భలే భలే మొగాడివోయ్  

(Search results - 2)
 • <p>Director Maruthi</p>

  Entertainment1, Sep 2020, 8:41 AM

  మారుతి...కుంభస్దలం కొట్టినట్లే

  డైరక్టర్ మారుతి మంచి టాలెంట్ ఉన్నోడే. ఎప్పటి నుంచో పెద్ద హీరోతో హిట్ కొడదామని వెయిట్ చేస్తూ...సినిమాలు చేస్తూ వస్తున్నారు. అప్పటికీ వెంకీతో బాబు బంగారం, నాగచైతన్యతో శైలజా రెడ్డి చేసినా ఏం కలిసి రాలేదు. కానీ ఈ సారి తన కామెడీ టైమింగ్ కు తగ్గ స్టార్ దొరికాడని మురిసిపోతున్నారు. ఆ హీరో ఎవరంటే...

 • Maruthi

  Entertainment3, Aug 2020, 5:42 PM

  డైరక్టర్ మారుతి నెక్ట్స్ హీరో ఖరారు

  సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు. గత కొద్ది రోజులుగా మారుతి ఏ హీరోకు సినిమా చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు.