బుధవారం

(Search results - 794)
• Entertainment13, Aug 2020, 5:01 PM

జాన్వీ సినిమాపై ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ ఆగ్రహం

గుంజన్‌ సక్సెనా సినిమాపై ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో గుంజన్‌ పాత్రను హైలెట్‌ చేయటం కోసం ఎయిర్‌ ఫోర్స్‌ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఐఏఎఫ్‌, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది.

• వాస్తవానికి ఈ కరోనా ప్రభావం గనుక లేకుండా ఉంటే... ఈ పాటికి ఐపీఎల్ మజాలో మునిగితేలేవాళ్ళం. కానీ కరోనా వైరస్ దెబ్బకు అందరం ఇండ్లకే పరిమితమై ఈ మహమ్మారి పీడా ఎప్పుడు వదులుతుంది? లాక్ డౌన్ ముగుస్తోందా లేదా అనే ఆలోచనల్లో మునిగిపోయాము.  మొన్నటి న్యూజిలాండ్ టూర్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ ఇబ్బంది పడ్డాడు అనే కన్నా, న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు అనాలేమో! ఆ కివీస్ పర్యటన కోహ్లీకి, టీం ఇండియాకు ఓ పీడా కల అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Cricket13, Aug 2020, 7:53 AM

ఐపీఎల్ లో మొదలైన కరోనా అలజడి: తొలి పాజిటివ్ కేసు నమోదు

ఆగస్టు 20-24న యుఏఈకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకున్న ప్రాంఛైజీలు అప్పుడే పరీక్షల దశ ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్ కోచ్‌ దిశాంత్‌ యాగ్నిక్‌ పాజిటివ్‌గా తేలినట్టు ప్రాంఛైజీ బుధవారం వెల్లడించింది.

তুলা রাশির নতুন কোনও সম্পর্কের সূচণা হতে পারে, দেখে নিন আপনার রাশিফল

Astrology13, Aug 2020, 7:10 AM

today astrology: 13 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉత్సాహంగా పని చేస్తే తప్ప పనులు పూర్తి కావు. న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు.

महिला को बीच भरी पंचायत में बुरी तरह लात-घूसों से पीटा गया, लेकिन किसी ने भी लोगों को जादती करने वालों को रोकने की कोशिश तक नहीं की। महिला की पिटाई और उसके कपड़े फाड़ देने के बाद लोग उसे सुनसान झाड़ियों में फेंक कर वहां से चले गए। गांव वालों ने इसका वीडियो बना लिया, जिसके बाद यह वायरल हो गया। इसकी जानकारी जब जिला विधिक सेवा सचिव को मिली तो उन्होंने जिले के एसपी को सूचित किया।

Telangana12, Aug 2020, 6:03 PM

పనికిలోకి రాలేదని మైనర్ బాలుడిపై యజమాని పైశాచికత్వం

12 ఏళ్ల బాలుడిని ఓ వ్యక్తి పనికి పెట్టుకొన్నాడు. మైనర్ బాలుడిని పనికి పెట్టుకోవడం నేరం. అయితే ఇవాళ పనికి రాలేదని యజమాని ఆ బాలుడి కాళ్లకు తాళ్లు కట్టి రోడ్డుపై లాక్కెళ్లాడు.

• Andhra Pradesh12, Aug 2020, 4:31 PM

కరోనా భయంతో ఏలూరులో యువకుడి ఆత్మహత్య

కరోనా భయంతో యువకుడు ఐశ్వర్య రాజు బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కరోనా రావడంతో ఆయన డిప్రెషన్ కు గురయ్యాడు. హోం ఐసోలేషన్ లోనే ఆయన చికిత్స తీసుకొంటున్నాడు. ఐశ్వర్యరాజు తల్లీదండ్రులకు కూడ కరోనా సోకింది

• NATIONAL12, Aug 2020, 2:49 PM

ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు: నలుగురు మావోల మృతి

జగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నక్సల్స్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ అక్కడికక్కడే మరణించినట్టుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

• Telangana12, Aug 2020, 12:18 PM

పీపీఈ కిట్స్ ధరించి ప్రగతి భవన్ వద్ద ఎన్ఎస్‌యూఐ మెరుపు ధర్నా

డిగ్రీ, పరీక్షల నిర్వహణ విషయంలో హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే పరీక్షలు నిర్వహణకు  ఎలా చర్యలు తీసుకొంటారని ప్రశ్నిస్తూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఇవాళ ఆందోళనకు దిగారు.

ap high court

Andhra Pradesh12, Aug 2020, 10:55 AM

ఆవ భూముల వ్యవహారం...వైసిపి ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

ఆవ భూములపై దాఖలైన పిటిషన్ పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

karnataka

NATIONAL12, Aug 2020, 10:30 AM

సోషల్ మీడియాలో పోస్టు: ఎమ్మెల్యే మేనల్లుడి అరెస్ట్, సీఎం ఆగ్రహం

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు షేర్ చేసినందుకు గాను ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి చోటు చేసుకొంది. ఎమ్మెల్యే ఇంటిని కూడ ఆందోళనకారులు దగ్ధం చేశారు.

জ্যোতিষশাস্ত্র মতে মেনে চলুন এই নিয়মগুলি, নতুন বছরে কাটিয়ে উঠুন জীবনের সমস্ত বাধা

Astrology12, Aug 2020, 7:04 AM

today astrology: 12 ఆగస్టు 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శ్రమ పెరుగుతుంది. అదికారులతో జాగ్రత్త అవసరం. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రహస్య చర్చలు మంతనాలను సాగిస్తారు.

ys jagan

Andhra Pradesh11, Aug 2020, 4:25 PM

జగన్ పై కేసీఆర్ వ్యాఖ్యలు: ఇరిగేషన్ అధికారులతో ఈ నెల 12న ఏపీ సీఎం రివ్యూ

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నెల 10వ తేదీన తెలంగాణ  సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

• business6, Aug 2020, 5:37 PM

బైజూస్ చేతికి ముంబై కంపెనీ.. 2,250 కోట్లుకు కొనుగోలు..

డిస్కవరీ నెట్‌వర్క్స్ ఇండియా మాజీ సిఇఒ కరణ్ బజాజ్ 2018లో వైట్‌హాట్ జూనియర్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ కే-12 విభాగంలో పిల్లలకు ఆన్లైన్ లో కోడింగ్ పై శిక్షణ ఇస్తు పనిచేస్తుంది.

उन्होंने गलती स्वीकारते हुए कहा, 'हां, मैंने एक गलती की, लेकिन ऐसा दूसरों ने भी किया है। पर पीसीबी मुझे टॉयलेट पेपर की तरह इस्तेमाल करके फेंक रही है। वे ऐसा नहीं कर सकते। मैंने लंबे समय तक पाकिस्तान की सेवा की है।'

Cricket6, Aug 2020, 5:36 PM

‘‘ జై శ్రీరామ్ ’’‌.. అయోధ్యలో భూమిపూజ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ స్పందన

దశాబ్ధాల పోరాట ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ బుధవారం భూమిపూజ చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు

• business6, Aug 2020, 11:00 AM

బంగారం- వెండి ధరల జోరు.. చరిత్రలో మరోసారి రికార్డు..

బులియన్‌ మార్కెట్ చరిత్రలో బుధవారం మరోసారి  గోల్డ్ ఫ్యూచర్స్, స్పాట్‌ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. వెండి ధర కూడా 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. కరోనా వైరస్ మహమ్మారి నుండి ఆర్ధిక పతనానికి ఉపశమనం కలిగించడానికి మరింత ఉద్దీపన చర్యల ఆశలు బంగారం సురక్షితమైన పెట్టుబడిగా మారింది.

jail

Andhra Pradesh6, Aug 2020, 10:57 AM

రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం: 62 మందికి కరోనా

ఈ జైలులోని ఖైదీలు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు  నిర్వహించారు. ఈ జైలులో 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు.