బిలియన్  

(Search results - 23)
 • Amazon

  News1, Oct 2019, 2:20 PM IST

  దుమ్మురేపిన అమెజాన్ ఫ్లిప్ కార్ట్.. తొలి రోజే రూ.750 కోట్ల స్మార్ట్ ఫోన్ల సేల్స్

  ఫెస్టివ్‌ సీజన్ సందర్భంగా రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

 • Xiaomi

  News1, Oct 2019, 12:51 PM IST

  హాట్ కేక్‌ల్లా ‘షియోమీ’ ఫోన్లు, టీవీలు.. ఒక్కరోజే 15 లక్షల యూనిట్ల సేల్

  ఫెస్టివ్‌ సీజన్ సందర్భంగా బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒక్కరోజే 15 లక్షల ఉత్పత్తులు అమ్ముడయ్యాయని షియోమీ తెలిపింది. మరోవైపు ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

 • Amazon Great Indian Festival 2019 Flipkart Big Billion Days

  TECHNOLOGY28, Sep 2019, 1:29 PM IST

  ఇటు ఫ్లిప్‌కార్ట్‌ ‘బిలియన్ డేస్‌’.. అటు అమెజాన్ ‘గ్రేటిండియన్’ ఆఫర్స్

  ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 'ది బిగ్ బిలియన్ డేస్‌ సేల్' లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లిప్ కార్టు అన్ని ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యుల కోసం 90 శాతం డిస్కౌంట్‌ 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే అందుబాటులోకి తెచ్చింది.  యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు  కొనుగోళ్లపై 10శాతం ఆఫర్‌ ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. మరోవైపు అమెజాన్ కూడా తన ఫ్రైమ్ సభ్యులకు 28 నుంచే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. 

 • flipkart

  News13, Sep 2019, 11:03 AM IST

  29 నుండే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్: హ్యాండీ క్రాఫ్ట్స్ కూడా

  వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’తో డిస్కౌంట్లతో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఆరు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్స్ సేల్స్ నిర్వహిస్తోంది. 

 • flipkart

  business10, Sep 2019, 1:34 PM IST

  బిగ్ బిలియన్ డేస్.. రిటైలర్స్‌తో ఫ్లిప్​కార్ట్ జట్టు?

  దేశవ్యాప్తంగా 16కోట్ల మంది వినియోగదారులకు ఆన్​లైన్ ద్వారా వాల్ మార్ట్ - ఫ్లిప్​కార్ట్ సంస్థ వస్తు సరఫరా సేవలందిస్తున్నది. ఇకముందు కూడా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది.

 • tata

  business17, Jul 2019, 4:21 PM IST

  టాటా అంటే ఒక బ్రాండ్.. తర్వాతే ఎల్ఐసీ.. ఇన్ఫీ

  భారత్‌లో అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో వరుసగా రెండో ఏడాదీ టాటా గ్రూప్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ కీర్తి కిరీటాన్ని టాటా గత కొన్నేళ్లుగా నిలుపుకొంటోంది. 

 • Apple

  TECHNOLOGY29, Jun 2019, 11:02 AM IST

  జానీ ఈవ్ నిష్క్రమణతో ఆపిల్‌కు 10 బిలియన్ డాలర్ల లాస్

  ఆపిల్‌ నుంచి వైదొలగనున్నట్లు ఐఫోన్‌ రూపకర్త, సంస్థ చీఫ్ డిజైనర్ జానీ ఈవ్ పేర్కొన్నారు. ‘లవ్ ఫ్రమ్’ పేరుతో ఏర్పాటు చేయనున్న సంస్థ 2020 నుంచి సేవలను ప్రారంభిస్తుంది. జానీ ఈవ్ నిష్క్రమణను ఆపిల్ కూడా ధ్రువీకరించింది. జానీ ఈవ్ తో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.

