Search results - 120 Results
 • royal

  Bikes17, Mar 2019, 1:59 PM IST

  ‘ట్రయల్’అంటూ వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘ట్విన్స్’:27న విపణిలోకి

  ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్.. భారతదేశంలో తన ప్రేమికుల కోసం సరికొత్త మోడల్ మోటారు సైకిల్ అందుబాటులోకి తెస్తున్నది. ‘ట్రయల్’పేరిట ట్విన్ బైక్స్‌ను తీసుకొస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ వాటిని పుణెలో ఈ నెల 27వ తేదీన భారత విపణిలో ఆవిష్కరించనున్నది.
   

 • Yamaha M15

  Bikes16, Mar 2019, 11:54 AM IST

  టీవీఎస్, డ్యూక్, బజాజ్ బైక్‌లకు యమహా సవాల్: సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి

  యమహా ఇండియా మోటార్ బైక్స్ సంస్థ నూతనంగా భారత మార్కెట్లోకి ఎంటీ - 15 బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.36 లక్షలుగా నిర్ణయించారు. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200, కేటీకే 125 డ్యూక్, బజాజ్ పల్సర్ బైక్‌లతో తలపడనున్నది. 

 • automobile

  Bikes14, Mar 2019, 4:01 PM IST

  మార్కెట్లోకి నూతన ఫీచర్లతో హోండా సీబీ బైక్స్

  హోండా మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి సీబీ యూనికార్న్, సీబీ షైన్, నేవీ కాంబీ మోడల్ మోటారు సైకిళ్లను విడుదల చేసింది.
   

 • trumf

  Bikes12, Mar 2019, 10:17 AM IST

  భారత్‌లోకి ట్రయంఫ్‌ ‘800 ఎక్స్‌సీఏ’...ధర రూ.15.17 లక్షలు

  బ్రిటన్ ఆటోమొబైల్ మేజర్ ట్రయంఫ్.. భారత మార్కెట్లోకి తాజాగా ట్రయంఫ్ టైగర్ 800 ఎక్స్ సీఏ మోడల్ బైక్ ప్రవేశించింది. దీని ధర రూ.15.17 లక్షల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. 

 • bike

  ENTERTAINMENT8, Mar 2019, 4:48 PM IST

  స్టార్ హీరో బైక్ రేటెంతో తెలుసా..? రూ.18 లక్షలు!

  సాధారణంగా అబ్బాయిల్లో చాలా మందికి బైక్ లు, కార్లంటే విపరీతమైన ప్యాషన్ ఉంటుంటుంది. తమకి నచ్చిన వెహికల్ సొంతం చేసుకోవాలని కలలు కంటుంటారు. 

 • Automobile5, Mar 2019, 12:16 PM IST

  నవీన్ ముంజాల్ పెదవిరుపు: బ్యాటరీ బేస్డ్ సబ్సిడీ అంటే బైక్‌లు యమ కాస్ట్‌లీ

  విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫేమ్-2’ పథకం అమలు తీరుపై హీరో ఎలక్ట్రిక్ మోటార్స్ ఎండీ నవీన్ ముంజాల్ పెదవి విరిచారు. కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీలు నిర్ణయించడం సరి కాదన్నారు. అలా చేస్తే మోటారు బైక్‌లు, స్కూటర్లకు ఈ సబ్సిడీ వర్తించదని పేర్కొన్నారు. 70-90 కిమీ వేగంతో సుదూర ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు.
   

 • bike

  NATIONAL4, Mar 2019, 11:22 AM IST

  బైక్‌పై వెళ్తున్న కుర్రాళ్లపై కూలిన చెట్టు... యువకుడు దుర్మరణం

  బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై చెట్టు కూలడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఇల్యాస్ నగర్‌కు చెందిన ఉమర్ పాషా, మహ్మద్ షాహిర్‌లు స్థానిక కళాశాలలో పీయూసీ చదువుతున్నారు.

