భగవద్గీత

(Search results - 13)
• undefined

EntertainmentApr 10, 2021, 9:23 AM IST

రజనీ, కమల్‌, షారూఖ్‌లపై `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ కీలక వ్యాఖ్యలు.. వైరల్‌

`కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యష్‌ మీడియాతో ముచ్చటించారు. ఓ ఇంటర్వూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌లపై ప్రశంసలు కురిపించారు.

• pslv c51 success: modi picture and bhagavad gita too sent alongside satellites
Video Icon

Andhra PradeshFeb 28, 2021, 2:36 PM IST

సక్సెస్: నింగిలోకి ఉపగ్రహాలతోపాటు మోడీ ఫోటో, భగవద్గీత

పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్ ను ఆదివారం నాడు ఉదయం 10.24 నిముషాలకు శ్రీహారికోటలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు.

ಅಂತಹ ಉತ್ತಮ ಆರೋಗ್ಯಕರ ಆಹಾರಗಳನ್ನು ನಿಮ್ಮ ಆಹಾರಕ್ರಮದಲ್ಲಿ ಸೇರಿಸುವ ಮೂಲಕ, ನಿಮ್ಮ ದೇಹ ಮತ್ತು ಮನಸ್ಸು ಎರಡನ್ನೂ ಪೋಷಿಸಿ ಮತ್ತು ಒಟ್ಟಾರೆ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಫಿಟ್ನೆಸ್ ಹೆಚ್ಚಿಸಿ. ನಿಮ್ಮ ನರಮಂಡಲದ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಉತ್ತೇಜನ ನೀಡಲು ನಿಮ್ಮ ದೈನಂದಿನ ಆಹಾರಕ್ರಮಕ್ಕೆ ಸೇರಿಸಬಹುದಾದ ಆಹಾರಗಳು ಇಲ್ಲಿವೆ.

SpiritualFeb 12, 2021, 2:56 PM IST

మనసులోని చెడు సంస్కారాలను రూపుమాపేదెలా

మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడమనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. యోగసూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం.

• undefined

EntertainmentJan 18, 2021, 9:34 PM IST

మహాభారతంపై పిచ్చ క్లారిటీ ఇచ్చిన వర్మ.. ఈ సారి టార్గెట్‌ తెలంగాణ!

వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచే వర్మ ఈ సారి కూడా ఓ యదార్థ కథనే ఎంచుకున్నాడు. `ఇది మహాభారతం కాదు` పేరుతో వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. సిరాశ్రీ రచనలో, ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో ఇది రూపొందుతుంది.

ambati rambabu

Andhra PradeshJan 6, 2021, 2:59 PM IST

ఇది తెలంగాణ కాదు.. ఏపీ, ఇక్కడ జగన్ వున్నాడు: సంజయ్‌కి అంబటి వార్నింగ్

బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీకి ఓటేస్తేరా అంటూ తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాంబాబు ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కేవలం ఒక కార్పొరేటర్ స్థాయి నాయకుడని... ఇది తెలంగాణ కాదు ఏపి అని జగన్ పాలిస్తున్న రాష్ట్రమని బండి సంజయ్ గ్రహించాలని చురకలంటించారు

ap assembly

Andhra PradeshDec 1, 2020, 6:32 PM IST

నరకంలో కూడా చోటు దొరకదు: బాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు

మేనిఫెస్టోలో ఏం చెప్పామన్న దాంట్లో ఒక లైన్‌ తీసేయిస్తాడు. ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడని బాబుపై విమర్శలు గుప్పించారు.మేనిఫెస్టోలో ఏం రాశామన్నది కూడా చదివి వినిపిస్తాను అంటూ  జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీని ప్రస్తావించారు.

bhagavad gita

TelanganaOct 20, 2020, 6:40 PM IST

18 అధ్యాయాలు..700 శ్లోకాలు.. 150 గంటలు: బియ్యపు గింజలపై భగవద్గీత

శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుత బహుమతి భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలను స్పృశించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే గ్రంథ రాజమే. శ్రీమద్‌ భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలను స్పృశించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే గ్రంథ రాజమే శ్రీమద్‌భగవద్గీత.

sai teja

EntertainmentJul 16, 2020, 12:17 PM IST

సాయి తేజ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

సాయి ధరమ్ ఓ కొత్త దర్శకుడి స్క్రిప్టు ఓకే చేసారు. ఆ సినిమా టైటిల్ గా భగవద్గీత సాక్షిగా అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారట.ఆ టైటిల్ వినే సగం సాయి తేజ పడ్డారట. ఆ తర్వాత యాక్షన్ తో సాగే ఆ కథ తనకు మరో పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు.

• britain

NRIDec 18, 2019, 3:33 PM IST

బ్రిటన్‌ పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన భారత సంతతి ఎంపీలు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు

• ap governor

GunturDec 14, 2019, 6:02 PM IST

ఆ విషయంలో ఉపాధ్యాయులే కీలకం...: గవర్నర్ బిశ్వభూషణ్

పావని సేవా సమితి నేతృత్వంలో రూపుదిద్దుకున్న మహాభారతం, రామాయణం, భగవద్గీత పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ విడుదలచేశారు.

• Hinduism

OpinionOct 25, 2019, 12:59 PM IST

మూలాల్లోకి వెళ్దాం... మేథో ఆసక్తి కోసం కాదు.. మనుగడ కోసమే..

హిందుత్వం ఒక సనాతన ధర్మం. మనం పాటించే విలువలు, నియమాలు శాశ్వతమైనవి. వేదాలు, భగవద్గీతలోని తర్కం, సంభాషణనలోనే  వేలాది సంవత్సరాలుగా వినియోగిస్తూ వస్తున్నారు. మా తత్వశాస్త్రం విస్తృతమైనది, సంపూర్ణమైనది మరియు మానవత్వంతో కూడినది.  అయినప్పటికీ, మేము ఇతర విశ్వాసాలపై ఆధిపత్యం చెలాయించాలని అనుకోము.

• mlcs sworn

Andhra PradeshSep 11, 2019, 6:23 PM IST

వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

శాసన మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డిలు భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేయగా, ఇక్బాల్‌ ఖురాన్‌ మీద ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు.

• undefined

TelanganaAug 14, 2019, 11:36 AM IST

భగవద్గీత ఉర్దూ అనువాద కర్త హసనుద్దీన్ కన్నుమూత

హసనుద్దీన్... ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆయన నిజాం కుటుంబానికి చెందినవాడు కావడం గమనార్హం. హసనుద్దీన్ తండ్రి నిజాం రాజుగా పరిపాలించారు.  నిజాం పాలనలో హసనుద్దీన్ 1945లో మతపర విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.