బ్యాంకర్
(Search results - 50)TelanganaDec 25, 2020, 9:34 AM IST
ఊరు నిండా అప్పులు చేసిన కొడుకు.. కట్టలేక ఎరువుల వ్యాపారి ఆత్మహత్య..
కొడుకు చేసిన అప్పులు చెల్లించాలని బ్యాంకర్లు, ఫైనాన్స్ నిర్వాహకులు ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోనూర్ లో జరిగింది.
VijayawadaDec 21, 2020, 10:58 AM IST
వీడిన బెజవాడ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య మిస్టరీ: కారణం ఇదీ...
విజయవాడ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య మిస్టరీ వీడింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే గాయత్రి ఆత్మహత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
Andhra PradeshDec 11, 2020, 11:09 AM IST
బ్యాంక్ సర్వర్ బాక్స్ లో పాము: వణికిపోయిన సిబ్బంది
విశాఖపట్నం ఉక్కునగరం సెక్టార్ 2 స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో పాము హల్ చల్ చేసింది.
businessJul 9, 2020, 1:38 PM IST
విజయ్‌మాల్యాను వదలని ఇండియన్ బ్యాంకులు..ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే..
మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని బ్యాంకర్లు ఇంగ్లండ్ హైకోర్టులో వాదించారు. అంతకుముందు మాల్యా దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు జడ్జి బ్రిగ్స్ తీర్పు రిజర్వు చేశారు. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ మేరకు తాజాగా సవరణ పిటిషన్ వేసింది.
businessJul 8, 2020, 1:23 PM IST
డిసెంబర్ వరకూ మళ్ళీ మారటోరియం పొడిగింపు..?
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం టెస్టింగ్ పీరియడ్ అని యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకుని రుణ వాయిదాలు చెల్లించాలన్నా మరో దఫా మారటోరియం విధించక తప్పదంటున్నారు. లేకపోతే మొండి బాకీలు పెరిగిపోయే అవకాశం ఉన్నదని సీనియర్ బ్యాంకర్లు అభిప్రాయ పడుతున్నారు.
businessJul 8, 2020, 11:39 AM IST
ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్
కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్ రేటింగ్ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్ స్పష్టం చేశారు.
businessJun 17, 2020, 4:54 PM IST
కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీతో బ్యాంకింగ్ సేవలు: త్వరలో ఇంటరాక్టివ్ ఏటీఎంలు
ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ లావాదేవీలు చాలా సౌకర్యవంతంగా ఉండడమే కాక భౌతికంగా దూరంగా ఉండడం వల్ల అత్యంత సురక్షితం కూడా. వైరస్ కన్నా వేగంగా ఈ డిజిటల్ లావాదేవీల వ్యాప్తి జరుగుతుండటం శుభ పరిణామమేనని బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయి.businessJun 12, 2020, 10:39 AM IST
చిన్న రుణాలా?! వెయిట్ అండ్ సీ.. ‘మొండి బాకీలపై’ బ్యాంకర్ల ముందుచూపు!!
ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. చిన్న రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవు. ఒకవేళ ఇచ్చినా మొండిబకాయిల సమస్య వెంటాడుతుందన్న భయాందోళనలు చుట్టుముట్టాయి. కరోనా ప్రభావంతో బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సిబిల్ నివేదిక వెల్లడించింది.
businessJun 9, 2020, 1:35 PM IST
బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్...హోం లోన్స్ నిలిపివేత..
కరోనా లాక్ డౌన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాల ఉద్వాసన, వేతనాల్లో కోత వంటి అంశాలు ఇంటి రుణాల మంజూరునకు అడ్డంకిగా మారుతున్నాయి. బ్యాంకర్లు తాజాగా పే స్లిప్ తీసుకొచ్చిన వారికి మాత్రమే ఇంటి రుణాలు మంజూరు చేస్తుండటం గమనార్హం.
businessJun 4, 2020, 10:13 AM IST
కేంద్ర కొత్త ఆర్థిక శాఖ మంత్రిగా కే.వీ.కామత్..?
కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రధాని నరేంద్రమోదీ కాయకల్ప చికిత్స చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలే బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న కేవీ కామత్.. త్వరలో కేంద్ర విత్త మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Coronavirus IndiaApr 22, 2020, 1:42 PM IST
బ్యాంకు కస్టమర్లకు షాక్ : క్రెడిట్, పర్సనల్ లోన్స్ కష్టమే...
కరోనా కష్టాలు అన్నీఇన్నీ కావు.. ఇప్పటికే బయటకు వెళ్లలేక కొందరు.. ఉద్యోగాలు కోల్పోయి మరి కొందరు ఇబ్బందుల్లో పడ్డారు. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు క్రెడిట్ కార్డుల రుణ పరిమితి తగ్గించడంతోపాటు రిటైల్ రుణాల జారీపై బ్యాంకర్లు ఆంక్షలు విధిస్తున్నారు.
Coronavirus IndiaApr 7, 2020, 2:55 PM IST
బ్యాంకులకు తడిసిమోపెడు కానున్న మొండి బాకీలు...
కరోనా మహమ్మారి ప్రభావంతో మరింత బ్యాంకర్లపై వ్యయ భారం పడుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఇది పెట్టుబడి దారులకు మరింత కష్టాలను తెచ్చి పెడుతుందని పేర్కొంది.
businessMar 28, 2020, 10:04 AM IST
రెపోరేట్ తగ్గింపు.. ఈఎంఐ మారటోరియంతో బెనిఫిట్: మోదీ
ఒకవైపు వడ్డీరేట్ల తగ్గింపు, మరోవైపు రుణ వాయిదాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు బ్యాంకర్లు స్వాగతించారు. సాహసోపేతమైన, ప్రయోజనకర నిర్ణయం అని శ్లాఘించారు. ఎవరేమన్నారో పరిశీలిద్దాం..
Andhra PradeshMar 18, 2020, 4:54 PM IST
ముఖ్యమంత్రి జగన్ వరాలు... చిరు వ్యాపారుల కోసం నూతన పథకం
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని...వాటిని నెరవేర్చడానికి బ్యాంకుల సహకారం చాలా అవసరమని అన్నారు.
Tech NewsMar 15, 2020, 12:50 PM IST
షాక్: ఆన్లైన్లో డెబిట్/క్రెడిట్ కార్డుల లావాదేవీలకు చెక్
సోమవారం లోపు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడకుంటే అవి శాశ్వతంగా పని చేయకుండా పోతాయి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఒకవేళ సదరు కార్డులు నిరుపయోగమైతే వాటికోసం ఖాతాదారులు సంబంధిత బ్యాంకు శాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.