బోయిన్పల్లి కిడ్నాప్
(Search results - 35)TelanganaMar 22, 2021, 4:46 PM IST
జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ కి బెయిల్లో ట్విస్ట్: షూరిటీకి రేపటితో ముగియనున్న గడువు
రేపటి లోపుగా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ లు షూరిటీలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిల షూరిటీలను బోయిన్ పల్లి పోలీసులు తిరస్కరించారు.
TelanganaMar 9, 2021, 3:33 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలకు హైకోర్టు బెయిల్
ఇదే కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడికి కూడ బెయిల్ మంజూరైంది.ఇదే కేసులో ఉన్న సిద్దార్ద మల్లిఖార్జున్ రెడ్డికి బెయిల్ దక్కిం
TelanganaFeb 16, 2021, 10:28 AM IST
బోయిన్ పల్లి కిడ్నాప్: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి
ఈ ఏడాది జనవరి 22వ తేదీన భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. ఈ ఏడాది జనవరి 30వ తేదీన భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
TelanganaJan 27, 2021, 7:50 PM IST
బోయిన్పల్లి కేసు: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా వున్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆయనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
TelanganaJan 25, 2021, 6:22 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు
పరారీలో ఉన్న విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ లో పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కిడ్నాప్ చేశారు.
TelanganaJan 22, 2021, 6:14 PM IST
భూమా అఖిలప్రియకు బెయిల్: భర్త భార్గవ్ రామ్ కు చుక్కెదురు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది.
TelanganaJan 18, 2021, 4:00 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: సికింద్రాబాద్ కోర్టులో భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్
బోయిన్ పల్లి కిడ్నాప్ జరిగిన నుండి భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు. భార్గవ్ రామ్ తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్, గుంటూరు శ్రీను, భార్గవ్ రామ్ కుటుంబసభ్యులు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు.TelanganaJan 18, 2021, 2:47 PM IST
అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు
జీవిత కాలం శిక్షపడే కేసలు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు రిటర్న్ చేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అఖిలప్రియ న్యాయవాదులకు కోర్టు సూచించిందిTelanganaJan 17, 2021, 4:11 PM IST
జగత్ విఖ్యాత్ రెడ్డి నడిపిన కారులోనే భార్గవ్ రామ్: సీపీ అంజనీకుమార్
ఈ కిడ్నాప్ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇవాళ మరో 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన వివరించారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులు ప్లాన్ చేశారని ఆయన చెప్పారు. ఈ నెల 2వ తేదీన లోథా అపార్ట్మెంట్ లో, ఈ నెల 4న భార్గవ్ రామ్ కుటుంబం నిర్వహించే స్కూల్ లో కిడ్నాప్ ప్లాన్ చేశారని ఆయన తెలిపారు.TelanganaJan 17, 2021, 1:54 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: మరో 15 మంది అరెస్ట్, మరో 9 మంది కోసం గాలింపు
ఈ నెల 5వ తేదీన బోయిన్పల్లి ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేశారు. హాఫీజ్పేట భూ వివాదానికి సంబంధించి ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారని పోలీసులు తెలిపారు.TelanganaJan 16, 2021, 2:09 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వాయిదా
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా వున్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది
TelanganaJan 15, 2021, 8:10 PM IST
అఖిలప్రియ, భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కాదు.. అసలు సూత్రధారి సిద్ధార్ధ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్ధార్ధ అనే వ్యక్తే కీలక సూత్రధారిగా తెలుస్తోంది
TelanganaJan 15, 2021, 5:57 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: భూమా అఖిలప్రియ ఫోన్ల స్వాధీనానికి పోలీసుల ప్రయత్నం
ఈ కిడ్నాప్ కోసం అఖిలప్రియతో పాటు నిందితులు కొత్త సిమ్ కార్డులు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. అఖిలప్రియ ఉపయోగించిన నెంబర్ ను పోలీసులు గుర్తించారు.
ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో కిడ్నాప్ జరిగిన సమయంలో విజయవాడ నుండి అఖిలప్రియ ఫోన్ లో మాట్లాడుకొంటూ హైద్రాబాద్ కు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారుAndhra PradeshJan 15, 2021, 2:04 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసుతో సంబంధం లేదు: ఇబ్రహీంపట్నం పోలీసులకు దేవరకొండ వెంకటేశ్వరరావు ఫిర్యాదు
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను పరారీలో ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లలేదని చెప్పారు.
TelanganaJan 15, 2021, 1:33 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్: తెరపైకి భూమా జగత్ విఖ్యాత్ పేరు, గాలింపు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో గురువారం నాడు మధ్యాహ్నం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో ఆమెకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ కు తరలించారు.