బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్  

(Search results - 3)
 • undefined

  business24, Sep 2020, 6:18 PM

  చైనాలో 1 రోజులో అత్యంత సంపన్నుడిగా మారిన వాటర్- బాటిల్ వ్యాపారవేత్త..

  బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ అనే వ్యక్తి నికర విలువ బుధవారం 58.7 బిలియన్లకు చేరుకుంది, ఇది చైనా సంపన్నుడు జాక్ మా కంటే 2 బిలియన్ డాలర్లు ఎక్కువ.

 • <p><strong>अपनी तरह की अलग ही कंपनी है जियो</strong><br />
वहीं, कुछ ऐसे भी एक्सपर्ट हैं जो अलीबाबा और टेनसेंट से जियो की तुलना को सही नहीं मानते। उनका कहना है कि यह तुलना काफी बढ़ा-चढ़ा कर की जा रही है। Technopak के मैनेजिंग डायरेक्टर अरविंद सिंघल का मानना है कि कई सालों से लोग कह रहे हैं कि रिलायंस भारत की वाॉलमार्ट और अमेजन जैसी कंपनी बन सकती है, लेकिन यह सही नहीं है। रिलायंस तो बस रिलायंस है। इसकी अपनी अलग पहचान है। टेनसेंट गेमिंग के क्षेत्र में बड़ी कंपनी है, लेकिन जियो अभी इसे शुरू करने के बारे में सोच ही रही है। रिलायंस की 2019 में हुई एजीएम ने आकाश अंबानी ने जियो कन्सोल (Jio Console) के बारे में घोषणा की थी। अंबानी रिटेल के क्षेत्र में जा रहे है, जबकि टेनसेंट इस फील्ड में नहीं है।&nbsp;<br />
&nbsp;</p>

  business8, Aug 2020, 7:45 PM

  ఒక్కొక్కరినీ దాటుకుంటూ ప్ర‌పంచ సంపన్నుల్లో 4వ స్థానానికి ముకేశ్‌ అంబానీ

  బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయిల్-టు-టెలికాం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని నాల్గవ స్థానంలోకి ఎగబాకినట్లు చూపించింది. ముఖేష్ అంబానీ కంటే ముందు స్థానంలో అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. 

 • undefined

  Tech News7, Aug 2020, 3:37 PM

  ఫస్ట్ టైం 100 బిలియన్‌ డాలర్ల క్ల‌బ్‌లోకి ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓ..

  బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 36 ఏళ్ల  మార్క్ జుకర్‌బర్గ్ టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్‌తో కలిసి ప్రస్తుతం సెంటిబిలియనీర్ హోదాను దక్కించుకున్నాడు. యుఎస్ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో వేగంగా దెబ్బతిన్నప్పటికి, అమెరికా అతిపెద్ద టెక్నాలజి సంస్థల వ్యవస్థాపకులు ఈ సంవత్సరం అధిక సంపదను కూడబెట్టుకున్నారు.