బిగ్ బాస్ 4  

(Search results - 156)
 • undefined

  Entertainment5, Dec 2020, 11:32 PM

  అవినాష్ మాటలకు బాధతో తలను సోఫాకి బాదుకున్న అరియనా

  ఈ మధ్య అవినాష్ చిన్న చిన్న విషయాలకు కూడా అరియనాపై కోప్పడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం కిచెన్ లో అరియనా ఎదో బాధ్యత గురించి మాట్లాడినందుకు ఆమెపై చాలా సీరియస్ అయ్యాడు. నీ మాటలు బయట నన్ను బ్యాడ్ చేస్తాయని అరిచాడు. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తావ్ అని అరియనా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత అవినాష్ అరియనాను కూల్ చేశాడు. 
   

 • undefined

  Entertainment5, Dec 2020, 11:08 PM

  ఫస్ట్ ఫైనలిస్ట్ కి బిగ్ బాస్ గ్రాండ్ వెల్కమ్...!

  అఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించడం జరిగింది. టికెట్ టు ఫినాలే గెలుచుకున్నప్పటికీ ఎలిమినేటైతే అది దక్కదు కావున, అఖిల్ చాలా టెన్షన్ పడ్డాడు. నేడే దానిపై క్లారిటీ ఇచ్చి, అఖిల్ కి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేశాడు నాగార్జున. ఫైనల్ కి ఎంపికైన మొదటి కంటెస్టెంట్ గా అఖిల్ సార్థక్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్ మరియు నాగార్జున. ఇంటి సభ్యులు కూడా అఖిల్ కి అభినందలు తెలిపారు.

 • undefined

  Entertainment5, Dec 2020, 9:42 PM

  పాత్ర ముగిసింది... బిగ్ బాస్ నుండి మోనాల్ అవుట్?

  ఐతే ఈ వారం హౌస్ ని వీడేది మోనాల్ అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇంటిలో గ్లామర్ మరియు ఎఫైర్స్ కోసమే బిగ్ బాస్ మోనాల్ ని కొనసాగితున్నాడన్న అవవాదు మొదటి నుండీ ఉంది. అఖిల్, అభిజిత్ తో ట్రై యాంగిల్ నడుపుతూ, వాళ్ళ మధ్య గొడవలు రేపుతూ మోనాల్ కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా ఉంది. ఐతే ఇంటిని మిగతా సభ్యులు కానీ, ప్రేక్షకుల నుండి ఆమెకు పెద్దగా సపోర్ట్ లేదు. ప్రతిసారి నామినేటయ్యే మోనాల్ సేవ్ కావడం కూడా ప్రేక్షకులలో అనేక అనుమానాలు రేకెత్తించింది. 
   

 • undefined

  Entertainment5, Dec 2020, 6:37 PM

  నిజంగా మోనాల్ అవినాష్ ని కాలితో తన్నిందా... నాగార్జున పంచాయితీలో శిక్ష ఎవరికీ?

  టికెట్ టు ఫినాలే టాస్క్ లో విజేతగా నిలచిన సభ్యుడు నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ నిర్వహించే మూడు టాస్క్ లలో గెలిచిన సభ్యుడు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటాడని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి టాస్క్ లో ఇంటి ఆవరణలో ఉన్న ఆవు బొమ్మనుండి పాలు సేకరించాలని, అధిక పాలు సేకరించిన నలుగురు సభ్యులు రెండవ దశకు వెళతారని చెప్పాడు. 

 • undefined

  Entertainment4, Dec 2020, 11:23 PM

  షాక్: టైటిల్ ఫేవరేట్ అభిజీత్  సీజన్ వరస్ట్ పెరఫార్మర్ అన్న బిగ్ బాస్... మరి బెస్ట్ పెరఫార్మర్ ఎవరో తెలుసా?

  బిగ్ బాస్ షోలో నేటి ఎపిసోడ్ చాలా వరకు ఎమోషనల్ గా సాగింది. ఫినాలే రేసులో పోటీపడుతున్న అఖిల్, సోహైల్ మధ్య భారీ ఎమోషనల్ ఎపిసోడ్ నడిచింది. అఖిల్ కోసం ఫైనల్ కి చేరే ఛాన్స్ వదిలేసిన సోహైల్, ఉయ్యాల దిగి వచ్చేశాడు. దీనికి అఖిల్ కూడా చాల ఎమోషనల్ కావడం జరిగింది. 

 • undefined

  Entertainment4, Dec 2020, 10:20 PM

  అమ్మకు మాటిచ్చానన్న అఖిల్...అఖిల్, సోహైల్ లో ఫైనల్ కి ఎవరు చేరారంటే?

  ఉయ్యాలలో దాదాపు 24గంటలు అఖిల్, సోహైల్ కూర్చున్నారు. హౌస్ లో మంచి మిత్రులుగా ఉన్న అఖిల్, సోహైల్ ఈ టాస్క్ కోసం చివరి వరకు పోరాడారు. ఐతే 24గంటల కఠిన పరీక్ష తరువాత వీరిద్దరిలో కొత్త డౌట్స్ మొదలయ్యాయి. ఇద్దరు ఇలాగే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే, బిగ్ బాస్ నిర్ణయం ఏమవుతుందో అని డిస్కస్ చేసుకున్నారు.

 • undefined

  Entertainment4, Dec 2020, 6:34 PM

  ఇక కొట్టుకోలేం బిగ్ బాస్ గొడవలు పెట్టకండి... కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్

  టాస్క్ లో గెలవడానికి ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు మెంటల్ గా , ఫిజికల్ గా పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో నేడు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఒకటి నుండి ఏడు వరకు ర్యాంక్ బోర్డ్ పెట్టి,  హౌస్ లో తమ ప్రదర్శన ఆధారంగా తమ ర్యాంక్ కోసం పోరాడాలని ఆదేశించాడు.

 • undefined

  Entertainment4, Dec 2020, 3:52 PM

  సోహైల్, అఖిల్ కి చుక్కలు చూపించిన బిగ్ బాస్, చేయలేమంటూ బోరున ఏడ్చేశారు

  మొదటి రెండు ఫిజికల్ టాస్క్ లు కాగా, మూడవది మెంటల్ టాస్క్. అఖిల్, సోహైల్ ల సహనానికి బిగ్ బాస్ పరీక్ష పెట్టాడు. దాదాపు 24గంటల పాటు అఖిల్, సోహైల్ ఉయ్యాలలో కూర్చున్నారు. చలికి వణుకుతూ అక్కడే కూర్చున్న అఖిల్, సోహైల్ కి మొదట ఏమనిపించక పోయినా తరువాత చుక్కలు కనిపించాయి.

 • <p>అనంతరం సభ్యులకు దెయ్యం జలజ ఉన్న రూమ్‌లోకి పంపించాడు. అయితే ఈ సారి ఒక్కొక్కరిని పంపించాడు. అందులో మూడు ఐటెమ్స్ ఉంటాయని, వాటిని గుర్తు పట్టి చెప్పాలన్నారు. హారిక, మోనాల్‌ దైర్యంగా లోపలికి వెళ్ళి చెప్పారు. మొదట వెళ్ళిన అరియానా భయపడి వెనక్కి వచ్చేసింది.</p>

  Entertainment2, Dec 2020, 11:26 PM

  ఆ ఇద్దరిలో ఒకరు ఫైనల్ కి, ఎవరో చూసేయండి

  ఇంటిలో ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ఒకరు నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం బిగ్ బాస్ కల్పించారు. రేస్ టు ఫినాలే పేరుతో బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లలో గెలిచినవారు ఫినాలే మెడల్ గెలుపొంది, ఫైనల్ కి చేరవచ్చని చెప్పారు.

 • undefined

  Entertainment2, Dec 2020, 11:09 PM

  బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అని అందరూ అనుకుంటున్నారు... కోపంతో అవినాష్ సంచలన వ్యాఖ్యలు

  టికెట్ టు ఫినాలే కోసం నేడు జరిగిన రెండవ దశ టాస్క్ లో ఎక్కువ పూలు సేకరించాలని చెప్పాడు. ఈ గేమ్ విషయంలో హారిక, సోహైల్ మధ్య గట్టిగా గొడవ జరిగింది. ఈ గేమ్ ని ఇండివిడ్యువల్ గా ఆడాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఐతే నిన్న పాలు సేకరించే గేమ్ లో అఖిల్, సోహైల్ కలిసి ఆడారని అప్పుడు బిగ్ బాస్ మాట్లాడలేదని అవినాష్ మరియు అరియానా ఆవేదన చెందారు.