 • cars

  News2, Mar 2019, 11:52 AM IST

  మారని పరిస్థితి...ఆటోమొబైల్స్ సేల్స్ లో ఫిబ్రవరిలోనూ నిరాశే

  కొత్త సంవత్సరంలో వరుసగా రెండో నెలలోనూ ఆటోమొబైల్ సేల్స్‌లో చెప్పుకోదగిన పురోగతి నమోదు కాలేదు. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్.. ఇంకా స్పెషలైజ్డ్ కార్లకు ఎక్కువ డిమాండ్ లభించింది. వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం, ఇంధన ధరల పెరుగుదలతో వినియోగదారులు వాహనాల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 • Honda unicorn

  Automobile27, Feb 2019, 1:39 PM IST

  మార్కెట్లోకి కొత్త హోండా సీబీ యూనికార్న్‌150 బైక్‌


  హోండా మోటార్స్ మార్కెట్లోకి యూనికార్న్ 150 ఏబీఎస్ బైక్‌ను ఆవిష్కరించింది. దీని దర రూ.78,815 కాగా, నలుపు, ఎరుపు, ఊదా రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.

 • rape

  Andhra Pradesh27, Feb 2019, 8:15 AM IST

  విశాఖలో టీచర్ అఘాయిత్యం: బైక్ పై ఎక్కించుకుని వెళ్లి విద్యార్థిపై రేప్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా వెళ్తున్న విద్యార్థినిని గమనించి బడి వద్ద దింపుతానని తన బైక్ పై ఎక్కించుకుని మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం చేశాడు.

 • Yamaha

  Automobile22, Feb 2019, 2:26 PM IST

  విపణిలోకి యమహా ఎంటీ-09

  ప్రముఖ మోటార్ బైక్ ల తయారీ సంస్థ యమహా భారతదేశ మార్కెట్లోకి నూతన ఎంటీ - 09 మోడల్ బైక్‌ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.10.55 లక్షలు.

 • Honda

  Bikes21, Feb 2019, 11:40 AM IST

  హోండా ‘సీబీఆర్‌ 650ఆర్‌’ బుకింగ్స్ షురూ

  హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి ‘సీబీఆర్ 650’ పేరిట కొత్త మోడల్ బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.15,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ బైక్ కవాసాకికి చెందిన నింజా 650, ట్రయంఫ్ స్ట్రీట్‌కు చెందిన ట్రిపుల్ ఎస్, సుజుకి జీఎస్ఎక్స్ -ఎస్ 750 వంటి మోటారు సైకిళ్లకు గట్టిపోటీ ఇవ్వనున్నది. 

 • accident

  Telangana19, Feb 2019, 5:45 PM IST

  హైదరాబాద్ నడిబొడ్డున బైక్ రేసింగ్...ప్రమాదంలో యువకుడి మృతి

  ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకు పరిమితమైన రేసింగ్ కల్చర్ ఇప్పుడు సీటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా వుండే రోడ్లపై, రాత్రి సమయాల్లో వీధుల్లో ఇలా హైదరాబాద్ యువత రేసింగ్ లకు పాల్పడుతున్నారు. అధిక వేగంతో బైక్‌లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతూ తమ ప్రాణాలనే కాదు ఎదుటి వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నారు. 

 • bike

  Bikes19, Feb 2019, 10:25 AM IST

  ఇండియన్ రోడ్స్ పైకి...ఇటలీ బెనెల్లీ ‘సూపర్’ బైక్స్.. నేటి నుంచే బుకింగ్స్

  భారతదేశ విపణిలోకి ఇటలీకి చెందిన బెనెల్లీ బైక్‌ల తయారీ సంస్థ రెండు బైక్‌లను ప్రవేశపెట్టింది. టీఆర్కే 502, టీఆర్కే 502ఎక్స్ మోడళ్లలో మార్కెట్లోకి విడుదల చేసిన బైక్‌ల కోసం వినియోగదారులు సోమవారం నుంచి ఆన్‍లైన్‍లో రూ.10 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 

 • గోపీచంద్ - 6’ 1”

  ENTERTAINMENT18, Feb 2019, 12:48 PM IST

  బైక్ పై నుండి పడ్డ హీరో గోపీచంద్.. తీవ్ర గాయాలు!

  సినీ నటుడు గోపీచంద్ కి తీవ్ర గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో లో భాగంగా హీరో బైక్ నడపాల్సివుంది.