బీఎస్పీ
(Search results - 19)NATIONALNov 15, 2020, 12:09 PM IST
ఆ పార్టీలతో పొత్తు లేదు: తేల్చేసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
పెద్ద పార్టీలతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని సమాజ్ వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.NATIONALDec 6, 2019, 12:50 PM IST
Disha Accused Encounter: తెలంగాణ పోలీసులపై పొగడ్తలు , యూపీ పోలీసులకు మాయావతి చురకలు
తెలంగాణ పోలీసు వ్యవస్థపై హర్షం వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి. తెలంగాణ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
NATIONALOct 22, 2019, 6:08 PM IST
ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని: చెప్పుల దండలు వేసి.. గాడిదపై ఊరేగించారు
గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు కార్యకర్తలు
TelanganaSep 20, 2019, 7:53 PM IST
ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారో, ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లండి: కోమటిరెడ్డిపై కేటీఆర్ ఫైర్
ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపార్టీలో ఉన్నారో తనకు తెలియదని ఆయనకు అయినా తెలుసా అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సభకు వివరిస్తున్నారు.
NATIONALSep 17, 2019, 3:45 PM IST
కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలు: అది విశ్వాసఘాతక పార్టీ అన్న మాయావతి
కాంగ్రెస్ పార్టీ మరోసారి విశ్వాసఘాతక పార్టీ అనిపించుకుందని ఫైరయ్యారు. అధికారాన్ని అందుకునే క్రమంలో బేషరతుగా మద్ధతు తెలిపినా.. కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయడానికి బదులు.. మద్ధతిస్తున్న వారికి హానీ కలిగించడం పైనే కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు
NATIONALJul 23, 2019, 9:50 PM IST
కర్ణాటక విశ్వాస పరీక్ష ఎఫెక్ట్: ఓటువేయని బీఎస్పీ ఎమ్మెల్యేపై మాయావతి వేటు
మ్మెల్యే ఎన్.మహేశ్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు గైర్హాజరు కావడంతో మాయావతి సీరియస్ అయ్యారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Andhra PradeshJun 24, 2019, 5:59 PM IST
హోదా విషయంలో టీడీపీ యూటర్న్, మద్దతు కోసమే బీఎస్పీతో పొత్తు : పవన్ కళ్యాణ్
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై తాము బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడానని ఆమె మద్దతు ఇస్తామని చెప్పడంతో పొత్తుపెట్టుకున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
NATIONALJun 3, 2019, 6:02 PM IST
మహాకూటమికి బీటలు: అఖిలేష్‌పై మాయావతి ఫైర్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటమి బీటలు వారే సూచనలు కన్పిస్తోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై మాయావతి విరుచుకుపడ్డారు. త్వరలో జరిగే శాసనసభ ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ సంకేతాలు ఇచ్చింది.
Lok Sabha Election 2019May 15, 2019, 10:48 AM IST
ఎస్పీ-బీఎస్పీ కూటమి భయపెట్టింది.. కానీ: రాజ్‌నాథ్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
Lok Sabha Election 2019May 14, 2019, 11:34 AM IST
ఏనుగు బరువుకి సైకిల్ పంక్చరే: ఎస్పీ, బీఎస్పీలపై యోగి సెటైర్లు
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీల బంధాన్ని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు
NATIONALMay 10, 2019, 3:07 PM IST
మోడీకి మాయావతి కౌంటర్
ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ఉపయోగిస్తున్న భాషను చూస్తే ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకొందని ఆమె ఎద్దేవా చేశారు.
NewsApr 16, 2019, 11:06 AM IST
కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్‌బబ్బర్‌కు బీఎస్పీ అభ్యర్ధి భగవాన్ బెదిరింపు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుండి బీఎష్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భగవాన్ శర్మ అలియాస్ గుడ్డు పండిట్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ బబ్బర్‌తో పాటు అతని అనుచరులను బెదిరింపులకు పాల్పడ్డాడు
CampaignApr 4, 2019, 5:33 PM IST
మోడీకి అధికారం కల్ల: తిరుపతిలో మాయావతి
ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ మాయావతి అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే కొత్త కొత్త వాగ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రజల ముందుకు ఆ పార్టీ వస్తోందని ఆమె విమర్శించారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 2, 2019, 5:25 PM IST
మాయావతికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం
బీఎస్పీ అధినేత్రి మాయావతికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాదాబివందనం చేశారు. ఏపీ రాష్టంలో ఎన్నికల ప్రచారం కోసం మాయావతి మంగళవారం నాడు విశాఖకు చేరుకొన్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 24, 2019, 7:53 AM IST
జనసేనలో చేరితే బీఎస్పీ టికెట్ ఇస్తామంటారా, పవన్ ఇదేమి మోసం : మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
జనసేన కార్యాలయం నుంచి పులిశేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని కోరారని తెలిపారు. తన ప్రతినిధిని పంపిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీఎస్పీ ఎంపీ వీర్ సింగ్ ను కలిస్తే తనకు న్యాయం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారని అయినా మనసు చంపుకుని తీరా అక్కడికి వెళ్తే బీఎస్పీ టికెట్ బీఫారంఇస్తామన్నారని ఆరోపించారు