 • undefined

  Entertainment2, Dec 2020, 10:28 PM

  అవినాష్ కాళ్ళు పట్టుకున్న మోనాల్,  కారణం తెలిస్తే షాకే

  ఎక్కువ పాలు సేకరించడానికి ఇంటి సభ్యులు అందరూ ఆవు బొమ్మ దగ్గర తోపులాటకు దిగారు. ఈ క్రమంలో మోనాల్ అవినాష్ ని కాలితో తన్నింది. దీనికి అవినాష్ చాలా ఫీలయ్యాడు. ఈ విషయంలో అఖిల్, సోహైల్ కూడా మోనాల్ కి మద్దతుగా నిలవడం, అవినాష్ ని మరింత ఆవేదనకు గురిచేసింది. ఐతే ఈ విషయంలో సోహైల్, అభిజిత్ మధ్య డిస్కషన్ జరిగింది. 

 • undefined

  Entertainment2, Dec 2020, 3:56 PM

  హారిక ఫైటింగ్ స్పిరిట్...బాయ్స్ కి పోటీ ఇస్తూ దూసుకెళుతుందిగా

  బిగ్ బాస్ ఇంటి సభ్యులు పాల కోసం ఫిజికల్ ఫైట్ కి దిగారు. కఠినమైన ఈ టాస్క్ లో నాలుగవ స్థానంలో నిలిచి హారిక రెండవ దశకు చేరింది. ఈ టాస్క్ లో మోనాల్, అవినాష్ మరియు అరియాన ఓడిపోయారు. అఖిల్, అభిజిత్, సోహైల్ మరియు హారిక రెండవ దశకు చేరారు. ఈ నలుగురిలో ఒకరు ఫినాలే మెడల్ గెలుచుకొనే అవకాశం ఉంది.

 • undefined

  Entertainment1, Dec 2020, 10:51 PM

  అవినాష్ ని కాలితో తన్నిన మోనాల్,  అవమానంతో ఏడ్చేసిన అవినాష్

  ఫినాలే మెడల్ కోసం మొదటి టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి ఆవరణలో ఉంచిన ఆవు బొమ్మ నుండి పాలు సేకరించాలని కోరాడు. నిర్ధిష్ట సమయంలో ఎక్కువ పాలు సేకరించిన నలుగురు నెక్స్ట్ లెవెల్ కి వెళతారని అన్నారు. ఈ టాస్క్ లో పాల కోసం ఇంటి సభ్యులు యుద్దానికి దిగారు. ఒకరినొకరు పాల కోసం పోట్లాడుకోవడం, తోసుకోవడం చేశారు. పాల కోసం పోటీపడే సమయంలో మోనాల్, అభిజిత్ ని కాలితో తన్నింది.

 • ఇక నామినేషన్స్ లో సోహైల్ వంతు రాగా కారణం చెప్పి అవినాష్ ని నామినేట్ చేశాడు. అలాగే అరియనాను కూడా ఆయన నామినేట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ వారానికి గానూ ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.  అభిజిత్, అఖిల్, మోనాల్,హారిక మరియు అవినాష్ ఈ వారానికి నామినేట్ అయ్యారు. వచ్చే వారం ఈ ఐదుగురు నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

  Entertainment1, Dec 2020, 10:12 PM

  రేసు టు ఫినాలే: ఏడుగురులో నలుగురు మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి

  ఇంటిలో పోరు మరింత రసవత్తరంగా మారనుందని ఇంటి సభ్యులకు అర్థం అయ్యింది. ఏది చేసైనా గెలిచే ప్రయత్నమా చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో, మనమందరం వైల్డ్ గా మారబోతున్నామని ఆరియానా, అవినాష్ తో చెప్పడం విశేషం. రేస్ టు ఫినాలే మెడల్ కోసం  నిర్వహించిన మొదటి టాస్క్ పాలు సేకరించడం. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఆవు బొమ్మ నుండి బజర్ మోగిన ప్రతిసారి పాలు సేకరించాలని చెప్పాడు.

 • undefined

  Entertainment1, Dec 2020, 12:41 AM

  అందరి టార్గెట్ అవినాష్...ఈ వారం ఎలిమినేషన్స్ లో ఆ ఐదుగురు


  సోమవారం కావడంతో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేశుకున్నారు. ఇంటి సభ్యులు  కలర్ ట్యూబ్‌లో ఉన్న రంగు నీళ్లని ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల బౌల్‌లో వేయాలని బిగ్ బాస్ ఆదేశించారు.ప్రతి కంటెస్టెంట్  హౌస్ లోని ఇద్దరు సభ్యులను  నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. .మొదటిగా హారిక అవినాష్ ని నామినేట్ చేసింది.