బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020
(Search results - 6)NATIONALNov 13, 2020, 11:37 AM IST
ఇవే చివరి ఎన్నికలు: మాట మార్చిన నితీష్ కుమార్
ఈ నెల ప్రారంభంలో బీహార్ లోని పూర్నియాలో జేడీ(యూ) అభ్యర్ధి తరపున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇది ఎన్నికల చివరి రోజు.. ఎల్లుండి పోలింగ్ జరుగుతోందని తాను చెప్పానని ఆయన వివరించారు.NATIONALNov 12, 2020, 3:23 PM IST
ప్రజల తీర్పు మా వైపే, కానీ...:ఈసీపై తేజస్వియాదవ్ ఫైర్
. బీహార్ ప్రజలు మహాకూటమికి అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. కానీ ఈసీ మాత్రం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
NATIONALNov 11, 2020, 2:03 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020:40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) ను దెబ్బతీసిన ఎల్జేపీ
పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం వెనుక బీజేపీ ఆశీర్వాదాలు ఉన్నాయని కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శలు చేసింది.తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, నితీష్ కుమార్ కు మాత్రమే వ్యతిరేకమని పాశ్వాన్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.NATIONALNov 11, 2020, 10:49 AM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020: హిల్సాలో 12 ఓట్లతో జేడీ(యూ) అభ్యర్ధి విజయం
మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అన్యాయం చోటు చేసుకొందని ఆర్జేడీ ఆరోపించింది.
NATIONALNov 9, 2020, 8:29 PM IST
Bihar Election Results: చరిత్ర సృష్టించిన నితీష్ కుమార్... 4వ సారి ముఖ్యమంత్రి
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీకి నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి.
NATIONALOct 22, 2020, 4:40 PM IST
బీహార్ ఎన్నికలు:ఆస్తులున్న అభ్యర్ధులు వీరే
ఏడీఆర్ సంస్థ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గురించి అధ్యయనం చేసింది. ఎవరికెన్ని ఆస్తులున్నాయో ఆ సంస్థ ప్రకటించింది.తొలి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన సమాచారాన్ని ఏడీఆర్ విడుదల చేసింది.