బొప్పాయి  

(Search results - 6)
 • <p> </p>

<p>corona virus</p>

  INTERNATIONAL5, May 2020, 11:00 AM

  మేకకు, బొప్పాయి పండుకు కరోనా: కానీ, ట్విస్ట్ ఇదీ...

  ప్రపంచంలోని పలు దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. టాంజానియా దేశంలో కరోనా పరీక్షలు చేసేందుకు ఇతర దేశాల నుండి కిట్లను ఆ దేశం దిగుమతి చేసుకొంది. ఈ కిట్ల ద్వారా మనుషులు, మేక, గొర్రెలు, బొప్పాయి పండ్లపై కూడ పరీక్షలు నిర్వహించారు

 • Telangana24, Sep 2019, 11:13 AM

  కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఉద్రిక్తత: బొప్పాయి రైతులపై దళారుల దాడి

  ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు డిమాండ్ చేశారు. అయితే దళారులు నిర్ణయించిన ధర తమకు గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. 

 • బొప్పాయి తినడం వల్ల జీర్ణ శక్తి పెరగుతుంది. మలబద్దకాన్ని బొప్పాయి తగ్గిస్తుంది. అంతేకాదు.. బొప్పాయిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. తద్వారా బొప్పాయి తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు.

  Lifestyle3, Sep 2019, 1:10 PM

  డెంగీ ఎఫెక్ట్.. బెంబేలెత్తిస్తున్న బొప్పాయి ధర

  డెంగీ కారక దోమల ఉధృతి నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెంగీకి ప్రత్యేకించి ఔషదాలు ఏమీ లేవని.. జ్వరాన్ని  నియంత్రించడం ఒక్కటే మార్గమని పలువురు పేర్కొంటున్నారు. అయితే.. బొప్పాయి పండు తినడం ద్వారా డెంగీ వ్యాధిని నివారించవచ్చని వైద్యులుచెబుతున్నారు. 

 • Mothula Kavitha

  GALLERY12, Apr 2019, 5:49 PM

  రోడ్డు పక్కన టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత బొప్పాయిల బేరం (ఫోటోలు)

  ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందడితో గత 20రోజులుగా ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత పోలింగ్ అనంతరం టీఆర్ఎస్ శ్రేణులతో ముచ్చటించారు. వివిధ ప్రాంతాలలో పర్యటించి టీఆర్ఎస్ శ్రేణులను కలుసుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఇల్లందుకు వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రక్కన అమ్ముతున్న బొప్పాయి కాయలను మాలోత్ కవిత కొనుగోలు చేశారు. ఎంపీ అభ్యర్థి తమ బండి వద్ద ఆగి ఆత్మీయంగా ముచ్చటించడమే కాకుండా బొప్పాయి కాయలు కొనుగోలు చేయడం పట్ల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.

 • Food29, Jan 2019, 2:42 PM

  బొప్పాయితో తగ్గండి బరువు ఇలా..

   బొప్పాయిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. 

 • pregnency & parenting9, Jan 2019, 4:51 PM

  బొప్పాయి తింటే అబార్షన్ జరుగుతుందా..?

  బొప్పాయి తింటే.. అబార్షన్ అవుతుందని.. చాలా కాలం నుంచి అందరూ భావిస్తున్న నమ్మకాల్లో ఇది కూడా ఒకటి. అందుకే గర్భం దాల్చిన స్త్రీలకు అన్ని పండ్లు పెడతారు కానీ.. బొప్పాయి మాత్రం పెట్టరు.