భర్త  

(Search results - 862)
 • police in bhuma akhila priya house to arrest bhargav ram
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 3:39 PM IST

  video : భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీసుల హంగామా

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ నేత అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి కర్నూలు జిల్లా పోలీసులు హైదరాబాద్ వచ్చారు. యూసుఫ్ గూడాలోని మహాత్మాగాంధీ స్కూల్‌లో భార్గవ్ రామ్ ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. దౌర్జన్యంగా తాము ఉంటున్న స్కూల్ లోకి వచ్చి దాడి చేశారంటూ అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

 • వయసు పెరిగిన వారిలో  దాదాపు 5నుంచి 10 శాతం మందిలో ముక్కు, గొంతు వెనుక భాగంలో నైస్సీరియా మెనింజిటిడిస్ అనే బ్యాక్టీరియా ఉంటుందట. ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్నవారు లిప్ లాక్ లు, ఓరల్ సెక్స్ చేయడం ద్వారా బ్యాక్టీరియా తమ పార్ట్ నర్స్ లోనికి కూడా ఆ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.

  Relations22, Oct 2019, 2:24 PM IST

  వైఫ్ స్వాపింగ్... ఒకరి భార్యతో మరొకరు.. పట్టణాల్లో పాకుతున్న ట్రెండ్

  ఈ ట్రెండ్ ని వ్యతిరేకిస్తున్న భార్యలకు భర్తలు విడాకులు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే... తాజాగా ఓ మహిళ తన భర్త తనను వైఫ్ స్వాపింగ్ చేయమంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • అలాంటి లక్షణాలున్నవ్యక్తితో మీరు కంపర్టబుల్ గా ఉండడం, అలాంటి వారిగురించిన అవగాహన ఉండడం..వారు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు. ఎలా ఉంటారని తెలిసి ఉండడమేనని రీసెర్చర్స్ చెబుతున్నారు.

  Andhra Pradesh22, Oct 2019, 10:06 AM IST

  అమ్మని చంపొద్దు నాన్న... కనికరించని తండ్రి.. భార్యను..

  మునిరాజా, ప్రమీల ఇద్దరూ దగ్గరి బంధువులే. వీరికి 13ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోగా... పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే... కొద్ది రోజుల క్రితం నుంచి మునిరాజాకి భార్య ప్రమీల మీద అనుమానం ఏర్పడింది. మరో వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం రోజు రోజుకీ బలపడింది. ఈ విషయంలో భార్యతో తరచూ గొడవ పడుతూనే ఉన్నాడు.

 • bhuma akhila priya

  Andhra Pradesh22, Oct 2019, 8:19 AM IST

  మరోసారి చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్

  పోలీసుల తీరుపై అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. భార్గవ్ అనుచరులు కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రెండు కేసులు ఉన్నాయి.

 • Cricket21, Oct 2019, 6:05 PM IST

  ధోని ఆడగా లేనిది.. నా భర్త ఆడకూడదా: అభిమానులపై సర్ఫరాజ్‌ భార్య ఫైర్

  తన భర్త ఎందుకు రిటైర్ అవ్వాలి.. ఆయన వయసు ఇంకా 32 ఏళ్లే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని వయసెంత...38 ఏళ్లైనా ధోని ఇంకా క్రికెట్ ఆడటం లేదా..? సర్పరాజ్ గొప్ప ఫైటర్.. ఆయన ఇంకా సుధీర్ఘకాలం క్రికెట్ ఆడి దేశానికి అనేక విజయాలను అందిస్తాడని ఖుష్బత్ ధీమా వ్యక్తం చేశారు. అటు సర్ఫరాజ్‌‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడంపై పాక్ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు

 • Sunny Leone

  News21, Oct 2019, 4:11 PM IST

  నా భర్త తెలివైన ధీరుడు.. సన్నీలియోన్ ఎమోషనల్ కామెంట్స్!

  పోర్న్ స్టార్ గా అశ్లీల చిత్రాలతో పాపులర్ అయిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే సన్నీలియోన్ క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఆమెకు ఉన్న డిమాండ్ చూసి నిర్మాతలు సన్నీలియోన్ తో సినిమా చేసేందుకు ఎగబడ్డారు. 

