బిలియనీర్లు  

(Search results - 10)
 • business24, Jun 2020, 12:52 PM

  కరోనా కాలంలో కాసుల వర్షం: 4 నెలల్లో 25% పెరిగిన అతని సంపద!

  కరోనా కష్టకాలంలో అందరు అష్టకష్టాల పాలవుతుంటే, బిలియనీర్ల సంపద మాత్రం పెరిగిపోయింది. అందులో సీరం ఇన్ స్టిట్యూట్ సీఎండీ పూనావాలా సంపద నాలుగు నెలల్లో 25 శతం పెరిగింది. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో 86వ స్థానానికి సైరస్‌ పూనావాలా చేరుకున్నారు. 
   

 • <p>money</p>

  business7, Jun 2020, 12:14 PM

  కరోనా ఎఫెక్ట్: అమెరికా కుబేరుల సంపద ఇలా పెరిగింది..

  కానీ అమెరికా కుబేరుల సంపద 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి అమెరికా బిలియనీర్ల సంపద 19% పెరిగింది. దాదాపు 565 బిలియన్‌ డాలర్ల మేర ఎక్కువగా ఆర్జించారని 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌' నివేదిక చెబుతోంది. 

 • <p>Mark Zuckerberg</p>

  business24, May 2020, 1:44 PM

  కరోనాలో కొలువు పోయినా.. ఎగసిపడిన బిలియనీర్ల సంపద

  అయితే ఈ కాలంలో కూడా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు భారీ సంపదను ఆర్జించారు. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారీ లాభాలను సాధించారు. 

 • arrest

  NATIONAL10, Apr 2020, 11:36 AM

  లాక్ డౌన్ లో బంధు మిత్రులతో విందు భోజనాలు.. వ్యాపారవేత్తలు అరెస్ట్

  మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్‌ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు.

 • बर्नार्ड अर्नाल्ट : फ्रांस के बिजनेसमैन बर्नार्ड अर्नाल्ट एक पायदान चढ़कर चौथे नंबर पर पहुंच गए हैं। उनकी संपत्ति ना बढ़ी और ना कम हुई।

  Coronavirus India10, Apr 2020, 10:37 AM

  చిక్కినా సక్కనోడే మన ముకేశ్ అంబానీ...ఆయన సంపద విలువ...

  కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కుబేరుల సంపదపైనా పడింది. అది ప్రతియేటా ఫోర్బ్స్‌ మ్యాగజైన్ ప్రకటించే కుబేరుల జాబితా బయట పెట్టింది. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ‘ఫోర్బ్స్’ జాబితాలో స్థానం పొందారు. భారీగా రిలయన్స్ సంపద హరించుకుపోయినా సంపన్న భారతీయులలో అగ్రస్థానం ఆయనదే. ఆయన సంపద విలువ 36.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నారు. 

 • दरसल मुंबई में चल रहे Decode CEO 2020 समिट में मुकेश अंबानी और सत्य नाडेला शामिल हुए, जहां दोनों के बीच बातचीत हुई। रिलायंस इंडस्ट्रीज के चेयरमैन मुकेश अंबानी ने कहा है कि आज देश का मोबाइल नेटवर्क दुनिया के किसी भी नेटवर्क से बेहतर या उसके समकक्ष हो चुका है, ऐसे में भारत के पास एक ‘प्रमुख डिजिटल समाज’ बनने का अवसर है।

  business27, Feb 2020, 12:25 PM

  గంటకు రూ.7కోట్లు... ప్రపంచ బిలీనియర్లలో ముకేష్ అంబానీ

  హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ జాబితాలో మరోమారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ టాప్ గా నిలిచారు. భారత్ నుంచి రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానానికి ఎదిగారు. ఓయో వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. హైదరాబాదీలు ఏడుగురు బిలియనీర్లు జత కలిశారు.

 • top billionairs now stucked in bank probelms

  business3, Jan 2020, 3:58 PM

  ఒకప్పుడు బిలియనీర్లు... నేడు అప్పులలో కూరుకుపోయి...ఆస్తులు కరిగిపోయి..

  2019లో బిలియనీర్ల జాతకాలు పతనం అయ్యాయి. ఆర్థిక మందగమనం, కొరవడిన డిమాండ్, బ్యాంకింగ్, బ్యాంకేతర ఆర్థిక సంస్థల్లో కుంభకోణాలు.. పటిష్ట చట్టాలు కుబేరుల పాలిట కాళరాత్రిగా మారాయి. ఫలితంగా కుబేరుల ఆస్తుల విలువ వేగంగా కరిగిపోయింది. పలువురు బిలియనీర్ల సంపద పతనమైంది.  

 • young billionairs in banglore

  Technology22, Dec 2019, 1:06 PM

  2019లో అత్యంత యువ సంపన్నులు ఎవరో తెలుసా...

  అత్యంత యువ సంపన్నులకు బెంగళూరు కేంద్రంగా మారింది. ముఖ్యంగా స్వయం కృషితో టెక్నాలజీ ఆధారంగా పని చేసే స్టార్టప్ సంస్థలను స్థాపించి బిలియనీర్లుగా మారిన యువత ఇక్కడే ఎక్కువగా ఉండటం విశేషం. బెంగళూరులోని యువ పారిశ్రామిక వేత్తలు స్థాపించిన సంస్థలు, వారి ఆస్తుల వివరాలు తెలుసుకుందాం..
   

 • hinduja

  NRI13, May 2019, 11:08 AM

  బ్రిటన్ బిలియనీర్లు మన ‘హిందుజా’లే

  మన హిందూజా బ్రదర్స్ మరోసారి యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలో బిలియనీర్లుగా నిలిచారు. ముంబైలోనే జన్మించిన రూబెన్ బ్రదర్స్ తర్వాతీ స్థానంలో నిలిచారు. ఇక్కడ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ వ్యవస్థాపకుడు లక్ష్మీ మిట్టల్ మాత్రం 11వ స్థానానికి పరిమితం అయ్యారు.