బీఎస్ 6  

(Search results - 76)
 • Anand Mahindra

  cars26, May 2020, 1:04 PM

  లాక్‌ డౌన్ పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా వార్నింగ్

  మరికొంత కాలం లాక్ డౌన్ పొడిగించడం వల్ల ఆర్థిక వినాశనంతోపాటు వైద్య సంక్షోభం కూడా తలెత్తుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏదీ కూడా సర్కార్ ముందు లేదని కూడా అంగీకరించారు.

 • maruti suzuki cars with new options

  Coronavirus India7, Apr 2020, 11:03 AM

  మారుతి మరో సరికోత్త రికార్డు.. గడువుకు ముందే అత్యధిక బీఎస్-6 కార్ల సేల్స్

  ముందస్తు ప్రణాళిక ఉంటే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించొచ్చు. ఒకవైపు ఆర్థిక మందగమనంతోపాటు బీఎస్-6 ట్రాన్సిషన్ దిశగా అడుగులేస్తున్న ఆటోమొబైల్ రంగం విక్రయాల్లేక విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కానీ గతేడాది ప్రారంభం నుంచే బీఎస్-6 వర్షన్ మోడల్ కార్లను విడుదల చేయడం ప్రారంభించాయి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు.. ఫలితం సుప్రీంకోర్టు పెట్టిన గడువుకు ముందే పది లక్షలకు పైగా బీఎస్-6 కార్లను విక్రయించిన ఘనత సాధించాయి. అదేంటో ఒక్కసారి చూద్దాం..
   

 • TWO WHEELERS

  Automobile3, Apr 2020, 10:56 AM

  బీఎస్-6 ఎరా వచ్చేసినా కొన్ని మోడల్స్ ఇంకా..

   దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి బీఎస్-6 ప్రమాణాల తరం వచ్చేసింది. పలు కార్లు, బైక్స్, స్కూటర్ల తయారీ సంస్థలు తమ మోడల్ వాహనాలన్నీ బీఎస్-6 ప్రమాణాలతో తీర్చి దిద్దాయి. కానీ కొన్ని సంస్థలు ఇంకా తమ కొన్ని మోడల్ బైకులు, స్కూటీలను రీడిజైన్ చేయడంలోనే నిమగ్నమయ్యాయి.

 • ಈಗಾಗಲೇ ಹಲವು ಕಂಪನಿಗಳು ತಮ್ಮ ವಾಹನಗಳನ್ನು  BS6 ಎಂಜಿನ್‌ಗೆ ಪರಿವರ್ತನೆ ಮಾಡಿದೆ

  Automobile2, Apr 2020, 12:04 PM

  మార్చి లాక్‍డౌన్ ప్లస్ బీఎస్-6 ట్రానిషన్ ఎఫెక్ట్.. వెహికల్స్ సేల్స్ ‘క్రాష్’

  బీఎస్-6 ప్రమాణాల అమలు నేపథ్యంలో అల్లాడిపోతున్న ఆటోమొబైల్ రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగానే ఉంది. మార్చిలో వివిధ బ్రాండ్ల కార్ల విక్రయాలన్నీ నేల చూపులే చూస్తున్నాయి. ఏ సంస్థ కూడా గణనీయ విక్రయాలు చేయలేకపోవడం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతోంది. 

 • TWO WHEELERS

  Automobile30, Mar 2020, 3:40 PM

  ఆటో రంగానికి రోజుకు రూ.2300 కోట్ల లాస్.. బీఎస్-6 అమలు మరో ప్రాబ్లం

   

  లాక్ డౌన్ కారణంగా ఆటోమొబైల్ రంగానికి రోజుకు రూ.2300 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని ఆటో ఇండస్ట్రీ బాడీ ‘సియామ్’ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రకారం మూడు వారాల లాక్ డౌన్ వల్ల రమారమీ రూ.48 వేల కోట్ల పై చిలుకు నష్టం వాటిల్లుతుందని అంచనా. 

   

 • harley davidson electronic live wire bike

  Automobile24, Mar 2020, 11:42 AM

  డిఫెన్స్ స్టాఫ్ కోసం హార్లీ డేవిడ్సన్ బైక్స్.. వాటి ధరలిలా

  భారతదేశంలో పునాది ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ ప్రీమియం మోటారు సైకిళ్ల కంపెనీగా హార్లీ డేవిడ్సన్ నిలిచింది. మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభించి ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్నది. హార్లీ డైవిడ్సన్ 2009 నుంచి ఇప్పటి వరకు 25 వేల మోటారు సైకిళ్లను విక్రయించింది. 

