బిగ్ బాస్4
(Search results - 10)EntertainmentNov 22, 2020, 10:58 AM IST
రాత్రి తొమ్మిది దాటితే అమ్మాయిలతో సోహైల్ రచ్చ...వద్దు వద్దంటున్నా బయటపెట్టేసిన ఫ్రెండ్
సోహైల్ మిత్రుడు రామారావ్, తమ్ముడు సబీల్ వేదిక పైకి రావడం జరిగింది. రామారావ్ అన్న నాకు కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ, నాకు ఇబ్బంది వస్తే ఆదుకునేది రామారావ్ అన్న అని సోహైల్ చెప్పాడు. ఐతే రామారావు సోహైల్ పై ప్రేమ చూపించే క్రమంలో అతని సీక్రెట్ బయపెట్టేశాడు.
EntertainmentNov 19, 2020, 12:18 AM IST
అభిజిత్ తాతయ్యాడు, అవినాష్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లి.. పిల్లల్ని ఏడిపించేసిన తల్లులు...!
బిగ్ బాస్ హౌస్ ని కమాండో ఇన్స్టిట్యూట్ గా మార్చిన బిగ్ బాస్ దాదాపు 75 రోజుల తరువాత వాళ్ళ మదర్స్ ని కలిసే అవకాశం ఇచ్చాడు. పిల్లల్ని ప్రేమించే తల్లులు హౌస్ కి రావడం ఆసక్తి రేపింది. తల్లి పిల్లల మధ్య ఎమోషన్స్ బిగ్ బాస్ ప్రేక్షకులను కంట తడిపెట్టింశాయి. ఇంటి సభ్యులను ఎనర్జీ మోడ్ లో పెట్టి ఒక్కొక్కరి తల్లిని బిగ్ బాస్ ప్రవేశ పెట్టాడు.EntertainmentNov 18, 2020, 11:34 PM IST
అఖిల్ చేసిన మోసం తెలియక తన బాధ ఆరియనా తనతోనే చెప్పుకుంది
నిజానికి బిగ్ బాస్ ఇంటి సబ్యులకు, కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెటర్స్ ని అవినాష్, ఆరియానాకు రాకుండా చేసింది అఖిల్. సీక్రెట్ హౌస్ లో ఉన్న అఖిల్, అవినాష్, ఆరియనా చెప్పిన వాటిని సీక్రెట్స్ గా కన్సిడర్ చేయకుండా, వారిద్దరి లెటర్స్ మాత్రమే చింపి వేశాడు. మిగతా వాళ్ళు కూడా సిల్లీ సీక్రెట్స్ చెప్పినా, హౌస్ లో వేరుగా, ఒక టీం గా ఉంటున్న ఆరియానా, అవినాష్ లకు అఖిల్ అన్యాయం చేశాడు.
EntertainmentNov 17, 2020, 10:44 PM IST
అఖిల్ కి మోనాల్, అభిజిత్ కి హారిక..నిద్ర లేవగానే ఇచ్చేస్తున్నారు, లవర్స్ అని కన్ఫర్మ్ చేసేశారు
ప్రస్తుతం హౌస్ లో అభిజిత్ మరియు హారిక మధ్య లవ్ డెవలప్ అయ్యింది. నిద్ర లేస్తూనే వీరిద్దరూ ఒకరికొకరు హగ్స్ తో రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ సాంగ్ తో నిద్రలేపగానే మోనాల్ వెళ్లి అఖిల్ ని హగ్ చేసుకుంటుంటే, హారిక వెళ్లి అభిజిత్ ని హగ్ చేసుకుంటుంది. అధికారికంగా హౌస్ లో రెండు లవ్ స్టోరీలు మాత్రం నడుస్తున్నాయి.
EntertainmentNov 8, 2020, 7:03 PM IST
హాట్ టాపిక్ గా యాంకర్ సుమ బిగ్ బాస్ రెమ్యూనరేషన్...లక్షలు గుమ్మరించారట..!
సుమ డిమాండ్ రీత్యా, ఆమెకు లక్షలు కుమ్మరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఒంటి చేత్తో వేడుకైనా, షో అయినా రక్తికట్టించే సుమకు వారాని ఎన్ని లక్షలు ఇస్తానేది హాట్ టాపిక్ గా మారింది. సుమకు భారీగా ఇచ్చి అంగీకారం కుదుర్చుకోని హౌస్ లోకి తెచ్చారనే టాక్ నడుస్తుంది.
EntertainmentNov 3, 2020, 10:16 PM IST
అసలు కథ మొదలైంది..ఆ ఐదుగురిలో ఒకరు వచ్చేవారం అవుట్..!
నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిల్లర కామెడీ అన్న నోయల్ మాటలను సమర్ధించి ఇద్దరు టెక్నిషియన్స్ కడుపుపై కొట్టారని అమ్మ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివాళ్లను అనే మీరు మిమ్ముల్ని ఎవరైనా అంటే తట్టుకోలేరని కారణం చెప్పి అభిజిత్ నామినేట్ చేశాడు. వాడివేడిగా సాగిన ఈ కార్యక్రమంలో ఇంటి సభ్యుల చొరవతో ఆగిపోయింది.
EntertainmentOct 27, 2020, 11:34 PM IST
అవకాశం దొరకడంతో సోహైల్, అభిజిత్ లపై కసి తీర్చుకున్న ఆరియానా,హారిక..!
నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇంటి సభ్యులు కొంచెం రిలాక్స్ అయ్యారు. అందరూ నార్మల్ మూడ్ లోకి రావడం జరిగింది. నిన్న మోనాల్ ని నామినేట్ చేసిన అభిజిత్ ఆమెపై కొన్ని సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి బాధపడుతున్న మోనాల్ ని ఓదార్చిన అఖిల్...అభిజిత్ తో మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాడు.బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ ని బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు.
EntertainmentOct 27, 2020, 10:55 PM IST
అందరికీ షాక్... అమ్మ రాజశేఖర్ కి డైపర్ మార్చిన అభిజిత్...!
లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా పిల్లలు ఏడ్చిన ప్రతిసారి అన్నం పెట్టాలని, స్కూల్ బెల్ కొట్టినప్పుడు వారిని స్కూల్ కి తీసుకెళ్లాలని, వారికి పాఠాలు చెప్పడంతో పాటు ఎంటర్టైనర్ చేయాలని చెప్పారు. అంతకు మించి వారికి డైఫర్స్ కూడా మార్చాలని చెప్పడంతో ఇంటిలోని సభ్యులు షాక్ కి గురయ్యారు.
EntertainmentSep 6, 2020, 1:31 PM IST
మీ హాట్ ఫేవరేట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడు, ఎవరు మొదలుపెట్టారంటే..?
ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేసి, నాన్ స్టాప్ ఎంటెర్టైనర్మెంట్ పంచే బిగ్ బాస్4 కొత్త హంగులతో ముస్తాబై వచ్చేసింది. మరి బుల్లితెర ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో అసలు ఎప్పుడు, ఎవరు, ఎలా మొదలుపెట్టారో ఒకసారి చూసేద్దాం..
EntertainmentJun 27, 2020, 11:28 AM IST
బిగ్ బాస్4 లో ఆ నలుగురు బ్యూటీలు..? కళ్లకు పండగే!
తాజాగా ఈ సీజన్ లో నలుగురు అందమైన హాట్ హీరోయిన్లు పాల్గొంటున్నారటూ ఓ వర్త సర్క్యూలేట్ అవుతోంది. ఆ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ... ఈ నలుగురు బ్యూటీలు బుల్లితెర పై కనపడితే మాత్రం ప్రేక్షకులకు పండగే.