బీజేపీ విజయం  

(Search results - 5)
 • undefined

  business31, Jan 2020, 12:03 PM IST

  Budget 2020:పోఖ్రాన్ ఆంక్షల మధ్య: ఇళ్లు, పరిశ్రమలకు రాయితీలు...

  కేంద్ర ఆర్థిక మంత్రులకు బడ్జెట్ రూపకల్పన కత్తిమీద సాము లాంటిదే. కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల మధ్య బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి 1998-99లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు ఎదురైంది. 1998లో అప్పుడే కేంద్రంలో కొలువుదీరింది వాజపేయి సర్కార్. ఆ వెంటనే నిర్వహించిన పోఖ్రాన్ పరీక్షల వల్ల అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో యశ్వంత్ సిన్హా ఏం చేశారో ఒకసారి పరిశీలిద్దాం..

 • undefined

  NATIONAL21, Oct 2019, 7:09 PM IST

  #exitpoll: హర్యానాలో రెండోసారి అధికారం బీజేపీదే ..ఏబీపీ సి ఓటర్ సర్వే

  హర్యానాలో బీజేపీదే హవా అని ఏబీపీ సి ఓటర్ సర్వే పేర్కొంది. మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి అధికారం చేపట్టడం తథ్యమని ఆ సర్వే పేర్కొంది. ఉన్న 90 సీట్లలో బీజేపీ 68 నుంచి 76 సీట్లలో గెలుస్తుందని కాంగ్రెస్ 3 నుంచి 12 సీట్లలో గెలుస్తుందని, ఇతరులు 5 నుంచి 14 సీట్లలో విజయం సాధిస్తుందని ఏబీపీ సి ఓటర్ సర్వే తెలిపింది

 • undefined

  NATIONAL21, Oct 2019, 6:55 PM IST

  Haryana times now Exit polls: హర్యానాలో చతికిలపడ్డ కాంగ్రెస్,కమలందే హవా

  ఛంఢీగడ్: హర్యానా రాష్ట్రంలో సోమవారం నాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధిస్తోందని టైమ్న్ నౌ ఎగ్జిట్ సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడనుందని తేల్చి చెప్పింది. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి.
   

 • CM Ramesh

  Districts10, Sep 2019, 6:40 PM IST

  మూడేళ్లలో జమిలి ఎన్నికలు: చంద్రబాబు వ్యాఖ్యలకు ఊతమిచ్చిన సీఎం రమేష్

  రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు.ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. ఇకపోతే దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రమేష్. 

 • modi

  NATIONAL27, May 2019, 12:56 PM IST

  బీజేపీ విజయం వెనుక అమిత్ షా వ్యూహం: మోడీ

  దేశంలో బీజేపీ విజయం వెనుక అమిత్‌షా వ్యూహమే కీలకంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.