   

 • automobile industry

  Automobile18, Mar 2020, 2:25 PM

  కరోనా ఎఫెక్ట్: బీఎస్-4 వెహికల్స్ కు 2 నెలల గడువివ్వాలి ప్లీజ్


  ప్రస్తుత గడువు లోగా బీఎస్​-4 స్టాక్​ వాహనాలు అమ్మలేమని.. మే 31 వరకు అమ్మకాలకు అనుమతివ్వాలని ఫాడా పిటిషన్​ దాఖలు చేసింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారించాలని కోరినట్లు ఫాడా అధ్యక్షుడు ఆశిష్​​ హర్షరాజ్​ కాలే తెలిపారు.

   

 • maruti suzuki eeco bs6 2020

  cars18, Mar 2020, 12:53 PM

  విపణిలోకి బీఎస్-6 మారుతి ‘ఈకో’.. రూ.4.64 లక్షల నుంచి షురూ

  పర్యావరణ హితమైన వాహనాలను విపణిలోకి విడుదల చేయడంలో మారుతి సుజుకి ముందు వరుసలో నిలుస్తోంది. ‘మిషన్ గ్రీన్ మిలియన్’లో భాగంగా ఎన్-సీఎన్జీ టెక్నాలజీతో పని చేసే ఈకో వ్యాన్‌ను మారుతి విడుదల చేసింది. 
   

 • undefined

  Bikes17, Mar 2020, 12:41 PM

  బీఎస్-6 అమలు కాకముందే హోండా సరికొత్త రికార్డు...

  హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ ఇప్పటికి యాక్టీవా 125, ఎస్పీ 125, యాక్టీవా 6జీ, షైన్, యూనికార్న్, డియో మోడల్ బైక్స్, స్కూటీలు ఉన్నాయి. బీఎస్-6 యుగంలో తమ సంస్థ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ మోడల్ వాహనాలు ఎంతో సహకరిస్తాయని యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.

 • undefined

  Bikes11, Mar 2020, 11:46 AM

  టూ వీలర్ బైక్స్ పై భలే ఆఫర్లు : జస్ట్ మూడు వారాలు మాత్రమే

  బీఎస్-4 ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల డీలర్ల వద్ద నిల్వ ఉన్న బీఎస్-4 బైక్స్ విక్రయానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండటం దీనికి కారణం.

 • undefined

  cars10, Mar 2020, 11:13 AM

  ఆ వెహికల్స్ సేల్స్ ఇక కష్టమే...ఆటోమొబైల్ డీలర్ల ఆందోళన ?

  గడువు ముంచుకొస్తోంది. బీఎస్-4 వాహనాల విక్రయం సాధ్యం కాదేమోనని వాహనాల డీలర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్-6 వాహనాలనే సరఫరా చేయాలని తయారీ దారులను కోరుతున్నారు. బీఎస్-4 వాహనాల్లో బైక్స్ డీలర్లే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్షరాజ్‌‌ కాలే ఆందోళన వ్యక్తం చేశారు.

 • undefined

  cars6, Mar 2020, 11:41 AM

  వచ్చేనెలలో విపణిలోకి హోండా ‘డబ్ల్యూఆర్-వీ’.. సరికొత్త ఫీచర్లతో..

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన డబ్ల్యూఆర్-వీ బీఎస్-4 మోడల్ స్థానే బీఎస్-6 మోడల్ కారును వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. మారుతి విటారా బ్రెజా, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, హ్యుండాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఎస్‌యూవీ కార్లతో హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ కారు తల పడనున్నది. 

 • undefined

  business29, Feb 2020, 2:50 PM

  బీఎస్-6 ఎఫెక్ట్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?


  బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలోకి విడుదల చేస్తున్న వాహనాల్లో వాడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగనున్నాయని కేంద్రీయ ముడి చమురు సంస్థలు నిర్ధారించాయి. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు అనుగుణంగా వినియోగించే పెట్రోల్ వాడకంలో మార్పులు తీసుకు రానున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. 

 • super spenldor

  Automobile28, Feb 2020, 3:08 PM

  విపణిలోకి హీరో బీఎస్‌-6 సూపర్‌ స్ప్లెండర్.. బీఎస్-4 మోడల్స్ నిలిపివేత

  ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన సూపర్‌ స్ప్లెండర్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మరోవైపు బీఎస్-4 మోడల్ స్ప్లెండర్ మోటారు సైకిళ్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది.

   

 • Honda Unicorn

  Automobile28, Feb 2020, 2:57 PM

  విపణిలోకి బీఎస్‌-6 హోండా యూనికార్న్‌.. ధరెంతంటే?!


   హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-6 ప్రమాణాలు కల యూనికార్న్‌ బైక్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.93,593గా నిర్ణయించింది. 

  1