బ్రదర్‌  

(Search results - 20)
 • undefined

  EntertainmentJan 20, 2021, 9:03 PM IST

  భార్య బాధితుల సంఘం పెట్టిన నాగబాబు.. లేడీ పంచ్‌కి మెగా బ్రదర్‌కి దిమ్మ తిరిగిపోయింది!

  మెగా బ్రదర్‌ నాగబాబు `జబర్దస్త్` కామెడీ, `అదిరింది` షోలతో జడ్జ్ గా ఆకట్టుకున్నారు. తాజాగా `ఖుషీ ఖుషీగా` పేరుతో యూట్యూబ్‌లో స్టాండప్‌ కామెడీకి తెరలేపారు. కొత్త ప్రతిభని వెలికితీస్తున్నారు. కానీ ఆయన చేస్తున్నది స్టాండప్‌ కామెడీగా లేదట భార్య బాధితుల సంఘం పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నాగబాబు మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. ఆ విశేషాలు చూస్తే.. 
   

 • undefined

  EntertainmentDec 24, 2020, 10:35 AM IST

  లిఫ్ట్ లో ఇరుక్కున్న అనసూయ.. విడుదల చేసిన మహేష్‌బాబు

  అనసూయ, విరాజ్‌ అశ్విన్‌ జంటగా రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `థ్యాంక్యూ బ్రదర్‌`. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని గురువారం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. ఇందులో లిఫ్ట్ లో ఎవరైనా ఉన్నారా ? అని ఓ వ్యక్తి అరుస్తున్నారు. అందులో ఓ లేడీ గొంతు వినిపిస్తుంది. 

 • undefined

  EntertainmentDec 8, 2020, 8:53 PM IST

  వెస్ట్రన్‌ లుక్‌లో బన్నీ, రాయల్‌ లుక్‌లో శిరీష్‌.. అన్నాదమ్ముల హంగామా మామూలుగా లేదుగా

  మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, నటి నిహారిక వివాహానికి ఒక్క రోజే టైముంది. దీంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌పూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆటాపాటలతో ఆడిపాడుతున్నారు. తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. మంగళవారం వారంతా స్పెషల్‌ డిజైనింగ్‌వేర్స్ ధరించి హంగామా చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ రాయల్‌ లుక్‌లో సందడి చేశారు. 

 • undefined

  EntertainmentDec 6, 2020, 8:05 AM IST

  పెళ్ళి కూతురైన మెగా డాటర్‌ నిహారిక.. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి కళ..(ఫోటోస్‌ వైరల్‌)

  మెగా బ్రదర్‌ నాగబాబు ఇంట్లో మ్యారేజ్‌ సెలబ్రేషన్‌ ఊపందుకుంది. పెళ్ళికి మరో మూడు రోజులే ఉండటంతో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ని షురూ చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్ళి సందడితోకళకళలాడుతుంది. తాజాగా నిహారికని రెడీ చేసే పనిలో ఆమె సిస్టర్స్ బిజీ అయ్యారు. నిహారక మంగళ స్నానం ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

 • undefined

  EntertainmentDec 3, 2020, 12:40 PM IST

  నిహారికా-చైతన్య పెళ్ళి సందడి షురూ.. పార్టీలతో ఎంజాయ్‌ చేస్తున్న మెగా ఫ్యామిలీ

  మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి సందడి షురూ అయ్యింది. మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక మ్యారేజ్‌కి ఏర్పాట్టు ప్రారంభమయ్యాయి. పార్టీలతో పెళ్ళి పనులను ప్రారంభించారు. తాజాగా మెగా ఫ్యామిలీ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

 • undefined

  EntertainmentNov 27, 2020, 6:35 PM IST

  ప్రెగ్నెంట్‌ అయిన అనసూయ.. షాకింగ్‌ లుక్‌ వైరల్‌..

  ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తున్న అనసూయ.. తన అభిమానులకు, నెటిజన్లకు షాకిచ్చింది. ఉన్నట్టుండి ప్రెగ్నెంట్‌ లుక్‌లో కనిపించి అభిమానుల గుండెల్లో పెద్ద రాయి వేసింది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్‌తో ఉన్న ఓ పోస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే..

 • undefined

  EntertainmentNov 20, 2020, 12:23 PM IST

  మాల్డీవ్స్ కి చెక్కేసిన రకుల్‌.. సోదరుడితో కలిసి ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

  ఇప్పుడు రకుల్‌ వంతు వచ్చింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాల్డీవులకు చెక్కేసింది. మొన్నటి దాక కాజల్‌ అక్కడే తన హనీమూన్‌ని ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు రకుల్‌ మాల్దీవ్స్ లో ఎంజాయ్‌ చేస్తుంది. అయితే అందరు ప్రియుడితో ఇలాంటి వెకేషన్‌ కి వెళ్తారు.

