భవానీపురం  

(Search results - 12)
 • undefined

  Vijayawada4, Feb 2020, 2:48 PM IST

  బెజవాడలో మహిళ హత్య: హంతకుడు దొంగే.. కేకలు పెడుతుందని చంపేశాడు

  విజయవాడ భవానీపురంలో దారుణహత్యకు గురైన పద్మావతి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. దొంగతనానికి వచ్చిన ఆగంతకుడే ఆమెను దారుణంగా హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది.

 • dwaraka

  Weekend Special17, Nov 2019, 2:58 PM IST

  క్రైమ్ రౌండప్: ప్రియుడితో ఉండగా చూసిందని బిడ్డ హత్య, భార్య వీడియోలతో భర్త బెదిరింపులు..మరిన్ని

  విజయవాడ సమీపంలోని భవానీపురంలోని ఎనిమిదేళ్ల బాలిక ద్వారక హత్యకు తల్లి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్థారించారు. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడో భర్త. ఇలాంటి మరిన్ని నేరవార్తల కోసం. 

 • rape attempt
  Video Icon

  Andhra Pradesh12, Nov 2019, 1:13 PM IST

  dwaraka murder case : ద్వారకపై అత్యాచారయత్నం...పెంటయ్యపై రేప్ కేసు..

  విజయవాడ భవానీపురంలో ఎనిమిదేళ్ల ద్వారకను హత్య చేసిన నిందితుడు ప్రకాష్ అలియాస్ పెంటయ్యకు నేరచరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ద్వారకమీద అత్యాచారానికి ప్రయత్నించినట్టు ఆధారాలు లభించాయి. గతంలో కూడ ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు

 • dwaraka murder
  Video Icon

  Andhra Pradesh12, Nov 2019, 12:16 PM IST

  dwaraka murder case : వివాహేతర సంబంధం తెలిసిపోయిందని కన్నకూతురినే కడతేర్చిన తల్లి

  విజయవాడ భవానీపురంలో తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి. తరువాత ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ వెతికింది. ఈ నెల 10వ తేదీన కన్పించకుండా పోయిన ఎనిమిదేళ్ల ద్వారక మృతదేహం ఈ నెల 11వ తేదీ సాయంత్రం పక్కింట్లోనే గోనెసంచిలో లభ్యమైంది. 

 • dwaraka

  Andhra Pradesh12, Nov 2019, 11:08 AM IST

  ద్వారక మర్డర్: పెంటయ్యపై రేప్ కేసు, తల్లి పాత్రపై విచారణ

  విజయవాడ భవానీపురంలో ఎనిమిదేళ్ల ద్వారకను హత్య చేసిన నిందితుడు ప్రకాష్ అలియాస్ పెంటయ్యకు నేరచరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడ ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

 • dwaraka

  Andhra Pradesh12, Nov 2019, 8:02 AM IST

  ప్రియుడితో తల్లి రాసలీలలు: విజయవాడ ద్వారక హత్యలో ట్విస్ట్

  తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి.అయితే ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ ఆమె వెతికింది.విజయవాడ భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

 • dwaraka

  Andhra Pradesh11, Nov 2019, 9:05 PM IST

  విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు

  విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. బాలికపై నిందితుడు ప్రకాశ్ అత్యాచారం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 • Girl Murdered
  Video Icon

  Andhra Pradesh11, Nov 2019, 6:07 PM IST

  విజయవాడ: భవానీపురంలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య (వీడియో)

  విజయవాడలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. భవానీపురానికి చెందిన మువ్వ ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పక్కింట్లోనే  చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో పాప ఆచూకీ కోసం గాలించడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో ద్వారక ఇంటిపక్కన నివసిస్తున్న మేకల ప్రకాశ్ ప్రవర్తన స్థానికులకు, పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. అటు తన భర్తపై అనుమానంతో ఇంట్లో ఉన్న గోనెసంచెను చింపగా అందులో బాలిక మృతదేహం బయటపడింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు ప్రకాశ్‌కు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

 • dwaraka

  Vijayawada11, Nov 2019, 5:24 PM IST

  ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య: పక్కింటి వ్యక్తే నిందితుడు..పట్టించిన భార్య

  విజయవాడలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. భవానీపురానికి చెందిన మువ్వ ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు

 • Pujari

  Vijayawada3, Nov 2019, 10:12 AM IST

  మహిళల పని: పూజలు చేస్తున్న పవన్ ను లాక్కొచ్చి చితక్కొట్టారు

  గుడిలో పూజలు చేస్తున్న పూజారి పవన్ ను మహిళలు బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. పవన్ పూజారిపై మహిళలు చితకబాదిన ఘటన విజయవాడలోని భవానీపురంలో చోటు చేసుకుంది.

 • vellam srinivas
  Video Icon

  Andhra Pradesh16, Aug 2019, 3:18 PM IST

  ప్రకాశం బ్యారేజీకి వరద: ముందు జాగ్రత్తల్లో ఏపీ మంత్రి (వీడియో)

  ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో భవానీపురం, పున్నమి ఘాట్ వరద  ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు.

 • tourist bus

  Andhra Pradesh2, Jun 2019, 10:30 AM IST

  సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన అల్లరిమూకలు

   బైక్‌కు సైడ్ ఇవ్వలేదనే నెపంతో నార్కట్ పల్లి  డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయవాడలోని భవానీపురం వద్ద చోటు చేసుకొంది.