి చెప్పారు. తాను క్రికెట్ ఫ్యాన్ అని చెప్పిన సుందర్ పిచాయ్.. ఫైనల్స్ టీమ్ ఇండియా, ఇంగ్లండ్ మధ్యే ఉండే అవకాశం ఉన్నదన్నారు.
TECHNOLOGYMay 27, 2019, 11:06 AM IST
హువావేపై బ్యాన్: పట్టు కోసం రియల్ మీ+ఒప్పో అండ్ శామ్సంగ్
హువావేపై అమెరికా విధించిన నిషేధాన్ని ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలు ఒప్పో, రియల్ మీలతోపాటు దక్షిణ కొరియా మేజర్ శామ్సంగ్, ఆపిల్ సంస్థలు సొమ్ము చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
NewsMay 6, 2019, 10:46 AM IST
శామ్సంగ్కు ధీటుగా జియోమీ దూకుడు: 3 నెలల్లో 2.75 కోట్ల సేల్స్
స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా దిగ్గజం జియోమీ తనకు ఉన్న పట్టును కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది.
carsApr 4, 2019, 10:52 AM IST
ఒకే గూటికి వోక్స్వ్యాగన్.. ఎలక్ట్రిక్ కారుగా ‘అంబాసిడార్’
జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ భారత్ లోని తన సంస్థ మూడు విభాగాలను ఏకం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. పేరుకు సాంకేతిక నిపుణుల సామర్థ్యం పెంపు అని చెబుతున్నా.. పొదుపు చర్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ పీఎస్ఏ కంపెనీ అంబాసిడర్ బ్రాండ్ కారు ఎలక్ట్రిక్ వెహికిల్‌గా ఇండియన్లకు కనువిందు చేయనున్నది.
carsApr 3, 2019, 10:58 AM IST
భారత్ మార్కెట్లోకి తొలి ఇంటర్నెట్ కారు ‘ఎంజీ హెక్టార్’
బ్రిటిష్ ఆటోమొబైల్ మేజర్ ఎంజీ మోటార్స్ హైబ్రీడ్, విద్యుత్ వెహికల్స్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయనున్నది. వచ్చే నెలాఖరు నాటికి దేశీయ రోడ్లపై పరుగులు తీయనున్న హెక్టార్ భారత్‌లోనే తొలి ఇంటర్నెట్ కారు కానున్నది.
GADGETMar 31, 2019, 11:57 AM IST
వివో నుండి‘5జీ’మొబైల్స్... కేవలం స్మార్ట్ కాదు ఇంటెలిజెంట్ కూడా
మౌలిక వసతులను కల్పించిన మరుక్షణం భారతదేశ మార్కెట్లోకి 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తామని చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో పేర్కొంది.
GADGETMar 12, 2019, 2:21 PM IST
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సగం వాటా ఆ రెండింటిదే
గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 50 శాతం వాటాను షియోమీ, శామ్సంగ్ సంస్థలు కొట్టేశాయని ఐడీసీ తేల్చింది. $500-$700 సెగ్మెంట్లో వన్ ప్లస్ నిలిచింది. $700 దాటిన సెగ్మెంట్లో యాపిల్ ‘ఐఫోన్’లతో శామ్సంగ్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ఫోన్లు పోటీ పడ్డాయని ఐడీసీ క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు.
BikesFeb 3, 2019, 11:27 AM IST
భారత్ మార్కెట్లోకి డుకాటీ పనిగేల్ బైక్.. ధర రూ.75 లక్షలు!
ప్రముఖ రోమ్ డిజైనింగ్ సంస్థ ఆఫిసిన్ జీపీ తాజాగా సరికొత్త మోటారు బైక్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. వీ పెంటా, వీ4 ఎస్ బైక్ ల్లోని డిజైన్లకు అదనపు ఫీచర్లను జోడించి విడుదల చేసిన ఈ బైక్ ధర కేవలం రూ.75 లక్షలు మాత్రమే.
carsJan 25, 2019, 11:56 AM IST
భారత్ మార్కెట్లోకి బెంజ్ వీ-క్లాస్.. రూ.68.40 లక్షల నుంచి మొదలు
భారతదేశ లగ్జరీ కార్ల విక్రయాల్లో నంబర్ వన్ కంపెనీగా పేరు తెచ్చుకున్న మెర్సిడెస్ బెంజ్.. తాజాగా మార్కెట్లోకి ‘వీ-క్లాస్’ మోడల్ కారును ఆవిష్కరించింది. ఇది ఎక్స్ప్రెషన్, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
AutomobileDec 27, 2018, 10:52 AM IST
NewsDec 16, 2018, 11:02 AM IST
భారత్ మార్కెట్లోకి ‘వన్ ప్లస్’ మెక్ లారెన్.. 26 వరకూ ఆఫర్లు
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరో కొత్తమోడల్ స్మార్ట్‌ఫోన్ భారత విపణిలోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ 6టీ సిరీస్‌లో మెక్లారెన్ ఎడిషన్‌ను సంస్థ విడుదల చేసింది
AutomobileOct 23, 2018, 12:21 PM IST
AutomobileOct 4, 2018, 1:34 PM IST
AutomobileSep 28, 2018, 11:30 AM IST