బిగ్ బాస్4
(Search results - 3)EntertainmentOct 23, 2020, 11:31 PM IST
లవ్ సీన్లో రెచ్చిపోయిన అఖిల్, మోనాల్.. పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందట
47వ రోజు సినిమా షూటింగ్లో భాగంగా మోనాల్, అఖిల్ మధ్య లవ్ సీన్లో మాత్రం రియల్ లవర్స్ లాగా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరి ప్రేమని చాటుకున్నారు. నిజమైన లవర్స్ లాగా చేసి అందరి చేత చప్పట్టు కొట్టించుకున్నారు.
EntertainmentOct 23, 2020, 10:31 PM IST
బిగ్‌బాస్ బ్లాక్ బస్టర్.. అసంపూర్తి కథతో సినిమా పరమ బోరింగ్‌గా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 47వ రోజు హౌజ్ సినిమా సందడి నెలకొంది. స్క్రిప్ట్, కెమెరా, యాక్షన్, కట్, డైరెక్టర్, డాన్సులతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది.
EntertainmentSep 14, 2020, 10:38 PM IST
బిగ్ బాస్4ః ఆ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ?
మోనాల్ గజ్జర్, అఖిల్, అభిజిత్. ఏడో రోజు రాత్రి అభిజిత్, మోనాల్ రహస్యంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత మధ్యలోనే మోనాల్ వెళ్ళిపోయింది. మార్నింగ్ మోనాల్, అఖిల్ మధ్య దీనికి సంబంధించిన డిష్కషన్ జరిగింది.