బ్రిటన్  

(Search results - 49)
 • Swiss Bank

  business8, Oct 2019, 2:31 PM IST

  ఇండియాకు స్విస్ ఖాతాల డిటైల్స్.. బట్!

  భారతదేశానికి స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న నల్ల కుబేరుల జాబితా అందింది. కానీ ఇప్పటికే పలువురు భారతీయులు ఆయా ఖాతాలను మూసేశారని సమాచారం. స్విస్ట్ ఖాతాల్లో అత్యధికం అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా ఖండ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలవేని తెలుస్తోంది.

 • nizam usman

  INTERNATIONAL2, Oct 2019, 9:33 PM IST

  హైదరాబాద్ నిజాం ఆస్తుల కేసు: పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టు షాక్

  హైదరాబాద్ నిజాం ఆస్తులకు చెందిన కేసులో పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే నిధులు తమకే చెందుతాయంటూ పాకిస్తాన్ వాదిస్తూ వస్తోంది. అయితే, అవి భారత్ కే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది.

 • speaker
  Video Icon

  NRI2, Oct 2019, 5:56 PM IST

  లండన్‌లో గాంధీకి నివాళులర్పించిన తెలంగాణ స్పీకర్ (వీడియో)

  జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న స్పీకర్.. బుధవారం లండన్‌ టావోస్టిక్ స్క్వేర్‌ పార్క్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

 • car

  News30, Sep 2019, 11:35 AM IST

  ‘హెక్టార్’ బుకింగ్స్ పున: ప్రారంభించిన ఎంజీ.. ధర కూడా పెంచేసింది

  బ్రిటన్ ఆటో మేజర్ ఎంజీ మోటార్స్ ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ హెక్టార్‌కు వినియోగదారుల నుంచి వచ్చిన స్పందనతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నది. తిరిగి పరిమిత కాలానికి వాటి బుకింగ్స్ పున: ప్రారంబించింది. మరోవైపు హెక్టార్ ధరను 2.5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

 • MS Dhoni

  SPORTS26, Sep 2019, 11:44 AM IST

  ఆ విషయంలో ప్రధాని మోదీ తర్వాతి స్థానం ధోనీదే.. షాకింగ్ సర్వే

  భారత్ లో ప్రధాని మోదీ తర్వాతి స్థానం ధోనీదే అని ఓ సర్వేలో వెల్లడయ్యింది. బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్‌ పరిశోధన సంస్థ యుగోవ్‌ నిర్వహించిన సర్వేలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు భారత్‌లో ఎంత అభిమానం ఉందనే విషయంపై నిర్వహించిన సర్వేలో ధోని 8.58 శాతాన్ని సంపాదించాడు. 

 • thomas

  business23, Sep 2019, 4:31 PM IST

  థామస్ కుక్‌కు బెయిలౌట్ ఇవ్వలేం: బోరిస్ జాన్సన్.. ఎందుకంటే..

  175 ఏళ్ల విమాన యాన సంస్థ థామస్ కుక్ దివాళా ప్రకటించింది. కానీ దాన్ని ఆదుకునేందుకు బెయిలౌట్ ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిరాకరించారు. సంస్థ డైరెక్టర్ల వల్లే నష్టాలు వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

 • hongkong

  business26, Aug 2019, 2:07 PM IST

  ఆర్థిక అవసరాలే కీ.. హాంకాంగ్‌లో ఆందోళనల అణచివేతకు డ్రాగన్ ఎత్తు


  హాంకాంగ్ ఆందోళనను మొదట్లోనే అణచివేయాలని చైనా భావిస్తోంది. కానీ పశ్చిమ దేశాల నుంచి ప్రత్యేకించి అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. హాంకాంగ్‌ సుసంపన్నం. విదేశాల్లోకి పెట్టుబడులు వెళ్లాలన్నా, చైనాలో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలన్నా హాంకాంగ్ కీలకం.
   

 • ఎన్టీఆర్ - నటుడిగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తన సినిమాల్లో పాటలు పాడుతుంటాడు. గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన ఓ సినిమాలో తారక్ పాట పాడాడు.

  ENTERTAINMENT21, Aug 2019, 9:26 AM IST

  'ఆర్ఆర్ఆర్': ఎన్టీఆర్ కు హీరోయిన్ ఫిక్సైంది...కానీ

  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్. ఆర్'. 

 • preeti patel infosis

  NRI25, Jul 2019, 5:35 PM IST

  బ్రెగ్జిట్ ఎఫెక్ట్: న్యూ క్యాబినెట్‌లో ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు.. మరో ఎన్నారై మహిళకు హోం

   ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. బ్రిటన్‌ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ నేత బోరిస్‌ జాన్సన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం కేబినెట్‌ కూర్పు జరిగింది. రిషి సునక్‌ సహా మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దీనిలో చోటు కల్పించారు. రిషి సునక్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించినట్లు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం వెల్లడించింది. 39ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. 

 • INTERNATIONAL23, Jul 2019, 4:52 PM IST

  బ్రిటన్ కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్

  బోరిస్ జాన్సన్ ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరిమి హంట్‌పై తిరుగులేని ఆధిక్యత సాధించడంతో టోరీపార్టీ నేతగా ఆయన విజయం ఖాయమైంది. ప్రస్తుత ప్రధాని థెరిసా మే తన పదవి నుంచి తప్పుకోనున్నారు. 

 • Raghuram Rajan

  business22, Jul 2019, 12:33 PM IST

  బ్రెగ్జిట్ ఒత్తిళ్లు: ఇంగ్లండ్ బ్యాంక్ గవర్నర్ పోస్ట్‌కు రాజన్ ‘నో’

  ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగనున్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పై ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయని రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

 • Reliance Trends

  business19, Jul 2019, 1:17 PM IST

  ఒకప్పుడు ఏజెన్సీగా రిలయన్స్‌.. ఇప్పుడు దాని సొంతం

  బ్రిటన్‌కు చెందిన చిన్నారుల ఆట వస్తువుల సంస్థ `హామ్‌లేస్‌`ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ బ్రాండ్స్ టేకోవర్ చేయనున్నది. ఇందుకోసం బ్రిటన్‌లో ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నది. గతంలో హామ్ లెస్ సంస్థకు భారతదేశంలో ఫ్రాంచైజీగా ఉన్న రిలయన్స్ బ్రాండ్స్ ఇప్పుడు సొంతం చేసుకున్నది. 

 • টুইটারে রাজীবের দাবি

  NATIONAL11, Jun 2019, 2:00 PM IST

  గ్రేట్ బ్రిటన్ ఇండియాకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే: రాజీవ్ చంద్రశేఖర్

  గ్రేట్ బ్రిటన్ ఇండియా నుండి తీసుకెళ్లిన నిధుల చెల్లింపు విషయమై ఓ చర్చ జరగాల్సిన అసవరం ఉందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. 
  అయితే ఈ నిధులను ఎప్పుడు, ఎలా గ్రేట్ బ్రిటన్ చెల్లిస్తోందనే విషయమై చర్చ జరగాలన్నారు.

 • business31, May 2019, 11:50 AM IST

  నీరవ్‌ మోదీని ఏ జైల్లో పెడతారు?: చెప్పాలని భారత్‌ను కోరిన బ్రిటన్

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని నిండా ముంచి రూ.13,500 కోట్లు దోచేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ. ఇటీవల లండన్ నగరంలో ఆశ్రయం పొందిన నీరవ్ మోదీని.. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అప్పగింతపై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరుగుతుంది. నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో పెడతారు? కల్పించే వసతులేమిటి? రెండు వారాల్లో చెప్పాలని భారత్‌ను లండన న్యాయస్థానం ఆదేశించింది. 

 • malya

  business16, May 2019, 11:42 AM IST

  నీరవ్ మోదీ, మాల్యా అప్పగింతపై డిటైల్స్ ఇవ్వలేం.. ఎందుకంటే?!

  నీరవ్ మోదీ, విజయ్ మాల్య అప్పగింత ప్రక్రియ ఏ దశలో ఉన్నదో వెల్లడించడానికి విదేశాంగశాఖ నిరాకరించింది. వారిద్దరూ బ్రిటన్ కనుసన్నుల్లోనే ఉన్నందున అప్పగింత ప్రక్రియ వివరాలు వెల్లడిస్తే అసలుకే మోసం రావచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.