భారతీ ఎయిర్ టెల్  

(Search results - 5)
 • <p>লকডাউনে প্রিপেড গ্রাহকদের জন্য বড়সড় সিদ্ধান্ত নিল এয়ারটেল, ভোডাফোন-আইডিয়া, রইল বিস্তারিত</p>

  Tech News14, Jul 2020, 3:47 PM

  టెలికాం సంస్థలకు ట్రాయ్ షాక్: ఆ ప్లాన్లు వెంటనే నిలిపేయండి..

  వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించిన రెండు ప్లాన్లను నిలిపేయాలని భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశించింది. ఆ ప్లాన్లు నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది. 
   

 • jio subscribers in india hike

  Technology20, Nov 2019, 1:49 PM

  దెబ్బ మీద దెబ్బ: జియో ఎఫెక్ట్‌తో దిగ్గజ సంస్థలు 49 లక్షల యూజర్లు లాస్

  టెలికం రంగంలో మరో గట్టిపోటీ కనిపిస్తోంది. సెప్టెంబర్​ నెలకు వొడాఫోన్ ఐడియా, భారతీఎయిర్​టెల్​ రెండు కలిపి 49 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. ఇదే సమయంలో జియో 69.83 లక్షల మంది యూజర్లను పెంచుకుంది.

 • airtel

  News12, Sep 2019, 11:36 AM

  జియో ఫైబర్‌తో ‘సై’: రూ.3999లకే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లాన్

   టెలికం రంగంతోపాటు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలందించడంలో సంచలనాలకు సిద్దమైన రిలయన్స్ జియోకు భారతీ ఎయిర్ టెల్ గట్టి సవాల్ విసిరింది. తద్వారా దేశంలో ఫైబర్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ అందించే సేవల విభాగంలో పోటీ క్రమంగా వేడెక్కుతోంది. 
   

 • airtel

  business1, Feb 2019, 1:15 PM

  ఎయిర్‌టెల్‌కు 5.7 కోట్ల మంది కస్టమర్లు టాటా, లాభాలు సైతం

  భారతీ ఎయిర్ టెల్ కస్టమర్ల బేస్ రోజురోజుకు కొడిగట్టుకుపోతోంది. గతేడాది ఒక్క డిసెంబర్ నెలలోనే 5.7 కోట్ల మందిని కోల్పోయింది. భారతీ ఎయిర్ టెల్ భారత్ కార్యకలాపాల్లో నికర నష్టం రూ. 972 కోట్లని సంస్థ భారత్ కం దక్షిణాసియా ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.

 • jio

  News29, Jan 2019, 12:04 PM

  జియో రైల్‌తో.. ఐఆర్‌సీటీసీకి థ్రెట్ తప్పదా

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఒక్కో అడుగు ముందుకేస్తుంటే.. ఒకనాటి టెలికం రారాజు భారతీ ఎయిర్ టెల్ వెనుకడుగు వేసింది. ఐఆర్సీటీసీ మాదిరిగా జియో రైల్ పేరిట టిక్కెట్ల రిజర్వేషన్ మొదలు అన్ని రకాల రైల్వే సర్వీసులు పొందేందుకు కొత్త యాప్ రూపొందించింది రిలయన్స్ జియో.