బిగ్ బాస్ తెలుగు

(Search results - 112)

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్ కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.

Entertainment28, Oct 2020, 9:40 AM

ఇది బిగ్ బాస్ కి కఠిన పరీక్షే..!

బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రేక్షకులలో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దేవి నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో మతలబు ఉందని, ఇది ఓట్ల ప్రకారం జరిగిన ఎలిమినేషన్ కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఈ వారం ఆరుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది.

• undefined

Entertainment27, Oct 2020, 11:34 PM

అవకాశం దొరకడంతో సోహైల్, అభిజిత్ లపై కసి తీర్చుకున్న ఆరియానా,హారిక..!

నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇంటి సభ్యులు కొంచెం రిలాక్స్ అయ్యారు. అందరూ నార్మల్ మూడ్ లోకి రావడం జరిగింది. నిన్న మోనాల్ ని నామినేట్ చేసిన అభిజిత్ ఆమెపై కొన్ని సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి బాధపడుతున్న మోనాల్ ని ఓదార్చిన అఖిల్...అభిజిత్ తో మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాడు.బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా  బిగ్ బాస్ హౌస్ ని  బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు.

నెక్ట్స్ వీక్‌ నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు అమ్మ రాజశేఖర్‌ సిద్ధమయ్యాడు. సేఫ్‌ గేమ్‌ కోసం ఊహించని టాస్క్ ని స్వీకరించారు.

Entertainment27, Oct 2020, 10:55 PM

అందరికీ షాక్... అమ్మ రాజశేఖర్ కి డైపర్ మార్చిన అభిజిత్...!

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా పిల్లలు ఏడ్చిన ప్రతిసారి అన్నం పెట్టాలని, స్కూల్ బెల్ కొట్టినప్పుడు వారిని స్కూల్ కి తీసుకెళ్లాలని, వారికి పాఠాలు చెప్పడంతో పాటు ఎంటర్టైనర్ చేయాలని చెప్పారు. అంతకు మించి వారికి డైఫర్స్ కూడా మార్చాలని చెప్పడంతో ఇంటిలోని సభ్యులు షాక్ కి గురయ్యారు.

• undefined

Entertainment27, Oct 2020, 5:31 PM

అఖిల్ చూస్తుండగానే అవినాష్ ని కిస్ చేసిన మోనాల్...!

మోనాల్ పరుగెత్తుకుంటూ వెళ్లి అవినాష్ నుదిటిపై ముద్దు పెట్టింది. దూరం నుండి ఇదంతా అఖిల్ గమనిస్తున్నాడు. దానికి అవినాష్ చాలా ఎక్సయిట్ అయ్యాడు. నా పొలంలో మొలకలు వచ్చాయ్ అని పెద్దగా అరిచాడు. మోనాల్ దృష్టిలో 'ఏ' అంటే అవినాష్ అని అన్నాడు. దానికి అఖిల్... అంతేనా అని నిట్టూర్చాడు.

• undefined

Entertainment27, Oct 2020, 12:22 PM

అభిజిత్ తో విసిగిపోయానని కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్...రంగంలోకి దిగిన అఖిల్

నామినేషన్స్ కోసం జరిగిన ప్రక్రియలో మోనాల్-అభిజిత్-అఖిల్  విషయం తెరపైకి వచ్చింది. అమ్మ రాజశేఖర్ మోనాల్  అభిజిత్ తో మాట్లాడకపోవడానికి పరోక్షంగా అఖిల్ కారణం అన్నట్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం అఖిల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో నేను విసిగిపోయానని మోనాల్ కన్నీరు పెట్టుకోగా.. అభిజిత్ తో మాట్లాడి సార్టవుట్ చేస్తానని అఖిల్ అన్నాడు. దానికి మోనాల్ కూడా ఒకే చెప్పింది.

• undefined

Entertainment27, Oct 2020, 9:40 AM

ఇలా అయితే అఖిల్ టాప్ 5 కి కూడా కష్టమే..!

