భారత్ దక్షిణాఫ్రికా  

(Search results - 11)
  • VIRAT KOHLI PC

    Cricket22, Oct 2019, 3:59 PM IST

    ధోనీ ఫ్యూచర్ : గంగూలీ మాట.. నవ్వేసిన విరాట్ కోహ్లీ

    దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన  నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ ధోనీ క్రికెట్ భవిష్యత్తు గురించి బీసీసీఐ కొత్త సారథి గంగూలీ తనతో ఏమీ మాట్లాడలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో గంగూలీకి కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు.

  • মাক্রমের ছবি

    Cricket21, Oct 2019, 4:47 PM IST

    ఉమేశ్ బౌన్సర్‌కు ఎల్గర్ విలవిల: ఫాలో ఆన్‌లోనూ తడబడుతున్న సఫారీలు

    దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు విలవిలలాడిపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలిపోయిన ఆ జట్టు.. ఫాలో ఆన్‌లో సైతం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది

  • brian lara

    Cricket18, Oct 2019, 2:11 PM IST

    భారత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది.. కోహ్లీ తిరుగులేని సారథి: బ్రియాన్ లారా

    ప్రస్తుతం భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తోందని అత్యుత్తమ వ్యక్తులు ప్రభావం చూపిస్తున్నారని లారా వ్యాఖ్యానించాడు. 1970, 80 దశకాల్లో విండీస్, 90, 20వ దశకం మొదట్లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాయని.. ప్రస్తుతం టీమిండియా శక్తివంతమైన జట్టుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుందని లారా ప్రశంసించాడు. 

  • Kohli Rohit Jersey test

    Cricket18, Oct 2019, 9:33 AM IST

    రాంచీలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్.. ప్రాక్టీస్‌లో కనిపించని కోహ్లీ, రోహిత్

    రాంచీలో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు భారత క్రికెటర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భాతర బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే, చతేశ్వర పుజారా, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ పాల్గొని చమటోడ్చారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. 

  • aiden markram

    Cricket18, Oct 2019, 8:55 AM IST

    ఎవడి ఖర్మకు వాడే బాధ్యుడు: అసహనం చూపించాడు..మ్యాచ్‌కు దూరమయ్యాడు

    భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్న సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్ సిరీస్ ముగిసింది. చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఈ గాయం ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కాదు.. తనకు తాను కావాలని చేసుకుంది. 

  • Ashwin

    Cricket16, Oct 2019, 3:56 PM IST

    దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు: అశ్విన్ 9 వికెట్లు తీస్తే హర్భజన్ ఇక వెనక్కే

    స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో ఉన్న హర్భజన్‌ను వెనక్కినెట్టేందుకు అశ్విన్‌ ప్రయత్నిస్తున్నాడు

  • icc

    Cricket13, Oct 2019, 10:53 AM IST

    భారత్ - దక్షిణాఫ్రికా సెకండ్ టెస్ట్ : ఐసీసీ ట్వీట్ ‘‘తప్పులు’’

    భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా శనివారం ఐసీసీ పొరపాటు చేసింది. ఆట పూర్తయ్యాక మ్యాచ్ రిపోర్టును తప్పుగా పోస్ట్ చేసింది

  • Pune test

    Cricket13, Oct 2019, 10:38 AM IST

    పుణే టెస్ట్: ఫాలో ఆన్‌లోనూ తడబడుతున్న సఫారీలు, 49కే 2 వికెట్లు

    భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు నిలబడలేకపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు అలౌట్ అయిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. నాల్గో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ మార్కరమ్ వికెట్‌ను కోల్పోయింది.

  • Michael Vaughan

    Cricket11, Oct 2019, 5:49 PM IST

    అమ్మో ‘‘బోర్’’ బాబోయ్: భారత టెస్ట్ పిచ్‌లపై నోరుపారేసుకున్న మైఖేల్ వాన్

    భారత్-దక్షిణాఫ్రికాల మధ్య టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో టెస్ట్ మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌లు బోర్ కొట్టిస్తాయని అభిప్రాయపడ్డాడు. 

  • Team India Test

    CRICKET6, Oct 2019, 1:21 PM IST

    భారత్-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రముప్పు: విశాఖలో హైఅలర్ట్

    విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి వుందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. క్రికెటర్లకు  భద్రతను  పెంచాలని.. స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘావర్గాలు హెచ్చరించాయి

  • रोहित के बाद दूसरे स्थान पर विराट कोहली हैं, उन्होंने 2369 रन बनाए हैं।

    CRICKET18, Sep 2019, 6:46 PM IST

    హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ...సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

    మొహాలీ  వేదికన జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే కోహ్లాసేన ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 52 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. అతడికి ఓపెనర్ శిఖర్ ధవన్ (40 పరుగులు)చక్కటి సహకారం అందించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 12, రిషబ్ పంత్ 4 పరుగులకే ఔటై మరోసారి నిరాశపర్చారు.