 • undefined

  EntertainmentNov 2, 2020, 2:23 PM IST

  సౌందర్యని గుర్తు చేసుకున్న నాగ్‌.. అది ఫస్ట్ టైమ్‌ అట!

  ఆదివారం మొదట సాంగ్‌ల లిరిక్‌ చెప్పే టాస్క్ ఇచ్చాడు నాగ్‌. ఇందులో `ప్రియ రాగాలే.. ` అనే పాట మ్యూజిక్‌ వినిపించారు. అభిజిత్‌ అందుకు బటన్‌ నొక్కి ఆ పాట లిరిక్‌ చెప్పాడు. అంతేకాదు ఈ పాటకి డాన్స్ కూడా చేశారు. 

 • undefined

  EntertainmentOct 29, 2020, 2:52 PM IST

  నా నమ్మకం.. నా విధేయుడు..ః మెగా బ్రదర్‌కి మెగాస్టార్‌ బర్త్ డే విషెస్

  మెగా బ్రదర్‌, టాలీవుడ్‌ అజాత శత్రువు నాగబాబుకి ఆయన అన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే విశెష్‌ చెప్పారు. చాలా స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, నాగబాబుకి మరింత స్పెషల్‌ చేశారు. ట్విట్టర్‌ ద్వారా చిరంజీవి స్పందించారు. 

 • undefined

  EntertainmentOct 11, 2020, 7:55 AM IST

  నిహారికా బ్యాచిలరేట్‌ పార్టీ.. గోవాలో ఎంజాయ్‌

  మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, హీరోయిన్‌ నిహారిక త్వరలో పెళ్ళి పీఠలెక్కబోతుంది. గుంటూరుకి చెందిన ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం జరగనుంది. త్వరలో వీరి మ్యారేజ్‌ జరగబోతుంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది నిహారిక. ఏకంగా గోవా తీసుకెల్లి మరీ తన ఫ్రెండ్స్ కి బ్యాచిలరేట్‌ పార్టీ ఇచ్చింది. 
   

 • <p style="text-align: justify;">అయితే ఇటీవల నాగబాబు చేసిన ఓ అల్లరి పనితో తన కుక్క విశ్యాసం లేని కుక్క అని తేలిపోయింది అని సరదాగా వ్యాఖ్యనించాడు. తన భార్యకు పాముల పట్ల ఉన్న భయం పోగొట్టేందుకు ఓ రబ్బరు పామును ఆమె చేతికి ఇవ్వటంతో ఆమె ఒక్కసారిగా ఇంట్లోకి పారిపోయింది. ఆమె వెనకే తన పెట్‌ డాగ్ కూడా పారిపోయింది.</p>

  EntertainmentSep 14, 2020, 8:44 PM IST

  మెగా బ్రదర్‌ నాగబాబుకి కరోనా పాజిటివ్‌?

  తాజాగా మెగా ఫ్యామిలీని కరోనా అంటుకున్నట్టు తెలుస్తుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కరోనాకి గురైనట్టు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 • undefined

  EntertainmentSep 2, 2020, 6:01 PM IST

  అప్పుడు ఒక్క ఇంట్లో..ఇప్పుడు లక్షల కుటుంబాల్లో.. మెగాబ్రదర్‌ ట్వీట్‌

  బుధవారం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అన్ని విషయం తెలిసిందే. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని నాగబాబు కాస్త లేట్‌గా ట్విట్టర్‌ ద్వారా పవన్‌కి పుట్టిన రోజు విశెష్‌ తెలిపారు. 

 • undefined

  EntertainmentAug 22, 2020, 3:05 PM IST

  సందడిగా మెగాస్టార్‌ బర్త్ డే సెలబ్రేషన్‌..

  చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్‌ అభిమానులు, మెగా హీరోల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ప్రతి ఏడాది చిరు బర్త్ డే అంటే అటు అభిమానులకు, ఇటు మెగా ఫ్యామిలీ ఓ పండుగ. కానీ ఈ సారి వైరస్‌ కారణంగా కరోనా నిబంధనలతో నిరాడంబరంగా నిర్వహించారు. 

 • undefined

  EntertainmentAug 15, 2020, 12:34 PM IST

  మెగా వేడుక.. నిహారిక నిశ్చితార్థం (ఫోటో గ్యాలరీ)

  మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హజరయ్యారు. తాజాగా ఈ వేడుక సంబంధించి మరిన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

 • undefined

  EntertainmentAug 13, 2020, 8:47 PM IST

  నిహారిక ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

  మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం కనిపిస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.