అఖిల్ తనపై ప్రేక్షకాదరణ తగ్గించుకుంటున్నాడు. ఆయన నెగెటివ్ ఇమేజ్ పెంచుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ హోదా పోగొట్టుకుంటున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో అఖిల్ ఉంటాడనే నమ్మకం ఆడియన్స్ లో సడలిపోతుంది. మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అఖిల్ ఎలిమినేటైనా ఆశ్చర్యం లేదు.

• undefined

Entertainment26, Oct 2020, 2:40 PM

హీటు పెంచేసిన నామినేషన్స్...అమ్మ రాజశేఖర్, అఖిల్ మధ్య గొడవకి కారణమైన మోనాల్

అమ్మ రాజశేఖర్ చెప్పిన కారణానికి అఖిల్ హర్ట్ అయ్యారు. అభిజిత్ తో  మోనాల్ మాట్లాడాపోతే నాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అభితో మాట్లాడ వద్దని నేను ఎప్పుడూ మోనాల్ కి చెప్పలేదని అన్నాడు. ఈ సంఘటనల వలన మా పేరెంట్స్ కూడా బాధపడుతుంటారని సీరియస్ అయ్యాడు. దానికి ఎవరికి లేరు పేరెంట్స్ అని అమ్మ రాజశేఖర్ కూడా సీరియస్ అయ్యాడు.

• undefined

Entertainment26, Oct 2020, 9:46 AM

బిగ్ బాస్ హోస్ట్ గా సమంత సక్సెస్ అయ్యారా..?

మొదటిసారి హోస్ట్  అవతారం ఎత్తిన సమంత  సూపర్ సక్సెస్ అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్ బాస్ షోని సమంత మామ నాగార్జునకు ఏమాత్రం తగ్గకుండా సమర్ధవంతగా నడిపారన్న టాక్ వినిపిస్తుంది. సమంత హోస్ట్ గా సక్సెస్ అయ్యారా లేదా తెలియాలంటే ఈ ఎపిసోడ్ టీఆర్పీ బయటికి వస్తే కానీ తెలియదు...

• undefined

Entertainment26, Oct 2020, 7:59 AM

ఆయన హీరో అయితే...దివి హీరోయిన్ అట...హౌస్ లో తప్పులు చేశానని ఒప్పుకున్న దివి..!

ఎలిమినేటైన దివి గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇక ఇంటి సభ్యుల గురించి కూడా ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అఖిల్ కి యాంకర్ ఇష్యూస్ ఉన్నాయని, సోహైల్ కోపం వస్తే క్రూరంగా మారిపోతాడని ఆమె చెప్పారు.

• undefined

Entertainment25, Oct 2020, 3:11 PM

సమంత పై పంచ్ వేసిన అవినాష్... సీరియస్ అయిన సమంత ఏమి చేసిందంటే...!

సమంత అవినాష్ కోపం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నేను మనిషినే కద మేడం...నాకు కోపం వస్తుంది అన్నాడు. నా కోపం మేటర్ మీవరకు వచ్చిందా అని అవినాష్ సందేహం వ్యక్తం చేయగా...అసలు అది ట్రేండింగ్ టాపిక్ అన్నారు. కాగా నీ స్ట్రెంగ్త్ ఏమిటని సమంత అవినాష్ ని అడిగింది. దానికి అతడు ప్రేక్షకులే నా స్ట్రెంగ్త్ అన్నాడు. ఆ ఆన్సర్ నచ్చని సమంత ఆలోచించుకోవడానికి టైం కూడా లేదు  కదా అన్నారు. దానికి అవినాష్ అవును మేడం టైం చూసుకోవడానికి వాచ్ కూడా లేదని పంచ్ వేశాడు. నాపైనే పంచ్ వేస్తావా..నా ఫ్యాన్స్ నీ సంగతి చూస్తారని సమంత కోప్పడ్డారు.

ఆర్ ఎక్స్ 100 తరువాత వెంకీ మామ మాత్రమే పాయల్ కెరీర్ లో మరో హిట్ అని చెప్పాలి. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా సైతం పరాజయం పాలైంది.

