భయం  

(Search results - 172)
 • bigil

  News19, Oct 2019, 8:26 PM IST

  దీపావళి ఫైట్: కార్తీ సినిమాకు బిగిల్ భయం..?

  దీపావళి హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. విజయ్ బిగ్ బడ్జెట్ మూవీ బిగిల్ - కార్తీ థ్రిల్లర్ మూవీ ఖైదీ బాక్స్ ఆఫీస్ ముందు యుద్దానికి సిద్ధమయ్యాయి. తెలుగులో కూడా అదే రోజు విడుదల కాబోతున్నాయి. ఈ క్లాష్ ఎలా ఉంటుందో తెలియదు గాని కార్తీ సినిమాకు కాస్త భయం పట్టుకుందనే చెప్పాలి.

 • naomi

  News12, Oct 2019, 4:19 PM IST

  ఆ స్టార్ హీరో నా స్కర్ట్ లో చేయి పెట్టి.. నటి సంచలన కామెంట్స్!

  గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి బెటర్ అని అంటోంది హాలీవుడ్ నటి నోమీ హారిస్. తన కెరీర్ ఆరంభంలో ఓ సినిమా ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితి గురించి నోమీ హారిస్ ఇప్పుడు బయట పెట్టింది. 

 • Python at gangamma temple
  Video Icon

  Districts11, Oct 2019, 7:00 PM IST

  గంగమ్మ ఆలయంలోకి కొండచిలువ (వీడియో)

  చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయంలోకి భారీ కొండచిలువ జొరబడింది. భక్తులందరూ ఆలయంలో ఉన్న సమయంలో ఈ పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది అప్రమత్తమై స్థానికుల సహకారంతో పామును పట్టి అడవిలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 • ts rtc employees

  Telangana10, Oct 2019, 7:17 AM IST

  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: భార్య ఉద్యోగం పోతోందని భర్త మృతి

  ఆర్టీసీ సమ్మె కారణంగా తన భార్య ఉద్యోగం పోతోందనే భయంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

 • मऊ में पति-पत्नी समेत तीन की हत्या

  Districts5, Oct 2019, 11:02 AM IST

  తనను చంపుతాడనే భయంతో.. భర్తను హత్య చేసిన భార్య

  వెంకటరమణ రోజూలాగే మద్యం తాగి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్యతో గొడవకు దిగాడు. భార్య జగదీశ్వరిని , కొడుకును చంపేస్తానని అన్నాడు. అక్కడితో ఆగకుండా కిరోసిన్ సీసా తీసుకువచ్చి భార్య, కొడుకుపై పోసి నిప్పు అంటించాలని ప్రయత్నించాడు. దీంతో... తన ప్రాణంతోపాటు, కొడుకు ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయపడింది.
   

 • Villains And Their Wives

  News5, Oct 2019, 10:46 AM IST

  భయంకరమైన విలన్లకు ఇంత అందమైన భార్యలా!

  సినిమాలో విలన్ పాత్ర ఎంత బాగా పండితే ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుంది. విలన్ పాత్రకు ఉండే ప్రాధాన్యత అది. వెండితెరపై  విలన్లు భయంకరంగా కనిపిస్తారు. కానీ వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ పై విలన్లుగా వెలుగొందిన నటుల అందమైన భార్యలని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

 • హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. అక్టోబర్ 1వ తేదీన జరిగే సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేశారు.

  Telangana2, Oct 2019, 4:45 PM IST

  బిజెపి భయం: హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతు వెనక...

  తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోరినట్టుగా గులాబీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయని  విశ్లేషకులు భావిస్తున్నారు.

 • aaviri

  ENTERTAINMENT29, Sep 2019, 5:50 PM IST

  ఆవిరి టీజర్ 2:  భయం డోస్ పెంచిన రవిబాబు

  డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో సినిమాతో సిద్దమయ్యాడు. అవును సీక్వెల్స్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు.

 • కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జగన్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. 9 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా కూడ అంబటి రాంబాబు కొనసాగారు.రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి అంబటి రాంబాబు ఆ కుటుంబానికి ఫాలోవర్‌గా కొనసాగుతున్నాడు.

  Guntur26, Sep 2019, 11:57 AM IST

  చంద్రబాబు, లోకేష్ లకు అందుకే భయం, సుజనా మీరు టీడీపీ కాదు బీజేపీ : అంబటి రాంబాబు

  చంద్రబాబు, నారా లోకేష్ లు ఇద్దరూ గత ఐదేళ్లు సంపాదనే ధ్యేయంగా అవినీతి ప్రభుత్వాన్ని నడిపారని ఆరోపించారు. ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం ఆదా చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. 

 • Nacharam PS
  Video Icon

  Telangana25, Sep 2019, 2:11 PM IST

  పోలీసులంటే భయం లేని వాన (వీడియో)

  పోలీసులంటే మనుషులకు భయం కానీ వర్షానికి కాదుగా అందుకే నిండా ముంచేసింది. మంగళవారం హైదరాబాద్ ను వణికించిన భీకరవర్షం నాచారం పోలీస్ స్టేషన్ ను నిండా ముంచింది. మడిమల లోతుకు వచ్చిన నీటిలోనే పోలీసులు విధులు నిర్వర్తించారు.

 • surendhar reddy

  ENTERTAINMENT25, Sep 2019, 12:29 PM IST

  సైరా: భయంకర బ్రిటిష్ కింగ్స్.. లండన్ నుంచి వచ్చారట!

  సురేందర్ రెడ్డిని సైరా సినిమాకు దర్శకుడిగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆయన మేకింగ్ స్టైల్. సినిమా ఎలా ఉన్నా ఎమోషన్ ని ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడు. మెయిన్ గా విలన్స్ ని మొదటి సీన్ తోనే అతి భయంకరంగా చూపించడం సురేందర్ రెడ్డి ప్రధాన టాలెంట్.

 • KTR

  Telangana23, Sep 2019, 6:49 PM IST

  దొరికిపోతామనే భయంతో ఉత్తమ్ రూ.3 కోట్లను తగులబెట్టారు: కేటీఆర్

  కోదాడలో పోటీ చేసిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.3 కోట్లను ప్రజలకు పంచేందుకు వెళుతూ.. దొరికిపోతాననే భయంతో ఇన్నోవా కారును తగులబెట్టుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.  

 • NATIONAL13, Sep 2019, 8:31 PM IST

  అమ్మాయిని కొట్టి రేప్ చేశారు: నగ్నంగా పరుగు తీసింది

  రాజస్థాన్ లోని బిల్వారా ప్రాంతంలో ఓ అమ్మాయిని ముగ్గురు తాగుబోతులు లాక్కెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారు. ఆ భయంతో రక్షించడానికి వచ్చిన షాప్ కీపర్ ను చూసి బాధితురాలు అర కిలోమీటరు మేర నగ్నంగా పరుగు తీసింది. 

 • ఒక రెండు రోజుల కిందట కేటిఆర్ ట్వీట్ ను కనుక మనం తీసుకుంటే, మతాన్ని రాజకీయాన్ని బీజేపీ కలిపేసిందని ఒక పోస్ట్ పెట్టారు. దాని మరుసటి రోజే కెసిఆర్ విశ్వనాధ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ హిందుత్వ ప్రాతిపాదకన గనుక ఇక్కడ రాజకీయాలు చేస్తే టీఆర్ఎస్ నిలువలేదు. 2023 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిచేసుకొని ఉంటుంది. 2018లో కెసిఆర్ కు మరో అవకాశం ఇద్దామని ఎందరో ప్రజలు ఓట్లు వేశారు. ఈ సారి దానికి ఆస్కారం ఉండదు.

  Telangana12, Sep 2019, 11:21 AM IST

  టీఆర్ఎస్ లో అసమ్మతి: బిజెపి భయంతో రంగంలోకి కేటీఆర్

  తమ పార్టీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు బిజెపి గాలం వేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలకు కేటీఆర్ ఫోన్లు చేసి మాట్లాడారు. పార్టీ అందరికీ తగిన గుర్తింపు ఇస్తుందని ఆయన నమ్మబలుకుతున్నారు.

 • అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయబోతున్నారు.

  ENTERTAINMENT12, Sep 2019, 7:43 AM IST

  ఆ భయంతోనే ... 'సైరా' ప్రీ రిలీజ్ వెన్యూ ఛేంజ్!

  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ లోనే జన్మించడంతో అక్కడే ఈ చిత్ర ఈవెంట్ జరపాలని నిర్మాతలు భావించారు. అయితే లాస్ట్ మినిట్ లో  వెన్యూ ఛేంజ్ చేసినట్లు సమాచారం సమాచారం. అందుకు కారణం ..వాతావరణ పరిస్దితులు అని తెలుస్తోంది.