Search results - 31 Results
 • jet airways

  business8, Apr 2019, 10:39 AM IST

  జెట్ ఎయిర్‌వేస్ టేకాఫ్ అవుతుందా: జూన్ దాటితే దివాళా ప్రక్రియే?

  బ్యాంకర్ల దరి చేరిన జెట్ ఎయిర్వేస్ కథ సుఖాంతం అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దాని నిర్వహణకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.1500 కోట్లు విడుదల చేసింది. 

 • banks

  business5, Apr 2019, 10:44 AM IST

  ఆర్బీఐ ఓకే.. బట్ బ్యాంకులు ‘నై’: లోతైన చర్చకు సెంట్రల్ బ్యాంక్

  ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా.. కొత్త విధానం ప్రకారం బ్యాంకర్లు ఇప్పటికిప్పుడు వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేవు. గత నెలలోనే దాదాపు అన్ని బ్యాంకులు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెడింగ్‌ రేట్ తగ్గించాయి మరి.
   

 • Banks holiday on sauterday

  business28, Mar 2019, 5:04 PM IST

  ఈ ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంచండి: ఆర్‌బీఐ ఆదేశాలు

  మార్చి 31, ఆదివారం సెలవు దినం రోజున బ్యాంకులు పనిచేయనున్నాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆ రోజు ప్రభుత్వ శాఖలు  నిర్వహించే శాఖలు తెరిచి ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది

 • hitesh patil

  business23, Mar 2019, 1:27 PM IST

  పోలీసుల అదుపులో మరో ఆర్థిక నేరగాడు...అల్బేనియాలో అరెస్ట్

   రుణ ఎగవేతదారుల స్టయిలే స్టయిల్. కంపెనీ పేరిట రుణాలు తీసుకోవడం.. వాటిని డొల్ల కంపెనీల్లోకి మళ్లించి.. అక్కడ నుంచి విదేశాలకు బదిలీ చేసి.. దేశీయంగా కంపెనీ మూతబడేలా చేసి తర్వాత పరిస్థితి విషమిస్తుందంటే ముడుపులిచ్చి, అధికార పార్టీ నేతల మాటున విదేశాలకు చెక్కేస్తారు. సరిగ్గా స్లెర్లింగ్ బయోటెక్ సంస్థ ఆంధ్రాబ్యాంక్ సారథ్యంలోని కన్సార్టియం నుంచి రూ.8,100 కోట్ల రుణాలు తీసుకుంది. తీరా తీర్చాల్సి వచ్చేసరికి పరారయ్యారు అసలు ప్రమోటర్లు. వారికి అల్బేనియాలో పౌరసత్వం కూడా ఉన్నదట. వారి సహాయకుడు హితేశ్ పటేల్ ఈడీ చేసిన విజ్నప్తి మేరకు ఇంటర్ పోల్ నిఘా పెట్టడంతో పట్టుబడ్డాడు. చట్టపరమైన చర్యలన్నీ పూర్తిచేసి భారతదేశానికి అప్పగిస్తామని అల్బేనియా అధికారులు తెలిపారు. 

 • business13, Mar 2019, 12:31 PM IST

  నగదు కంటే డిజిటల్ పేమెంట్స్ బెస్ట్: డెబిట్ కార్డ్ రైజింగ్

  వెంట భారీగా డబ్బు పట్టుకెళ్లేకంటే బ్యాంకులో నగదు జమ చేసుకుని డెబిట్ కార్డు తీసుకుని వెళ్లడం ఉత్తమమని ప్రజానీకం భావిస్తున్నారు. గత రెండేళ్లలోనే డెబిట్ కార్డు లావాదేవీలు గణనీయంగా 50% పెరిగాయి. డెబిట్‌ కార్డుల చలామణి కూడా 25% వృద్ధి చెందింది. 
  గతేడాది డిసెంబర్ నాటికి 95.82 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 లక్షలకు పైగా పీఓఎస్ టర్మినళ్లు ఏర్పాటయ్యాయి. ఇంకా పెరుగుతున్నది. వేగంగా, సౌఖ్యంగా, సరళంగా, అన్నింటికి మించి భద్రత ఇమిడి ఉండటంతో డెబిట్ కార్డు చెల్లింపుల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. 