Entertainment25, Oct 2020, 2:03 PM

బిగ్ బాస్ షో కోసం పాయల్ పాప కూడా వచ్చేసింది..!

సింగర్స్, డాన్సర్స్ తో సమంత హోస్టింగ్ తో బిగ్ బాస్ షో నేడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనుంది.పాయల్ ఓ ఎనర్జిటిక్ సాంగ్ తో బిగ్ బాస్ వేదికపై దుమ్మురేపింది. వెంకీ మామ చిత్రంలోని కోకో కోలా పెప్సీ...సాంగ్ కి ఆడి పాడింది. పాయల్ ఎంట్రీ ప్రేక్షకులలో మరింత జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తుంది. హీరో కార్తికేయ సాహో లోని ఓ సాంగ్ కి డాన్స్ అదరగొట్టాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి తమ పేరెంట్స్ వీడియోలు చూపించి భావోద్వేగానికి గురిచేశారు.

• undefined

Entertainment25, Oct 2020, 9:26 AM

హాఫ్ శారీలో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

నటి హిమజ దసరా పండుగకు గ్రాండ్ గా ముస్తాబయ్యింది. తెలుగు తనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులలో అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పింది. ఎర్ర ఓణీ, వంకాయ రంగు పట్టు పరికిణీలో ఉన్న హిమజ లేటెస్ట్ లుక్ ఆకర్షించేస్తుంది.

• undefined

Entertainment25, Oct 2020, 7:52 AM

ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా?

నాగార్జున బిగ్ బాస్ హౌస్ కి హాజరుకాని పక్షంలో నేడు ఎలిమినేషన్ ఉంటుందా అనే అనుమానం బిగ్ బాస్ ప్రేక్షకులలో మొదలైంది. ఈ రోజు దసరా పండుగ నేపథ్యంలో కొత్త హోస్ట్ సమంత సరదా ఆటలతో, టాస్క్ లతో హౌస్ మేట్స్ లో జోష్ నింపడం అనేది  ఖాయం. సమంతను హోస్ట్ గా చూసిన హౌస్ మేట్స్ సైతం షాక్ గురయ్యే అవకాశం ఉంది.

• undefined

Entertainment25, Oct 2020, 12:18 AM

చివరికి అవినాష్ ప్రేమను అర్థం చేసుకున్న ఆరియానా...బావా అంటూ కౌగలించుకుంది

బిగ్ బాస్ రియాలిటీ షో మరో వీకెండ్ కి చేరుకుంది. నేడు శనివారం కావడంతో మరింత మజాగా బిగ్ బాస్ హౌస్ సిద్ధం అయ్యింది. ఐతే వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలి వెళ్లిన నాగార్జున నేడు షో హోస్టుగా హాజరుకాలేకపోయారు. దీనితో షో ప్రేక్షకులలో కొంత నిరాశ అలముకుంది.

ఈ వారం కొరకు నోయల్, ఆరియానా, అభిజిత్, అవినాష్, దివి మరియు మోనాల్ నామినేట్ కావడం జరిగింది. ఈ ఆరుగురిలో వీక్ కంటెస్టెంట్ మోనాల్ అని చెప్పాలి. కాబట్టి వచ్చే వారం మోనాల్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Entertainment24, Oct 2020, 11:34 PM

నా కోసం చాలా మంది లైన్ లో ఉన్నారు మోనాల్ షాకింగ్ కామెంట్స్

ప్రేమ మొదలైంది స్క్రిప్ట్ లో ఓ  లవ్ సీన్ లో మోనాల్ తన కోసం హౌస్ లో చాలా మంది లైన్ ఉన్నారని చెప్పారు. ఇంటి సభ్యులకి తనకు చాలా మంది లైన్ వేస్తున్నట్లు ఆమె డైరెక్ట్ గా చెప్పేసింది. ఇప్పటికే హౌస్ లో అఖిల్ మరియు అభిజిత్ ఆమె కోసం ఆరాట పడుతుండగా...అవినాష్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. స్క్రిప్ట్ డైలాగ్ చెప్పినప్పటికీ మోనాల్ మాట నిజమే కదా అనిపించేలా ఉంది.