 • lara dutta

  News21, Oct 2019, 11:40 AM IST

  భర్త మహేష్ భూపతితో కలిసి ఓటేసిన సినీ నటి లారా దత్తా!

  హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 
  51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

 • NATIONAL20, Oct 2019, 2:03 PM IST

  భార్యను హత్య చేసిన భర్తను పట్టిస్తే 70 లక్షలు: పోలీసులు

  భార్యతోపాటు కలిసి ఈ సదరు భద్రేశ్ కుమార్ పటేల్ స్టోర్ లో నైట్ డ్యూటీ లో ఉన్నాడు. భార్యతోపాటు కిచెన్ లోపలి వెళ్ళాడు కానీ ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ నివాసముండే ఇంటికి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకొని సమీప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి  నుండి భారత్ కు పారిపోయాడు. 

 • గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేబినెట్‌‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కనీసం ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కరికి చోటు దక్కనుంది. అవసరమైతే ఇద్దరికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

  Andhra Pradesh19, Oct 2019, 8:56 PM IST

  ఏపీలో నిరుద్యోగులకు మరో వరం: 8వేల పోస్టులకు జగన్ గ్రీన్ సిగ్నల్

  నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం జగన్ మరో 8వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 • Andhra Pradesh19, Oct 2019, 8:51 AM IST

  రెండో భర్త తో కలిసి.. మొదటి భర్త దారుణ హత్య

  ఇటీవల రమేష్ ని పెళ్లి కూడా చేసుకుంది. అక్కడే ఇద్దరూ బిక్షాటన చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నారు. కాగా... వారం రోజుల కింద రేణిగుంట రైల్వే స్టేషన్ లో లలితకు తన మొదటి భర్త సంజీవ కనిపించాడు. వెంటనే సంజీవ తన భార్య లలితను కడప తీసుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న రమేష్ కూడా కడప వచ్చాడు..

 • vellampally

  Districts19, Oct 2019, 12:16 AM IST

  దేవాదాయ శాఖలో భారీ ఉద్యోగ భర్తీకి ఏర్పాట్లు..: మంత్రి వెల్లంపల్లి

  దేవాదాయ శాఖలో సమాల మార్పులు చేపట్టి ప్రతి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం సరిపోవు నిధులు అందిస్తామని ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.  

 • Andhra Pradesh18, Oct 2019, 9:05 PM IST

  దగ్గుబాటి దంపతులకు జగన్ అల్టిమేటం: ప్రస్తుతానికి సేఫ్, వారం రోజుల తర్వాత....

  కేంద్రమాజీమంత్రి పురంధేశ్వరి నిర్ణయంపైనా ఆమె భర్త వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి గుడ్‌ బై చెప్పి, వైసీపీలో చేరతారా? లేకపోతే రాష్ట్రంలో పవర్‌లో వున్న వైసీపీలోకి వెళతారా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతుందట దగ్గుబాటు ఫ్యామిలీ.  

 • vacancies in AP Department of Medical Health
  Video Icon

  Andhra Pradesh18, Oct 2019, 9:01 PM IST

  Video: వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ సహా పలు అంశాలపై సంబధిత అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందులను ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్రవ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెలా పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాల కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధి తదితర పనులు చేయడం ద్వారా ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయవచ్చని సీఎం అధికారులకు సూచించారు.

 • Telangana18, Oct 2019, 4:36 PM IST

  సహచరుల వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న బీహెచ్‌ఈఎల్ ఉద్యోగిని

  హైద్రాబాద్‌ సమీపంలోని బీహెచ్‌ఈఎల్‌లో పనిచేస్తున్న 33 ఏళ్ల మహిళ తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 • Priyanka Chopra

  News18, Oct 2019, 4:23 PM IST

  హిందూ మతంపై భర్తకు ప్రియాంక క్లాస్.. నిక్ జోనస్ ఫిదా!

  ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రా గత ఏడాది హాలీవుడ్ మ్యుజీషియన్ నిక్ జోనస్ ని వివాహం చేసుకుంది. పీసీ వెడ్డింగ్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక రెండు మూడు చిత్రాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.