 • business24, Feb 2019, 10:28 AM IST

  బ్రిటన్ ‘మాల్యా’ ఆస్తులపై బ్యాంకుల నజర్!!

  రుణాల ఎగవేతకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు ఆ దేశంలో గల ఆస్తులపై బ్యాంకర్లు కేంద్రీకరించారు. ఈ మేరకు లండన్ హైకోర్టులో ఆయన ఆస్తుల వివరాలు తెలియజేయాలని పిటిషన్లు దాఖలు చేశారు.

 • gold

  business17, Feb 2019, 1:42 PM IST

  సెకండ్ వరల్డ్‌వార్ నుంచి ఇదే రికార్డు: గోల్డ్ కొనుగోళ్ల రీజనిదే...

  ఇటీవల వివిధ దేశాల్లో నెలకొన్న పరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏదైనా ముప్పు పొంచి ఉందా? అన్న అనుమానం వ్యక్తమతున్నది. ఇటీవలి కాలంలో వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ఎడాపెడా తమ చేతిలో ఉన్న సొమ్ముతో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. 

 • jet airways

  business15, Feb 2019, 12:32 PM IST

  జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు.. రంగంలోకి బ్యాంకులు

  దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకోనున్నది. కొన్ని నెలలుగా రుణ వాయిదాల చెల్లింపులు, రోజువారీ నిర్వహణకు ఇబ్బందులతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు

 • home

  business8, Feb 2019, 12:45 PM IST

  వడ్డీ రేట్ల తగ్గింపు: చౌకగా గృహ, వాహన రుణాలు, కొత్తరేట్లు ఇవే..!!

  ఇటు కేంద్ర ప్రభుత్వం.. అటు కార్పొరేట్ రంగం ఎదురుచూస్తున్న వేళ ఆర్బీఐ ప్రజలకు ప్రత్యేకించి ఇళ్ల కొనుగోలుదారులకు తీపి కబురందించింది. పావుశాతం రెపోరేట్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల వడ్డీరేట్లు కూడా తగ్గుతాయి. ఫలితంగా ఇండ్ల, వాహన రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి

 • కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహలు ఏ మేరకు ఫలిస్తాయో వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. రాయలసీమలో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఆయా జిల్లాల్లో బలమైన నేతలకు చంద్రబాబునాయుడు గాలం వేస్తున్నారు.

  Andhra Pradesh5, Feb 2019, 11:02 AM IST

  పసుపు-కుంకుమ డబ్బు..మెలికపెడుతున్న బ్యాంకులు

  డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం  పసుపు-కుంకుమ పేరిట ప్రతి ఒక్కరికీ రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రభుత్వం ఇస్తున్న చెక్కులను మార్చుకుందామని బ్యాంకులకు వెళ్లిన కొందరు మహిళలకు ఊహించని షాక్ తగిలింది. 

 • atm

  business23, Dec 2018, 11:46 AM IST

  న్యూఇయర్ డే నుంచి ‘చిప్ కార్డ్’ ఉంటేనే ‘మనీ’

  గడువు ముంచుకొస్తోంది. నూతన సంవత్సరం తొలి రోజు నుంచే చిప్ కార్డ్ ఆధారిత డెబిట్ కార్డుల వినియోగం అమలులోకి రానున్నది. ఒకవేళ ఇప్పటికీ చిప్ కార్డులు తీసుకోని బ్యాంకుల ఖాతాదారులు తక్షణం తమ బ్రాంచ్ శాఖల్లో చిప్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐతోపాటు ఆయా బ్యాంకులు ఖాతాదారులకు ఎస్సెమ్మెస్ సందేశాలు పంపాయి.