భారతీయులు

(Search results - 75)

uae covid

NATIONAL5, Aug 2020, 5:31 PM

కరోనాను జయిస్తున్న భారతీయులు: ఒక్క రోజే 51,706 మంది డిశ్చార్జ్

దేశంలో రోజుకు అర లక్షకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ.. మరోవైపు ఈ మహమ్మారి కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది

सरकारी विमानन कंपनी एयर इंडिया ने भी नियमों में बदलाव किए हैं। एयर इंडिया 1 मई से यात्रियों को एक बड़ी सुविधा देने जा रहा है। इसके तहत अब यात्रियों को टिकट कैंसिल कराने पर कोई एक्स्ट्रा चार्ज नहीं देना होगा। टिकट बुकिंग के 24 घंटों के भीतर उसे कैंसिल करने या बदलाव किए जाने पर कैंसिलेशन चार्ज नहीं लगेगा।

business24, Jul 2020, 7:02 PM

60 మంది ఎయిర్ ఇండియా పైలెట్లకు సోకిన కరోనా..

విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి వందే భారత్ మిషన్  కింద నడిపిన విమానాలలో ఇప్పటి వరకు 60 పైగా పైలట్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది" అని జాతీయ క్యారియర్, సీనియర్-మోస్ట్ పైలట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ పూరీకి రాసిన లేఖలో తెలిపారు.

• Astrology15, Jul 2020, 3:24 PM

దక్షిణాయణం అంటే ఏమిటి..?

ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయణం అని అంటారు. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు.

• business4, Jul 2020, 10:40 AM

ఇలా కూడా అమెరికా కలలు నెరవేర్చుకోవచ్చు.. ఈబీ5 వీసాలపై ఇండియన్ల మొగ్గు

అమెరికాలో శాశ్వత నివాసం అంటే ఎవరైనా ఎగిరి పడతారు. అందునా భారతీయులు అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఐటీ సంస్థల్లో పని చేయడానికి హెచ్-1 తదితర వీసాలు జారీ చేసేవారు. కరోనా సాకుగా ట్రంప్ ఈ వీసాలన్నీ రద్దు చేశారు. కానీ భారతీయుల ఆశలు, కలలు మాత్రం నిలిచిపోవడం లేదు. గ్రీన్‌కార్డు కోసం ‘ఈబీ-5’ వీసా కోసం భారతీయులు మొగ్గు చూపుతున్నారు.

సరిహద్దుల్లోని మౌలికవసతులు, ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని, భారతదేశం భద్రతాబలగాలా ఆధునీకరణ విషయంలో మూడు రెట్లు వ్యయం పెంచిందని, బలవంతులు శాంతిని నెలకొల్పుగలుగుతారనే సిద్ధాంతాన్ని నమ్మి ఈ పెట్టుబడులు పెట్టడం జరిగిందని మోడీ అన్నారు.

NATIONAL3, Jul 2020, 7:31 PM

మోడీ 'లడక్' దెబ్బ : కాళ్లబేరానికి వచ్చిన చైనా

చైనా  విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కి తగ్గదు అని చెబుతూ.... కృష్ణుడి ఉదాహరణతో సాదోహరణంగా వివరించారు. వీరత్వం, ధైర్యం శాంతిని నెలకొల్పడానికి అత్యావశ్యకాలు అని, బలహీనులు ఎన్నటికీ శాంతిని నెలకొల్పలేరు అని చెప్పారు. భారతీయులు వేణుమాధవుడిని పూజిస్తారు, సుదర్శన చక్రాన్ని ధరించి యుద్ధోన్ముఖుడైన కృష్ణుడిని కూడా పూజిస్తారని చెప్పారు నరేంద్రమోడీ.

10 में पांच सर्वाधिक चीनी ऐप्स होते हैं डाउनलोड

एक मीडिया रिपोर्ट के मुताबिक भारत में केवल मार्च से मई 2020 के बीच 10 में से पांच सर्वाधिक डाउनलोड होने वाले मोबाइल ऐप्स चीनी कंपनियों के हैं। इनमें टिकटॉक, जूम, Helo, Uvideo और यूसी ब्राउजर शामिल हैं। हालांकि बैन होने वाले ऐप्स में जूम को शामिल नहीं किया गया है।

Tech News30, Jun 2020, 12:17 PM

చైనా యాప్స్ బ్యాన్ : టిక్‪టాక్‌కు 1332 కోట్ల నష్టం!

చైనా యాప్స్ మీద కేంద్రం విధించిన నిషేధాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. డ్రాగన్ యాప్స్ వినియోగదారుల్లో భారతీయులు గణనీయంగానే ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇండియన్ వాటిని వాడుతున్నారు. యాప్స్ మీద నష్టంతో చైనా కంపెనీలకు వేల కోట్లలో నష్టం వాటిల్లనున్నది.

• business26, Jun 2020, 10:41 AM

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తులపై షాకింగ్ న్యూస్...కానీ !

ఒకనాడు స్విస్  బ్యాంకుల్లో నల్లధనం దాచుకునే వారని ప్రతీతి. కానీ రెండేళ్లుగా స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి.గతేడాది 6% తగ్గి రూ.6,625 కోట్లకు భారతీయుల సొమ్ము చేరుకున్నది. ఇది మూడు దశాబ్దాల్లో మూడో కనిష్ఠం అని స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

• business24, Jun 2020, 11:01 AM

హెచ్-1బీ వీసా నిషేధంపై సంచలనం :బాధితుల్లో ఇండియన్లే అత్యధికులు..

హెచ్-1 బీ సహా అనుబంధ వీసాలను జారీ చేయకుండా తాత్కాలిక నిషేధం విధించడం వల్ల భారతీయులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్-1 బీ వీసాతోపాటు ఏయే వీసాలను అమెరికా జారీ చేస్తుందో తెలుసుకుందాం..

jobs

NRI17, Jun 2020, 11:32 AM

అమెరికాలో మనోళ్లు: 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించారు..

అమెరికాలో 155 భారతీయ సంస్థలు రూ.1.68 లక్షల కోట్ల (22 బిలియన్‌ డాలర్లకుపైగా) పెట్టుబడులు పెట్టాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం (సీఐఐ) తెలిపింది. అమెరికా వ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థలు సుమారు 1.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయని వెల్లడించింది.

• Maruti Suzuki Baleno RS कंपनी की सबसे सफल गाड़ियों में से एक है। इसका Ex- showroom प्राइस 7.8 लाख रूपए है। जिस पर 1 लाख रूपए से ज्यादा की छूट दे रही है।

cars12, Jun 2020, 11:10 AM

కరోనా ‘కష్ట కాలం’:బయటికి వెళ్తే ప్రజారవాణా కంటే సొంత వాహనమే బెస్ట్..

కరోనా కష్టకాలంలో భారతీయులు ప్రజారవాణాకు దూరం కానున్నారు. అత్యవసరమైతే తప్ప అలాగే క్యాబ్ లు, ఆటోల్లోనూ ఎక్కేందుకు సిద్ధం కావడం లేదు. సొంత వాహనం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

• Entertainment5, Jun 2020, 9:48 AM

భారతీయులు ఆన్‌లైన్‌లో ఏ వీడియోలు ఎక్కువ చూస్తున్నారో తెలుసా..?

భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు  చూస్తున్నట్టుగా వెల్లడించింది. అండర్‌ స్టాండింగ్‌ ఇండియాస్‌ ఆన్‌ లైన్ వీడియో వ్యూయర్‌ అనే పేరుతో ఈ సర్వే వివరాలను వెల్లడించింది గూగుల్.

• e commerce

Tech News28, May 2020, 12:50 PM

కరోనా ఎఫెక్ట్: ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ.. ఈ-కామర్స్‌కే ఇండియన్ల ఓటు

భారతీయుల్లో అత్యధికులు ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణకే పెద్ద పీట వేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఖర్చు తగ్గించుకోవడానికి.. భౌతిక దూరం పాటించడం కోసం ఈ-కామర్స్ లావాదేవీలు పెంచుతామని ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సర్వేలో తేల్చి చెప్పారు.

• turmeric can prevent cancer

Health21, May 2020, 11:40 AM

తుమ్ములు, జలుబు వేధిస్తున్నాయా..? పసుపుతో చెక్ పెట్టండి..

తుమ్ములు, జలుబు వేధిస్తున్నాయా? ఐతే పసుపుతో ఇలా చేస్తే సరి. పసుపులో వున్న క్రిమిసంహారకశక్తి గురించి ఎన్నో తరాల నుండి భారతీయులు గుర్తించారు.

LONDON

Video Icon

INTERNATIONAL17, May 2020, 6:19 PM

లండన్‌లో తెలుగు విద్యార్థులను ఆదుకున్న తాల్

కరోనా వైరస్‌‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి.

Operation Samudra Setu: INS Jalashwa returns to Maldives for Phase 2

Video Icon

NATIONAL15, May 2020, 3:25 PM

ఆపరేషన్ సముద్ర సేతు : రెండో విడతలో 700 మంది భారతీయులు స్వదేశానికి...

లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు ఉద్దేశించిన ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న‌ది.