బ్యాగ్
(Search results - 52)EntertainmentJan 16, 2021, 1:45 PM IST
దీపికా పదుకొనె బ్రాండెడ్ బ్యాగ్ కలెక్షన్లు, వాటి ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏం ధరించినా అది స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది. వారు ప్రతిదీ బ్రాండ్ వాడుతుండటంతో అది హైలైట్ అవుతుంది. అలా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వాడే బ్యాగ్‌లు కూడా స్పెషాలిటీని సంతరించుకున్నాయి. ఆమె బ్రాండెడ్, కాస్ట్లీ బ్యాగ్‌లను వాడటం ఓ ఎత్తైతే, డ్రెస్ మ్యాచింగ్ని బట్టి వాడటం మరో విశేషం. అందుకే ఆమె వాడే బ్యాగ్‌లు ప్రత్యేకంగా నిలుస్తుంది. మరి వాటి ధరెంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
EntertainmentJan 16, 2021, 9:29 AM IST
‘క్రాక్’ హిందీ రీమేక్..హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సంక్రాంతికు వచ్చిన సినిమాల్లో ఏది హిట్ అవుతుందో దాని రైట్స్ తీసుకుందామని కాసుకు కూర్చున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఆ క్రమంలో వారి దృష్టిని ఆకర్షించిన చిత్రం క్రాక్. అయితే క్రాక్ సినిమాకు ఆల్రెడీ కర్చీఫ్ వేసేసారని తెలిసి షాక్ అయ్యారట. ఇంతకీ ఆ సినిమా రైట్స్ ఎవరు తీసుకోబోతున్నారనే వివరాల్లోకి వెళితే...
EntertainmentJan 11, 2021, 2:22 PM IST
రణ్‌బీర్ కపూర్ వేసుకున్న షూస్ రేట్ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. లిమిటెడ్ ఎడిషన్
ఇటీవల ముంబయి ఎయిర్పోర్ట్ లో రణ్ బీర్ కపూర్ బ్లూ టైట్ టీషర్ట్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించి, చేతిలో బ్యాగ్ పట్టుకుని పరుగున వెళ్తూ కెమెరా కన్నుకి చిక్కారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు టకా.. టకా ఫోటోలైతే తీశారు. కానీ ఆ తర్వాత తరచి చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
EntertainmentJan 10, 2021, 8:11 PM IST
సమంత వేసుకున్న బ్యాగ్ అంత ఖరీదా?.. ఎంతో తెలిస్తే నిజంగానే మైండ్ బ్లాంక్ అవుతుంది!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం ధరించిన ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటి వరకు క్లీవేజ్ షోతో కనువిందు చేసిన ఈ బ్యూటీ, తాజాగా ఎయిర్పోర్ట్ లో మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్సు, వేసుకున్న బ్యాగ్, సూట్ కేసు ఇప్పుడన్నీ హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఎందుకనేది చూస్తే,..
NATIONALDec 23, 2020, 2:26 PM IST
క్యాష్ బ్యాగును లాక్కెళ్లిన కోతి: కరెన్సీ నోట్లు వెదజల్లిన మర్కటం, ఎగబడ్డ జనం
బ్యాగ్ ను ఓపెన్ చేసి బ్యాగులో ఉన్న డబ్బును ఆ కోతి వెదజల్లింది. ఈ డబ్బు కోసం కొందరు జనం ఎగబడ్డారు. మరికొందరు చెట్టుపై ఉన్న కోతి వద్ద ఉన్న బ్యాగును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
EntertainmentDec 12, 2020, 8:14 AM IST
ఉపాసన బ్యాగ్ 12లక్షలు, స్నేహారెడ్డి డ్రెస్ 4లక్షలు... నిహారిక పెళ్ళిలో మెగా ఫ్యామిలీ బట్టల ధరలు తెలిస్తే షాకే
నాగబాబు కూతురు నిహారిక వివాహం ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదురోజులు విలాసవంతమైన ఉదయ్ పూర్ ప్యాలస్ లో వధువు నిహారిక, వరుడు చైతన్యలతో కలిసి మెగా కుటుంబ సభ్యులు అందరూ సందడి చేయడం జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులు ధరించిన దుస్తులు, ఆభరణాలు, అలంకార సాధనాలు చూసిన అభిమానులు విస్తుపోయారు.
