బిగ్ బాస్  

(Search results - 868)
 • Sherin

  Entertainment News6, Apr 2020, 6:16 PM IST

  'ఆంటీలా ఉన్నావ్'.. నెటిజన్ కామెంట్ కు బిగ్ బాస్ భామ రిప్లై

  సెలెబ్రిటీలు అన్నాక విమర్శలు, ప్రశంసలు రెండూ ఎదురవుతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పెరిగాక నెటిజన్ల నుంచి సెలెబ్రెటీలకు చికాకు పుట్టే కామెంట్స్ ఎదురవుతున్నాయి.

 • big basket compnay loss in financial year 2019

  Coronavirus6, Apr 2020, 3:06 PM IST

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: నిత్యావసర వస్తువులకు డిమాండ్... ఈ-రిటైల్ జాబ్స్‌కు ప్రియరిటి..

  కరోనా ఎఫెక్ట్‌తో అమలవుతున్న దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల నిత్యావసర వస్తువుల కోసం ఆన్ లైన్ రిటైల్ సంస్థలకు పుష్కల డిమాండ్ లభిస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. డిమాండ్ కు అనుగుణంగా సరుకులను డెలివరీ చేసేందుకు ఈ-రిటైలర్ సంస్థలు సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్కెట్, దాని ప్రత్యర్థి గోఫర్స్ 12 వేల మంది ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉన్నట్లు తెలిపాయి. 

 • Sreemukhi

  News3, Apr 2020, 6:41 PM IST

  అందానికే అందం ఈ చిన్న రాములమ్మ.. శ్రీముఖి మెస్మరైజింగ్ ఫోటోస్

  టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది. గత ఏడాది నవంబర్ లో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

 • Vithika Sheru

  News3, Apr 2020, 2:16 PM IST

  వితిక స్టన్నింగ్ లుక్స్.. చీరకట్టులో గ్లామర్ మెరుపులు

  బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 3 లో వితిక టాస్క్ లలో కూడా బాగా పెర్ఫామ్ చేసింది.   

 • Punarnavi Bhupalam

  News2, Apr 2020, 3:37 PM IST

  పునర్నవి హాట్ యోగా పిక్స్.. పిచ్చెక్కిస్తున్నాయి!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

 • undefined

  News1, Apr 2020, 10:57 AM IST

  ఆ ఇంటి మీదా ఓ కన్నేసి ఉంచండి.. బిగ్‌బాస్ రీ టెలికాస్ట్‌!

  తాజాగా బిగ్ బాస్‌ మరోసారి తెర మీదకు వచ్చింది. నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్‌ను రీ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా సీరియల్స్‌ షూటింగ్ ఆగిపోవటంతో టెలివిజన్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. దీంతో పాత కార్యక్రమాలు తిరిగి ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి టెలివిజన్ సంస్థలు.

 • Sakshi Agarwal

  News27, Mar 2020, 5:10 PM IST

  బిగ్ బాస్ పిల్ల ఇలా రెచ్చిపోతే ఆపడం కష్టమే(హాట్ ఫోటోస్)

  కుర్ర భామ సాక్షి అగర్వాల్ పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ఈ పిల్ల అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 

 • Sonali Raut

  Entertainment24, Mar 2020, 4:44 PM IST

  హాట్ పిక్స్: బికినీలో భలేగుంది..ఆ కామెంట్సే నాకు కావాలి

  కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల దాకా అందరూ స్వీయ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హాట్ బ్యూటీ సోనాలి రౌత్   కూడా గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ అమ్మడుకు ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టినట్లుంది..స్కిన్ షో చేస్తూ ఫోటోలు అప్లోడ్ చేసింది. 

  రకరకాల దుస్తుల్లో హాట్ గా కనిపిస్తున్న ఈ బిగ్ బాస్ భామ కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. దాంతో రెచ్చిపోయి ఫోటో మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరెన్ని కామెంట్స్ విసిరినా..ఎంత పొగిడినా.. ఏమి లాభం బయటకి వెళ్లే పరిస్థితి లేదుగా అంటున్నట్లుగా ఆమె నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.
   
  ఆమె నటించిన ఆదాత్ డైరీస్ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తోంది. ఆ సినిమా తన కెరీర్ లో ఓ వెలుగు రేఖ అవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భామ తన హాట్ బికిని షోతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ రకంగా అయినా తనను మరోసారి బాలీవుడ్ పిలిచి ఆఫర్స్ ఇస్తుందని భావిస్తోంది. చూడాలి ఆమె ఆశలు ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో.  

 • Bhanu Sree

  News23, Mar 2020, 9:44 PM IST

  లంగా ఓణీలో బిగ్ బాస్ భామ.. నడుము సొగసుతో వయ్యారాలు

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది.  బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు భానుశ్రీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

 • Mahesh Babu

  News20, Mar 2020, 3:38 PM IST

  బిగ్ బాస్ 4: మహేష్ వస్తున్నాడు.. మొత్తం మారిపోతున్నాయి

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలైన ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

 • meera mithun

  News19, Mar 2020, 8:54 PM IST

  షాకింగ్.. పోర్న్ సైట్ లో బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు, ఫోన్ నంబర్

  మీరా మిథున్ మోడల్ గా చెన్నైలో రాణిస్తోంది. మీరా మిథున్ మోడల్ గా కెరీర్ ప్రారంభించి, కొన్ని చిత్రాల్లో కూడా నటించింది.

 • Nandini Rai

  News17, Mar 2020, 7:54 PM IST

  బాత్ టబ్ లో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ఎక్స్ పోజింగ్.. హాట్ ఫోటోస్

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో నటి నందిని రాయ్ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ షోతో నందిని రాయ్ కి మరింత గుర్తింపు లభించింది. చిన్న చిత్రాలలో నటిస్తున్న నందిని కెరీర్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. 

 • Bhanu Sree

  News15, Mar 2020, 1:27 PM IST

  బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. ఎలా రెచ్చిపోతోందో చూశారా(హాట్ ఫోటోస్)

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది.  బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు భానుశ్రీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

 • nitayananda

  News14, Mar 2020, 10:32 AM IST

  నిత్యానందను కలవాలని ఉంది.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

  ఈ మధ్య మీరా మిథున్ సంబందించిన న్యూస్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె పలు సినిమాల్లో నటించింది. అనంతరం తమిళ్ బిగ్ బాస్ 3 లో మెరిసి అనుకోని కారణాలవల్ల షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆమె చేసిన ఒక కామెంట్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.

 • Anchor Sreemukhi

  News13, Mar 2020, 7:44 PM IST

  శ్రీముఖి హాట్ క్లీవేజ్ షో.. చూపు తిప్పుకోలేని సోయగం

  టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది. గత ఏడాది నవంబర్ లో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.