 • business26, Jun 2019, 10:40 AM IST

  విస్తరణ వ్యూహం: బ్రాడ్ బాండ్, ఈ-కామర్స్‌ టార్గెట్.. విదేశీ బ్యాంకులతో రిలయన్స్‌ రుణ బందం


  భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ త్వరలో బ్రాడ్ బ్యాండ్, ఈ - కామర్స్ రంగాల్లోకి అడుగు పెట్టేందుకు వ్యూహాలు రూపొందించారు. ఇందుకు అవసరమైన పెట్టుబడుల కోసం విదేశీ బ్యాంకర్లతో 185 కోట్ల డాలర్ల దీర్ఘ కాలిక ఒప్పందం కోసం సంతకాలు రిలయన్స్ ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. 

 • tradewar

  business23, Jun 2019, 11:03 AM IST

  ట్రంప్ ట్రేడ్ వార్ అంటే మజాకా: అమెరికన్లపై 12.2 బిలియన్ డాలర్ల భారం

  అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న వాణిజ్య దిగుమతి సుంకాల ప్రభావం ఆ దేశ పౌరులకే చుట్టుకుంటున్నది. ఏటా 12.2 బిలియన్ డాలర్ల మేరకు అమెరికన్లు నష్టపోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

 • pharmacy

  business30, May 2019, 12:49 PM IST

  ధరలకు ఆన్‌లైన్‌‌తో బ్రేక్.. 18.1 బిలియన్ డాలర్లకు ఈ–ఫార్మసీ మార్కెట్‌


  రోజురోజుకు పెరుగుతున్న ధరల భారానికి తెర దించేందుకు ఆన్‌లైన్ అడ్డుకట్ట వేస్తోంది. 2023 నాటికి 18.1 బిలియన్‌ డాలర్లకు ఈ-ఫార్మసీ మార్కెట్ పెరగడానికి ఇంటర్నెట్‌ జోరే ప్రధాన ఊతమిస్తోంది. దీనికి అధిక చికిత్స వ్యయాలూ కారణమే ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) రూపొందించిన నివేదిక పేర్కొంది.

 • master card

  business17, May 2019, 10:24 AM IST

  హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

  వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. 
  స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.
 • samsung

  TECHNOLOGY15, May 2019, 1:03 PM IST

  శామ్‌సంగ్ రికార్డు: 70 రోజుల్లో బిలియన్‌$ మార్క్‌ సేల్స్‌.. విపణిలోకి వచ్చేనెల్లో ఎ80 గెలాక్సీ

  దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘శామ్ సంగ్’ కొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 70 రోజుల్లో ఆ సంస్థ గెలాక్సీ ఏ ఫోన్లు రూ.7000 కోట్ల బిజినెస్ సంపాదించాయి. వచ్చే ఎనిమిది నెలల్లో 4 బిలియన్ డాలర్ల రెవెన్యూ రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది శామ్ సంగ్. ఇక ఇప్పటికే థాయిలాండ్ విపణిలోకి ఆవిష్కరించిన శామ్ సంగ్ గెలాక్సీ ఎ80 ఫోన్ వచ్చేనెల భారత మార్కెట్లోకి రానున్నదని సమాచారం.
   

 • gold

  business25, Mar 2019, 11:15 AM IST

  పసిడి దిగుమతుల్లో ఢీలా.. అమ్ముకాలు అంతంతే

  కేంద్రం కరంట్ ఖాతా లోటు (క్యాడ్) తగ్గించడానికి పసిడి దిగుమతిపై సుంకం భారీగా పెంచేసింది. చివరకు ఫ్రీ ట్రేడ్ ఉన్న దక్షిణ కొరియా నుంచి పసిడి దిగుమతిపై పన్ను వసూలు చేస్తోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పసిడి దిగుమతులు 5.5 % తగ్గాయి. విక్రయాలు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి.

 • boeing

  business18, Mar 2019, 10:49 AM IST

  జెట్‌స్పీడ్‌లో బోయింగ్ దిద్దుబాట: 600$ బిలియన్ల ఆర్డర్లు గోవిందా!!

  ఆరు నెలల్లో రెండు విమాన ప్రమాదాల్లో విమానాల తయారీ సంస్థ బోయింగ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆగమేఘాలపై సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడంపై బోయింగ్ యాజమాన్యం కేంద్రీకరించింది.