బోటు ప్రమాదం  

(Search results - 38)
 • kurnool

  Districts13, Nov 2019, 7:08 PM

  బోటు ప్రమాద బాధితులకు అండగా... నంద్యాల ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ

  ఇటీవల గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం మొత్తం మృత్యువాతపడింది. అలా అయినవారిని కోల్పోయిన బాధిత  కుటుంబానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. 

 • boat accident,
  Video Icon

  Andhra Pradesh13, Nov 2019, 5:09 PM

  video news : కచ్చలూరు బోటు ప్రమాదమృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

  కర్నూలు జిల్లా నంద్యాలలో కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను బోటు ప్రమాదంలో చనిపోయిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి కుటుంబానికి నంద్యాల వైస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆర్డిఓ రామకృష్ణారెడ్డిలు అందించారు.

 • Jagan

  Guntur6, Nov 2019, 7:51 PM

  బోటు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలివే..: అధికారులకు సీఎం ఆదేశం

  ఇటీవల గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగి నిండు ప్రాణాలెన్నింటినో బలితీసుకుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి  ఘటనలు మరోసారి జరక్కుండా చూడాలని సంబంధిత అధికారులు సీఎం ఆదేశించారు.  

 • Godavari boat tragedy team hopeful of retrieveing 7th day work going on

  Andhra Pradesh4, Nov 2019, 1:57 PM

  Godavari boat accident: బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకు నోటీసులు

  గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు మధ్యలో బోటు మునిగిన ఘటనపై సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 • operation royal vasista

  Andhra Pradesh26, Oct 2019, 1:20 PM

  operation royal vasista: బోటు విషయంలో మొదలైన కొత్త చర్చ

  గోదావరిలో నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బయటకు తీసిన బోటుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. బోటు ను ఎం చేయాలి అనేది ఇప్పుడు తెరమీదకు వస్తున్న ప్రశ్న. 

 • anuradha

  Vijayawada23, Oct 2019, 2:24 PM

  బోటు ప్రమాదంలో జగన్ ఏ1... అవంతి శ్రీనివాస్‌ ఏ2...: పంచుమర్తి అనురాధ

  గోదావరి నదిలోొ జరిగిన బోటు ప్రమాదాన్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. బాధితులను ఆదుకోడమే కాదు కనీసం బోటును బయటకు తీయడంలో కూడా ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు 

 • boat
  Video Icon

  Districts20, Oct 2019, 4:01 PM

  Video: సాయంత్రమే రాయల్ వశిష్ట బోటు బయటకి వచ్చే అవకాశం

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన ప్రదేశంలోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆదివారం కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు

 • undefined

  Districts18, Oct 2019, 3:25 PM

  200 మీటర్ల దూరం...50 అడుగుల లోతు...: కచ్చులూరు బోటు ఆచూకీపై క్లారిటీ

  ఆపరేషన్ రాయల్ వశిష్ట పనుల్లో పురోగతి కనిపించింది. గోదావరి నదిలో మునిగిపోయిన బోటు కోసం అవిశ్రాంతంగా వెతుకుతున్న బృందానికి బోటూ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం  దొరికింది.  

 • undefined

  Andhra Pradesh16, Oct 2019, 2:32 PM

  బోటు వెలికితీత: సత్యం లంగర్‌కు తగిలిన ఇనుప వస్తువు, బోటుగా అనుమానం

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద కచ్చులూరు వద్ద బోటు వెలికితీతకు సంబంధించి బుధవారం మరోసారి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. దీనిలో భాగంగా ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్లకు బలమైన వస్తువు తగిలినట్లుగా తెలుస్తోంది. లంగర్‌కు చిక్కింది బోటేనని సత్యం బృందం భావిస్తోంది

 • Anuradha

  Andhra Pradesh7, Oct 2019, 5:38 PM

  జగన్ ది అసమర్థపు పాలన: పంచుమర్తి అనురాధ

  సీఎం జగన్ అసమర్థపు పాలన వల్లే బోటు వెలికితీయలేకపోయామని మండిపడ్డారు అనురాధ. జగన్ అసమర్ద పాలనతోనే బోటు వెలికి తీయలేకపోయారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన రోజు సీఎంకు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవని చెప్పుకొచ్చారు. 

 • తిరిగి 2019 ఎన్నికల్లో గంటాయే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ వర్సెస్ మంత్రి గంటా పోరు ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

  Andhra Pradesh6, Oct 2019, 2:21 PM

  బోటు నాదేనని నిరూపిస్తే..రాసిస్తా: విపక్షాలకు మంత్రి అవంతి సవాల్

  బోటు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. బోటు  ప్రమాదంపై ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారని ఇలాంటి విషాద ఘటనపై రాజకీయాలు వద్దని అవంతి హితవుపలికారు. తనకు బోటు ఉన్నట్లు  నిరూపిస్తే రాసిచ్చేస్తానని శ్రీనివాస్ సవాల్ విసిరారు

 • godavari

  Andhra Pradesh29, Sep 2019, 10:56 AM

  కచ్చులూరు బోటు ప్రమాదం: ప్రైవేట్ వ్యక్తి చేతికి బోటు వెలికితీత పనులు

  నేవీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం సైతం బోటు వెలికితీసేందుకు ఎంతగానో ప్రయత్నించాయి. అయితే ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించింది. ‘‘ఆపరేషన్ రాయల్ వశిష్ట పేరు’’తో బోటు వెలికితీతకు రూ.22.70 లక్షల వర్క్ ఆర్డర్ ఇచ్చింది. 

 • undefined

  Districts26, Sep 2019, 2:52 PM

  కచ్చులూరులో భారీ వర్షం: 54 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి తప్పిన ప్రమాదం

  తూర్పుగోదావరి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా దేవీపట్నం మండలం మంటూరు ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు గోదావరిలో చిక్కుకుపోయింది. 

 • తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణీకులు చెప్పారు. మత్స్యకారులు హెచ్చరించినా కూడ పట్టించుకోకుండా బోటును నడపడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని వారు చెబుతున్నారు.

  Andhra Pradesh22, Sep 2019, 11:49 AM

  గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

  గోదావరిలో బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో మరొకరి మృతదేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద గాలింపు చర్యలు చేస్తున్న సహాయక సిబ్బందికి మృతదేహం కనిపించడంతో దానిని వారు ఒడ్డుకు తీసుకొచ్చారు

 • గోదావరి నదిలో బోటు మునిగే సమయంలో తొలుత తమ పాప హాసిని కింద పడిపోయిందన్నారు. పాప ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కూడ దొరకలేదన్నారు. ఆ తర్వాత తన భర్త సుబ్రమణ్యం, ఆ తర్వాత తాను నీళ్లలో పడిపోయినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.

  Andhra Pradesh20, Sep 2019, 6:30 PM

  బోటు మునక: వెంకట శివ సంచలన ఆరోపణలు

  గోదావరిలో బోటు మునిగిన రెండో రోజునే గుర్తించినట్టుగా వెంకట శివ చెప్పారు. రన్నింగ్ పంట్, రోప్ ఇస్తే రెండు గంటల్లో బోటును బయటకు తీస్తానని ఆయన తేల్చి చెప్పారు.