NATIONALNov 14, 2020, 1:14 PM IST
చెత్తలో పాత పర్సును పడేసిన మహిళ: చివరకు ఇలా షాక్
దీపావళి పర్వదినం సందర్భంగా ఇంటిని శుభ్రపరిచే క్రమంలో పూణేకు చెందిన మహిళ తన పార్సును చెత్తను సేకరించే వ్యానులో వేసింది. ఆ బ్యాగ్ లో ఉన్న ఆభరణాలు గుర్తుకు వచ్చింది. చివరకు ఇలా జరిగింది.
NATIONALNov 12, 2020, 6:00 PM IST
రాత్రికి రాత్రే ఇంట్లోకి చేరిన బంగారం, నగదు బ్యాగులు: కానీ, చివరికి ట్విస్ట్ ఇదీ....
రాష్ట్రంలోని మీరట్ కు చెందిన వరుణ్ శర్మ అనే వ్యక్తి ఉదయం లేచి చూడగానే తన ఇంటిపై కప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు.ఈ రెండు బ్యాగులను తెరిచి చూస్తే వాటి నిండా బంగారం, డబ్బు ఉంది. ఈ డబ్బు సంచులు దోపీడికి చెందిందిగా ఆయన భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
EntertainmentNov 7, 2020, 3:55 PM IST
హనీమూన్ కి చెక్కేస్తున్న కాజల్ బేబీ...ఆసక్తి రేపుతున్న సోషల్ మీడియా పోస్ట్
కాజల్- గౌతమ్ హానీమూన్ కి చెక్కేస్తున్నారట. బ్యాగ్స్ ప్యాక్ చేశాం అని, పాస్ పోర్ట్ సిద్ధంగా ఉన్నాయని కాజల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. గౌతమ్ కిచ్లు, కాజల్ అగర్వాల్ ల పాస్ పోర్ట్ లను ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. మరి హనీమూన్ కోసం కాజల్, గౌతమ్ ఎక్కడికి వెళుతున్నారనేది చెప్పలేదు.
TelanganaOct 22, 2020, 3:20 PM IST
వరదనీటిలో గల్లంతు: కిలో బంగారం మాయం, బ్యాగ్ లభ్యం
అయితే నగల బ్యాగ్ వరదలో కొట్టుకుపోయిందని ఆయన యజమానికి ఫిర్యాదు చేశాడు. ఈ నగల షాపులో పనిచేసే ఇతర సిబ్బంది, పోలీసులు కూడ వరద నీటిలో నగల బ్యాగ్ కోసం గాలించారు.Andhra PradeshOct 8, 2020, 6:37 PM IST
స్కూల్ బ్యాగ్ మోసిన జగన్: పిల్లల స్పందనలు ఇవీ... (ఫొటోలు)
ఏపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక’ పథకాన్నికృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్ధుల తల్లిదండ్రులు జగన్ ప్రవేశపెట్టిన పథకాలను గురించి మాట్లాడారు.
EntertainmentAug 17, 2020, 9:01 AM IST
సుశాంత్ చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆ ఇద్దరు ఎవరు?
జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సేకరించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇందులో సుశాంత్ శవమై ఉన్న చోట నల్ల టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో నల్లని బ్యాగ్ కనిపిస్తుంది. అసలు అతను ఎవరు? అక్కడ ఎందుకున్నాడు.
Entertainment NewsMay 20, 2020, 10:18 AM IST
రానా, మిహీకా బజాజ్ నిశ్చితార్థం నేడే.. భల్లాల దేవుడి ఊహించని సర్ ప్రైజ్
తన తాత దేశంలోనే పేరుమోసిన బడా నిర్మాత. తండ్రి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్. బాబాయ్ తిరుగులేని హీరో. ఇలా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా దగ్గుబాటి ఎన్నడూ క్రేజ్ కోసం వెంపర్లాడలేదు.
Entertainment NewsApr 28, 2020, 3:24 PM IST
స్టార్ హీరో అభిమానులని దుమ్మెత్తిపోసిన హీరోయిన్.. ట్వీట్ డిలీట్
తన హాట్ అందాలతో యువతని ఆకర్షిస్తోంది మాళవిక మోహన్. మాళవిక ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. ప్రముఖ సినిమా ట్రోగ్రాఫర్ కెయు మోహనన్ ఆమె తండ్రి.
NewsMar 20, 2020, 5:21 PM IST
నటి ప్రైవేట్ ఫోటోలు లీక్, బాయ్ ఫ్రెండ్ తో అలా.. రూ.3 లక్షలకు బేరం!
చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎప్పుడూ ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టే వర్తమాన నటీమణులు పెను సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది.