బిగ్ బోసు
(Search results - 4)EntertainmentNov 21, 2020, 7:22 PM IST
బిగ్ బాస్ లీక్: బిగ్ బాస్ హౌస్ నుండి ఆ లేడీ అవుట్?
లాస్య, అభిజిత్, హారిక, ఆరియానా, మోనాల్ మరియు సోహైల్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం హౌస్ నుండి దూరం కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ముందే బిగ్ బాస్ ఎలిమినేషన్ పై లీకులు వస్తుండగా ఈ వారం లాస్య ఎలిమినేటైనట్లు తెలుస్తుంది.
EntertainmentNov 21, 2020, 3:45 PM IST
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వాళ్ళీద్దిరిలో ఒకరు అవుట్..?
గత ఆదివారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఈ వారానికి గానూ ఆరుగురు ఎలిమినేషన్స్ లో ఉన్నారు. మోనాల్, అభిజిత్, హారిక, లాస్య, సోహైల్ మరియు ఆరియానా ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న వీరి నుండి ఆదివారం ఒకరు ఎలిమినేట్ కావడం జరుగుతుంది.
EntertainmentNov 17, 2020, 12:40 AM IST
సోహైల్ ని వేస్టుగాడన్న హారిక.. నీ యమ్మా పొట్టి అంటూ రెచ్చిపోయిన సోహైల్
సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ప్రతి కంటెస్టెంట్ ఇంటిలో ఉన్న ఇద్దరిద్దరు వరస్ట్ పెర్ఫామర్స్ని ఎంపిక చేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో అఖిల్ ఇంటి కెప్టెన్గా ఉన్న నేపథ్యంలో అతన్ని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ చెప్పారు.EntertainmentSep 23, 2020, 11:10 AM IST
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లోనే పాల్గొనాల్సింది...నేనుంటే వాళ్ళు షోలో పాల్గొననన్నారు.
బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న ఆదరణ రీత్యా షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ పై ప్రేక్షకులకు ఆసక్తి ఏర్పడుతుంది. గతంతో పోల్చితే ఎంతో కొంత ఫేమ్ వారు సంపాదించుకుంటున్నారు. ఇక షో నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను మీడియా ఇంటర్వ్యూలకు పిలుస్తూ ఉంటుంది. గత వారం ఎలిమినేట్ అయిన కళ్యాణి తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.