బుకింగ్స్
(Search results - 77)carsOct 28, 2020, 12:16 PM IST
మారుతి సుజుకి, టాటా కార్లకు పోటీగా సరికొత్త జనరేషన్ హ్యుందాయ్ ఐ20.. బుకింగ్స్ కూడా ఓపెన్..
పండుగ సీజన్ లో కొత్త హ్యుందాయ్ ఐ20 నవంబర్ 5న లాంచ్ అవుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 కారణంగా, ఈ కార్యక్రమం జరగలేదు.
EntertainmentOct 24, 2020, 8:10 AM IST
‘నర్తనశాల’ టికెట్స్..అప్పుడే అన్ని అమ్ముడయ్యాయా?
50 రూపాయలే టికెట్ కాబట్టి, బాలయ్య అభిమానులకు పెద్దగా భారం అనిపించటం లేదు. అందుకే `నర్తన శాల` బుకింగ్స్ సూపర్ గా ఉన్నాయని సమాచారం. ఇప్పటి వరకూ లక్షన్నర పైగా టికెట్ల వరకూ తెగాయని, `నర్తనశాల` వచ్చే సమయానికి మరో యాభై వేలు చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ బుకింగ్స్ ద్వారా దాదాపు కోటి రూపాయలు దాకా వస్తుంది.
carsSep 24, 2020, 4:58 PM IST
ఆశ్చర్యపరుస్తున్న ఎంజి గ్లోస్టర్ ఎస్యూవి కార్ ఫీచర్లు.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం..
ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా వారి సమీప ఎంజి మోటార్ ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించి ఎస్‌యూవీని ఆన్లైన్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ టోకెన్ కోసం 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది.
carsAug 22, 2020, 2:50 PM IST
టయోటా అర్బన్ క్రూయిజర్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 11వేలు చెల్లిస్తే చాలు..
పండుగ సీజన్లో విడుదల కానున్న ఈ ఎస్యూవీ భారతదేశంలో సుజుకి-టయోటా భాగస్వామ్యం నుండి రెండవ ఉత్పత్తి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించడమే కాకుండా జపాన్ కార్ల తయారీ సంస్థ అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని అధికారిక వెబ్సైట్లో ఉంచింది.
carsAug 20, 2020, 2:23 PM IST
కియా సోనెట్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 25వేలు చెల్లిస్తే చాలు..
ఆసక్తిగల కస్టమర్లు 25వేలు చెల్లించి సోనెట్‌ను కియా మోటార్స్ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ వెబ్సైట్లో ఆన్లైన్లో ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన ఈ కారు సెప్టెంబర్‌లో ఇండియాలో డెలివరీలు మొదలవుతాయి.
carsAug 11, 2020, 11:19 AM IST
ఆకట్టుకుంటున్న సరికొత్త హోండా జాజ్ వెరీఎంట్.. ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభం..
న్యూ జాజ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్‌సిఐఎల్ డీలర్‌షిప్‌ల వద్ద రూ.21 వేలతో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కారును ఆన్లైన్లో 5,000 మొత్తం చెల్లించి కూడా బుక్ చేసుకోవచ్చు.
carsJul 30, 2020, 12:28 PM IST
అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా కొత్త వేర్షన్.. 4 నెలలో రికార్డు బుకింగ్స్..
2015 లో ప్రారంభించినప్పటి నుండి, క్రెటా పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లకు సాధించింది. మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్యూవీ విభాగంలో టాప్‌లో ఉందని అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు.
Andhra PradeshJun 4, 2020, 5:28 PM IST
హోటళ్లు, రెస్టారెంట్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.... సోమవారం నుంచి ఆన్లైన్ బుకింగ్స్
కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల నుంచి మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది
NATIONALMay 20, 2020, 8:35 AM IST
జూన్ 1 నుంచి పట్టాలపైకి మరో 200 రైళ్లు: త్వరలో బుకింగ్స్
లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో రైల్వే శాఖ జూన్ 1వ తేదీ నుంచి మరో 200 ప్యాసెంజర్ రైళ్లను నడపనుంది. ఇవన్నీ నాన్ ఏసీ రైళ్లే. రైల్వే బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయని రైల్వే శాఖ చెప్పింది.
Coronavirus IndiaMay 15, 2020, 11:22 AM IST
జీఎస్టీ ‘కోత’ డిమాండ్‌కు ఇది టైం కాదు:ఆర్సీ భార్గవ.. ఆన్లైన్లో మారుతీ దూకుడు
కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జీఎస్టీలో కోత విధించాలని డిమాండ్ చేయడానికి ఇది సరైన సమయం కాదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ విక్రయాలపై దృష్టి సారించింది. ఇప్పటి వరకు 5 వేల బుకింగ్‌లు నమోదయ్యాయి.
Coronavirus IndiaMay 12, 2020, 10:18 AM IST
కరోనా ఎఫెక్ట్: డిజిటల్లోనే ఆడి కార్స్ ’బుకింగ్స్’ అండ్ సేల్స్
లాక్ డౌన్ సడలింపుల తర్వాత పారిశ్రామిక రంగం కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఆడి ఇండియా సోమవారం కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక నుంచి దాదాపు లావాదేవీలన్నీ (సేల్స్, బుకింగ్స్) డిజిటల్ వేదికగానే జరుగుతాయని వెల్లడించింది.
NATIONALMay 11, 2020, 6:59 PM IST
టిక్కెట్ల కోసం ఎగబడిన జనం, ఐఆర్సీటీసీ సైట్ క్రాష్..? : స్పందించిన రైల్వేశాఖ
దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో రైళ్లు, బస్సులు, విమాన సర్వీసుల వంటి ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఈ క్రమంలో భారతీయ రైల్వేశాఖ రైలు సర్వీసులను దశల వారీగా పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
NATIONALMay 11, 2020, 7:05 AM IST
రేపటి నుంచి ప్యాసెంజర్ రైళ్ల పరుగులు: నేటి నుంచి బుకింగ్స్
దేశ రాజధాని ఢిల్లీ నుంచి రేపటి నుంచి ప్యాసెంజర్ రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు భారత రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి 15 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.
businessApr 19, 2020, 1:00 PM IST
64 శాతం తగ్గిన పెట్రోల్.. పెరిగిన వంటగ్యాస్ బుకింగ్స్
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పెట్రోలు వినియోగం భారీగా పడిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు స్థంభించి పోయాయి
Coronavirus IndiaApr 9, 2020, 10:27 AM IST
కరోనా ఎఫెక్ట్: అమ్మకాలు లేక మారుతి కార్ల ఉత్పత్తి తగ్గింపు...కొత్తగా‘ఆన్లైన్’బుకింగ్ అమలు
దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 32 శాతం ఉత్పత్తిని తగ్గించి వేసింది. మరోవైపు కరోనా నేపథ్యంలో హ్యండాయ్ మోటార్స్ దేశవ్యాప్తంగా ‘క్లిక్ టు బై’ పేరిట ఆన్ లైన్ కార్ల బుకింగ్ స్కీం అమలు చేపట్టింది.