బ్రహ్మానందం  

(Search results - 42)
 • Entertainment6, Jul 2020, 8:54 AM

  బ్రహ్మీ రిటైర్‌మెంట్‌.. నిజమేనా..?

  బ్రహ్మానందం సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడని, సినిమాలకు బదులుగా సీరియల్స్‌లో నటించాలని భావిస్తున్నాడన్న టాక్‌ వినిపించింది. అయితే ఈ విషయంపై బ్రహ్మానందం స్పందించారు, ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలపై బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చాడు.

 • Entertainment3, Jul 2020, 4:02 PM

  కూతురితో కలిసి మొక్కలు నాటిన రేణూ దేశాయ్‌

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్‌ ఉదయ భాను... నటుడు బ్రహ్మానందంతో పాటు రేణు దేశాయ్‌కు చాలెంజ్‌ విసిరారు. ఆ చాలెంజ్‌ను స్వీకరించి రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటారు.

 • Entertainment3, Jul 2020, 9:29 AM

  సంచలన నిర్ణయం తీసుకున్న బ్రహ్మానందం!

  బ్రహ్మానందం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్రహ్మానందం వెండితెరకు గుడ్‌ బై చెప్ప బోతున్నారన్న వార్త మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే సమయంలో బ్రహ్మీ బుల్లితెర వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. టెలివిజయ్‌ షోస్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించేందుకు బ్రహ్మానందం ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 • Entertainment News3, May 2020, 1:44 PM

  కరోనా పై బ్రహ్మీ గీసిన స్కెచ్ చూసారా?

  తాజాగా బ్రహ్మానందం కరోనా నియంత్రణ కోసం భారత్‌ చేస్తున్న పోరును ఓ స్కెచ్‌ రూపంలో చూపించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ మేరకు ఆయన భారత్‌ లాక్‌డౌన్‌ అనే అస్త్రంతో కరోనా వైరస్‌కే భయం తెప్పిస్తున్నట్లు చూపించటం అందరికీ నచ్చుతోంది. 

 • ब्रह्मानंदम के पास Audi R8, Audi Q7, मर्सिडीज बेंज (ब्लैक) और इनोवा जैसी लग्जरी कारें हैं। इसके अलावा उनके पास करोड़ों रुपए की एग्रीकल्चर लैंड (खेती की जमीन) भी है। ब्रह्मानंदम के पास हैदराबाद के पॉश इलाके जुबली हिल्स पर एक आलीशान बंगला है। ब्रह्मानंदम एक फिल्म के लिए करीब 1 करोड़ रुपए चार्ज करते हैं।

  Entertainment27, Apr 2020, 4:58 PM

  అలా ఉన్నాకాబట్టే... 23 మంది ఆడపిల్లలకు పెళ్లి చేసా

  ఈ గ్లోబు అంద‌రిదీ. అంద‌రికీ స‌మాన హ‌క్కులున్నాయి. దేవుడు ఇచ్చిందే ఇంకొక‌డికి ఇస్తున్నాం. అందులో గొప్ప‌ద‌నం ఏమీ లేదు. దానం చేస్తే ఆ సంగ‌తి ఎవరికీ తెలీయ‌కూడ‌దు, ప‌బ్లిసిటీలెందుకు?  ఇలాంటి విష‌యాలు నేనెప్పుడూ చెప్పుకోను’’ అని బ్రహ్మీ వెల్లడించారు. 

 • ब्रह्मानंदम का नाम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में भी दर्ज है। यह रिकॉर्ड 2007 में एक ही भाषा में 700 से अधिक फिल्मों में एक्टिंग करने के लिए दर्ज किया गया था। इतना ही नहीं सिनेमा में ब्रह्मानंदम के योगदान को देखते हुए उन्हें 2009 में पद्मश्री से भी सम्मानित किया गया। एक्टर तीन दशक लंबे करियर में 1000 से अधिक फिल्में कर चुके हैं।

  Entertainment News10, Apr 2020, 3:08 PM

  కరోనా క్రైసిస్ : విరాళం ప్రకటించిన బ్రహ్మానందం

   కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న  వాళ్లలో సినీ కార్మికులు కూడా ఉన్నారు.  ఈ క్రమంలో  హీరో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కు అందరూ సపోర్ట్ చేస్తున్నారు.  ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన వంతు విరాళం ప్రకటించారు. 

 • ब्रह्मानंदम के बारे में तो लोग काफी कुछ जानते हैं लेकिन उनकी फैमिली के बारे में बेहद कम लोगों को ही पता है। ब्रम्हानंदम की वाइफ का नाम लक्ष्मी कन्नेगंती है। उनके दो बेटे हैं। बड़े बेटे का नाम राजा गौतम और छोटे का नाम सिद्धार्थ है। राजा गौतम ने 2004 में फिल्म 'पल्लाकिलो पेल्लि कुटुरु' से डेब्यू किया।

  Entertainment3, Apr 2020, 8:51 AM

  బాలకృష్ణ, బ్రహ్మి చుట్టూనే చర్చ, వాళ్లు వింటున్నారా?

  మరికొందరు ముఖ్యమంత్రి సహాయి నిధికి తమ విరాళాలను పంపి తమ దాతృత్వం చాటుకుంటున్నారు.  రాంచరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ నుంచి నుంచి కార్తికేయ, విశ్వక్షేన్ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల వరకూ విరాళాలు ఇచ్చారు. 

 • Senior Comedian Padma Shri Brahmanandam Honored by Visaka Writers Academy
  Video Icon

  Entertainment3, Feb 2020, 1:20 PM

  బ్రహ్మానందం : హాస్యనట చక్రవర్తికి ఘన సత్కారం

  సీనియర్ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మనందంను విశాఖలో ఘనంగా సత్కరించారు.

 • 3 Monkeys Movie Trailer Launch, Trailer Released by Brahmanandam
  Video Icon

  Entertainment27, Jan 2020, 1:31 PM

  త్రీ మంకీస్ : కోతులు తెలియకుండానే మంచిపనులు కూడా చేస్తాయి...

  జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ‘త్రీ మంకీస్’ మూవీ ట్రైలర్‌ విడుదలయ్యింది.

 • Bramhanandam Comments On Bhagyanagaram Veedhullo Gammattu Movie
  Video Icon

  Entertainment7, Dec 2019, 12:22 PM

  Movie : ఆ సినిమాలోని సీన్స్ అన్నీ నాకు తెలుసు అంటున్న బ్రహ్మానందం

  నటుడిగా, కమేడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా దర్శక, నిర్మాతగా దర్శక, నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు. 

 • brahmi

  NATIONAL2, Dec 2019, 7:00 AM

  హాట్ టాపిక్: బిజెపిలోకి సినీ నటుడు బ్రహ్మానందం?

  ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం సాగుతోంది. బ్రహ్మాానందం చిక్కబళ్లాపురలో బిజెపి అభ్యర్థి సుధాకర్ తరఫున ప్రచారం చేశారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 • News1, Dec 2019, 2:58 PM

  నిజం...కర్ణాటకలో బ్రహ్మీ వల్ల ట్రాఫిక్ జామ్

  తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల పోషించి , తనకు  తానే సాటి అని నిరూపించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం. ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో, కొద్దిగా తమిళనాట ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. 

 • brahmi

  News25, Nov 2019, 10:30 AM

  షాకిచ్చే లుక్ లో కమెడియన్ బ్రహ్మానందం!

  ఒకవేళ కనిపించిన అది కూడా ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ కమెడియన్ల జోరు పెరగడంతో బ్రహ్మీకి అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పటివరకు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు ఏడిపించడానికి రెడీ అవుతున్నాడు.

 • bithiri satthi

  News21, Nov 2019, 8:38 PM

  బ్రహ్మానందంకి ఛాలెంజ్ విసిరిన బిత్తిరిసత్తి

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది 

 • k viswanath

  News1, Nov 2019, 3:46 PM

  'గ్రీన్ ఛాలెంజ్'.. మొక్కలు నాటిన కళాతపస్వి కె.విశ్వనాథ్

  హరితహారం కోసం సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్లు పాల్గొంటున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి సాయి పల్లవి, వరుణ్ తేజ్, మోహన్ బాబు, బ్రహ్మానందం, 
  చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు ఇలా చాలా మంది సెలబ్రిటీలు మొక్కలు నాటారు.