INTERNATIONAL19, Feb 2019, 2:00 PM IST
భారత్ దాడి చేస్తే ఎదురుదాడి తప్పదు: పుల్వామా ఘటనపై ఇమ్రాన్
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడిలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు
Bikes19, Feb 2019, 10:25 AM IST
ఇండియన్ రోడ్స్ పైకి...ఇటలీ బెనెల్లీ ‘సూపర్’ బైక్స్.. నేటి నుంచే బుకింగ్స్
భారతదేశ విపణిలోకి ఇటలీకి చెందిన బెనెల్లీ బైక్‌ల తయారీ సంస్థ రెండు బైక్‌లను ప్రవేశపెట్టింది. టీఆర్కే 502, టీఆర్కే 502ఎక్స్ మోడళ్లలో మార్కెట్లోకి విడుదల చేసిన బైక్‌ల కోసం వినియోగదారులు సోమవారం నుంచి ఆన్లైన్లో రూ.10 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
CRICKET18, Feb 2019, 6:28 PM IST
పుల్వామా ఉగ్రదాడి: భారత్-పాక్ మ్యాచులపై రాజీవ్ శుక్లా ఏమన్నారంటే
జమ్మూ కశ్మీర్ పుల్వామాలో 45 మంది భారత సైనికులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పాల్పడినట్లు తేలడంతో భారత్-పాక్ ల మధ్య మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈ ప్రభావం మరోసారి భారత్-పాక్ క్రికెట్ సంబంధాలపై పడింది.
NATIONAL18, Feb 2019, 11:50 AM IST
ప్రతీకారం తీర్చుకున్న భారత్: పుల్వామా దాడి సూత్రధారి హతం
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 43 మంది జవాన్ల మరణానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా దాడికి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టింది.
INTERNATIONAL18, Feb 2019, 7:57 AM IST
మా దేశాన్ని వదలొద్దు.. దాడి చేయండి: భారత్‌కు పాక్ సంస్థ విజ్ఙప్తి
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి జవాన్ల మృతికి కారణమైన తమ మాతృదేశంపై దాడి చేయాలని అమెరికాలోని పాక్ వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది
Andhra Pradesh17, Feb 2019, 4:35 PM IST
కురుక్షేత్రం చివరి రోజు, బీసీలంటే భారత్ కల్చర్: జగన్
ఇవాళ కురుక్షేత్రం చివరి రోజు మాదిరిగా కన్పిస్తోందని వైసీపీ చీప్ వైఎస్ జగన్ చెప్పారు. బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. భారత్ కల్చర్ అని జగన్ అభిప్రాయపడ్డారు.
CRICKET17, Feb 2019, 4:23 PM IST
పుల్వామా ఉగ్రదాడి: పాక్ క్రికెట్‌పై భారత్ దెబ్బ
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌పై భారత్ రగిలీపోతోంది. దాయాదిని అన్ని రకాలుగా దెబ్బ తీసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు.
business17, Feb 2019, 1:25 PM IST
ఇరాన్‌పై ఆంక్షల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారత్ క్రూడ్ ఇంపోర్ట్స్
ఇరాన్‌కు ఆంక్షల సెగ బాగానే తగులుతోంది. ఆరు నెలల పాటు మినహాయింపునిచ్చినా.. వచ్చే నాలుగు నెలల్లో భారత్ పూర్తిగా ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి నిలిపేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిలో డిసెంబర్ నెల నాటికి ఆరో స్థానంలో ఉన్న భారత్.. జనవరి కల్లా ఏడు స్థానానికి పతనమైంది.
Bikes15, Feb 2019, 1:26 PM IST
భారత మార్కెట్లోకి.. ‘ట్రయంఫ్’ స్ట్రీట్ ట్విన్ అండ్ స్క్రాంబ్లర్
బ్రిటన్ సూపర్ బైక్ ల తయారీ సంస్థ ట్రయంఫ్ తాజాగా భారతదేశ మార్కెట్లోకి రెండు మోడల్ బైక్ లను ఆవిష్కరించింది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ ధర రూ.7.45 లక్షలు కాగా, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర రూ.8.45 లక్షలుగా నిర్ణయించారు.
NATIONAL15, Feb 2019, 12:55 PM IST
పుల్వామా దాడి: ‘‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ’’హోదాను ఉపసంహరించిన భారత్
కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపధ్యంలో భారత్.. పాకిస్తాన్‌పై కన్నెర్న చేసింది. దాడికి తామే కారణమని ప్రకటించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కేంద్ర స్థానం పాకిస్తాన్ కావడంతో పాటు ఐఎస్ఐ హస్తం కూడా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి
cars13, Feb 2019, 4:08 PM IST
ప్రముఖ కంపనీల కార్లపై భారీ తగ్గింపు...రూ.15వేల నుండి రూ.2లక్షల వరకు
వివిధ భారతీయ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కనీసం రూ.15 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల సంస్థలు అదనంగా ఒక ఏడాది బీమా ఫీజు రాయితీ కూడా కల్పించాయి. అదనంగా డీలర్ల వద్ద మరికొన్ని రాయితీలు అందుబాటులో ఉంచాయి.. పదండి.. త్వర పడండి..
CRICKET13, Feb 2019, 1:50 PM IST
వరల్డ్‌కప్‌లో భారత్‌పై గెలుస్తాం.. సెంటిమెంట్ మారుస్తాం: పాక్ మాజీ కెప్టెన్
త్వరలో జరగనున్న ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌పై ఖచ్చితంగా గెలుస్తామన్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్. ఇస్లామాబాద్‌లో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన ద్వైపాక్షిక మ్యాచ్‌ల్లో భారత్‌పై పాక్ దే పైచేయి అని, కానీ ప్రపంచకప్‌లలో మాత్రం ఇప్పటి వరకు ఇండియాపై పాక్ గెలవలేకపోయిందన్నాడు.
Automobile13, Feb 2019, 1:43 PM IST
అడ్వెంచర్ల రైడింగ్... అదిరిపోయే ఫీచెర్లతో 'కవాసాకీ వెర్స్యేస్'
సాహస వంతులు దేశవ్యాప్తంగా పర్యటించడానికి వీలుగా కవాసాకీ మోటార్స్ ఇండియా నూతన మోడల్ బైక్ వెర్స్యేస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర మార్కెట్లో రూ.10.69 లక్షలుగా నిర్ణయించారు.
business12, Feb 2019, 3:26 PM IST
ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైలు...ప్రారంభానికి ముందే
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ప్రారంభమైన మేకిన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకుని ఈ నెల 15న పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు చుక్కలు చూపనున్నది. ఎనిమిది గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసి చేరుకునే ఈ రైలు టిక్కెట్ ధరలు చుక్కలనంటుతున్నాయి. అలాగే భోజనాది తదితర వసతుల ధరలు అలాగే ఉన్నాయి.
business11, Feb 2019, 11:37 AM IST
భారత్ ఎగుమతులపై జీరో టారిఫ్‌కు చెల్లు: రూ.40 వేల కోట్ల లాస్?
ఇప్పటివరకు చైనా ఎగుమతులపై కొరడా ఝుళిపించి వాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్ ఎగుమతులపై కేంద్రీకరించారు. జీఎస్పీ కింద భారతదేశానికి 48 ఏళ్లుగా అమలవుతున్న జీరో టారిఫ్ రాయితీలను ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అనధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.