బొమ్మరిల్లు  

(Search results - 17)
 • <p>Nagarjuna</p>

  Entertainment4, Jun 2020, 1:20 PM

  నో మొహమాటం...అల్లు అరవింద్ కు డైరక్ట్ గానే నాగ్ చెప్పాడట


  తాము ఎక్సెపెక్ట్ చేసిన విధంగా అవుట్ ఫుట్ లేకపోతే రీషూట్ లు చేయటం ఇండస్ట్రీలో అతి సహజం. అయితే ప్రతీ సినిమాకు అది జరగదు. కానీ ఖచ్చితంగా హిట్ కావాలి అనుకుని కాన్సర్టేట్ చేసినప్పుడు ఇలాంటి రీషూట్ లు తప్పవు. ఇప్పుడు నాగార్జున కూడా రీషూట్ అడుగుతున్నారట. అయితే అది తన సినిమా కోసం కాదు. తన కొడుకు అఖిల్ తాజా చిత్రం కోసం అని తెలుస్తోంది. 

 • <p>Surekha vani</p>

  Entertainment News12, May 2020, 10:45 AM

  కూతురితో నటి సురేఖ వాణి.. ఇద్దరం కలిసే పబ్బుకు వెళతాం, ఫోటోస్ వైరల్

  టాలీవుడ్ లో అక్క, తల్లి, వదిన పాత్రలతో ఫేమస్ అయింది నటి సురేఖ వాణి. భద్ర, బొమ్మరిల్లు, రెడీ లాంటి చిత్రాలు సురేఖ వాణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

 • siddharth

  Entertainment16, Apr 2020, 8:49 AM

  సినిమాలు ప్రక్కన పెట్టి, మరొకటి కమిటైన సిద్దార్ధ్

  `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `బొమ్మ‌రిల్లు` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. దీంతో సిద్దు కెరీర్  కొన్నాళ్ల పాటు వెన‌క్కి తిరిగి చూసుకోకుండా సాగిపోయింది. 
 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  Entertainment4, Apr 2020, 1:09 PM

  అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కథలో కీ ట్విస్ట్

  వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కథేంటి అనేది హాట్ టాపిక్ అవటంలో వింతేముంది.

 • అఖిల్.. రియల్ లైఫ్ లో ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లొచ్చి వెనకడుగేసిన యంగ్ బ్యాచ్‌లర్ అబ్బాయ్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అఖిల్ కూడా సినిమాలో బ్యాచ్‌లర్ లైఫ్ తో సతమతమవుతుంటాడట.

  News6, Mar 2020, 9:35 AM

  షూటింగ్‌లో అఖిల్‌ కి గాయాలు.. వారం బ్రేక్!

  గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై  ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ టైటిల్ తో  రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అఖిల్ కుడి భుజానికి గాయమైంది. 

 • Akhil Akkineni

  News4, Feb 2020, 5:38 PM

  అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'.. టైటిల్ లోగో చూశారా!

  అక్కినేని యువవారసుడు అఖిల్ నటిస్తున్న నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

 • News4, Feb 2020, 12:47 PM

  అఖిల్ కోసం అరవింద బ్యూటిస్..?

  అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత భాస్కర్ కి అవకాశం దక్కడంతో ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అఖిల్ కూడా తన ఆశలన్నీ ఈ ప్రాజెక్ట్ పైనే పెట్టుకున్నాడు. 

 • Akhil Akkineni

  News14, Jan 2020, 9:31 AM

  ఇంట్రస్టింగ్ : ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌, అఖిల్ చిత్రం స్టోరీ లైన్!

  ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓ సినిమా వివాహం, దాని ప్రాధాన్యత చుట్టూ తిరగనుంది. అఖిల్ ..అమెరికానుంచి వచ్చిన ఎన్నారై. ఇక్కడ అమ్మాయి ని పెళ్లి చేసుకుని వెళ్లిపోదామనుకుంటాడు.

 • (Courtesy:Instagram) పూజా హెగ్డే ఫోటో గ్యాలరీ

  News9, Jan 2020, 5:23 PM

  అఖిల్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర...తెలుగు తెరపై రానిది!

  అందుతున్న సమాచారం మేరకు పూజ హెడ్గే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు. 

 • News29, Dec 2019, 4:37 PM

  రాజకీయాల్లోకి 'బొమ్మరిల్లు' హీరో ?.. ఆసక్తికర సమాధానం!

  దక్షిణాదిలో నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న సిద్దార్థ్ పేరు చెప్పగానే బొమ్మరిల్లు చిత్రం గుర్తుకొస్తుంది. యూత్ ఫుల్ చిత్రాలతో సిద్ధార్థ్ యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

 • Raj Tarun

  News13, Dec 2019, 10:03 PM

  రిలీజ్ దగ్గరపడుతున్నా దిల్ రాజు పట్టించుకోవటం లేదు..ఎందుకని?

  సాధారణంగా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమా అంటే ప్రేక్షకులలో ఓ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు అండ. వారి అభిరుచికి తగ్గట్లే ఫ్యామిలీ ఎమోషన్స్ రంగరిస్తూ సినిమాలు చేసి బొమ్మరిల్లు లాంటి ఘన విజయాలు సాధించారు. 

 • ఇక మళ్ళీ తన ప్రొడక్షన్ స్కూల్ లో ఎదిగిన యువ దర్శకులకు మళ్ళీ మెగా ఫోన్ పట్టె అవకాశం ఇస్తున్నారు. సాధారణంగా దిల్ రాజు అప్పట్లో తన ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఎవరైనా దర్శకులు మొదటి అవకాశంతో సక్సెస్ కొడితే రెండవసారి కూడా అవకాశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మొత్తంగా దిల్ రాజు సపోర్ట్ తో పరిచయమైన దర్శకులపై లుక్కేద్దాం పదండి.

  ENTERTAINMENT15, Sep 2019, 10:10 AM

  దిల్ రాజు నిర్మాతగా 'పలుకే బంగారమాయెన'.. హీరో ఎవరో తెలుసా!

  తన బ్యానర్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి 'పలుకే బంగారమాయే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 

 • Akhil Akkineni

  ENTERTAINMENT10, Sep 2019, 4:24 PM

  అఖిల్ సరసన హాట్ బ్యూటీ.. పూజా హెగ్డే అవుట్ ?

  అక్కినేని యువ వారసుడు అఖిల్ నాల్గవ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. అఖిల్ నటించిన మూడు చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో నాల్గవ చిత్రం విషయంలో అంచనాలు తగ్గించి ముందుకు రావాలని అఖిల్ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. 

 • pooja

  ENTERTAINMENT25, Aug 2019, 3:54 PM

  అఖిల్ కోసం కాస్ట్లీ హీరోయిన్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

  అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేశారు. 

 • nagarjuna

  ENTERTAINMENT20, Aug 2019, 4:16 PM

  కొడుకు మీద బెంగ పెట్టుకున్న నాగార్జున!

  అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేశారు.