బిగ్‌ బాస్‌  

(Search results - 53)
 • undefined

  Entertainment4, Oct 2020, 10:51 PM

  హౌజ్‌లోని అందరి బండారాలు బయటపెట్టిన స్వాతి దీక్షిత్‌..

  మూడో వారంలో వచ్చిన వైల్డ్ కార్డ్ తో వచ్చిన స్వాతి నాలుగో వారంలో ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే.  ఎలిమినేట్‌ అయ్యాక బిగ్‌ బాస్‌ స్టేజ్‌పైకి వచ్చి ఇంటి సభ్యులపై అభిప్రాయం పేరుతో బండారాలను బయటపెట్టింది. 

 • undefined

  Entertainment4, Oct 2020, 10:25 PM

  అవినాష్‌ నడుముని చూసి నాగ్‌ ఏమన్నాడంటే? రక్తికట్టిన జెండర్‌ ఛేంజ్‌ ఎపిసోడ్‌

  బిగ్‌బాస్‌4 నాల్గో వారం వారంతం, ఆదివారం ఆద్యంత రసవత్తరంగా షో జరిగింది. శనివారం స్వాతి దీక్షిత్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె స్టేజ్‌పైకి వచ్చిన ఇంటి సభ్యుల బండారాలు బయటపెట్టింది. ఇక జెండర్‌ ఈక్వాలిటీ పేరుతో జరిగిన గెటప్‌ ఛేంజ్‌ ఎపిసోడ్‌ ఆద్యంతం రక్తికట్టింది. కబడ్డి సైతం అలరించింది. ఫైనల్‌గా మిగిలిన ఆరుగురు ఎలిమినేషన్‌ నుంచి బయటపడ్డారు. 

 • undefined

  Entertainment15, Sep 2020, 10:36 PM

  బిగ్‌ బాస్‌ డే 9: చీపురు పట్టిన గంగవ్వ.. కాలు జారిన అమ్మ రాజశేఖర్

  బిగ్ బాస్‌ 9వ రోజు సరదా సరదాగా సాగిపోయింది. నాగార్జున చెప్పినట్టుగా ఎంటర్‌టైన్మెంట్‌ నెవ్వర్‌ బిఫోర్ అన్న ట్యాగ్‌కు దాదాపు దగ్గర్లోనే సాగింది తొమ్మిదో రోజు బిగ్ బాస్‌. ఈ రోజు ఎపిసోడ్‌లో దెత్తడి హారిక హైలెట్‌ అయ్యింది.

 • undefined

  Entertainment14, Sep 2020, 4:08 PM

  సెకండ్ వీక్‌ నామినేషన్స్‌.. హౌస్‌మేట్స్‌నే డిసైడ్ చేసుకోమన్న బిగ్ బాస్

  గత వారం కనెక్షన్స్‌ లో ఉన్న ప్రతీ ఇద్దరి కంటెస్టెంట్‌లో ఒకరిని ఎలిమినేషన్‌కు ఎంపిక చేయమని హౌస్‌మెట్స్‌కు సూచించిన బిగ్ బాస్‌, ఈ సారి మరింత ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేశాడు. అందరినీ హౌస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో ఎక్కమని తరువాత ఒక్కొక్కరుగా దిగిపోవాలని అలా దిగిపోయిన వాళ్లు నామినేట్‌ అయినట్టుగా తెలిపాడు.

 • undefined

  Entertainment12, Sep 2020, 10:01 AM

  బిగ్‌ బాస్ అభిమానులకు బిగ్ షాక్.. ఈ ఏడాది లేనట్టే!

  కన్నడలో బిగ్‌ బాస్‌ షోకు కిచ్చా సుదీప్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 8 వ సీజన్‌ ఉంటుందా లేదా అన్న అనుమానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలోనే బిగ్‌ బాస్‌ ప్రారంబమవుతుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు కన్నడ బిగ్‌ బాస్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

 • undefined

  Entertainment11, Sep 2020, 4:32 PM

  బిగ్‌ బాస్‌లో రొమాన్స్ మొదలైంది.. దివికి లైన్‌ వేస్తున్న మాస్టర్!

  నిన్నటి ఎపిపోడ్‌తో దివికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో హౌస్‌మేట్స్ కూడా దివితో కలివిడిగా కనిపిస్తున్నారు. హౌస్‌లో సీనియర్‌ సభ్యులు సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్‌లు దివికి సైట్‌ కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్‌ దివితో కలిసి వంట చేస్తూ ఆమెను ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా ఉంది.

 • undefined

  Entertainment11, Sep 2020, 2:10 PM

  పొట్టి బట్టల్లో.. నడుమందాలు చూపిస్తూ.. బిగ్ బాస్‌ బ్యూటీ దివి (ఫోటోలు)

  బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్‌లలో దివి వద్త్యా ఒకరు. 24 ఏళ్ల ఈ ముద్దుగా మోడలింగ్‌ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చాలా లోకల్‌ బ్రాండ్స్‌కు మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ ర్యాంప్‌ షోలలోనూ హల్‌ చేసింది. పలు యాడ్స్‌లోని నటించి ఆకట్టుకుంది. 2019లో రిలీజ్ అయిన మహర్షి సినిమాలో చిన్న రోల్‌లో నటించి వెండితెర మీద అదృష్టాన్నీ పరీక్షించుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్‌లో హల్‌  చల్‌ చేస్తున్న ఈ బ్యూటీ ఫోటోషూట్‌ ఫోటోస్‌ మీకోసం.

 • undefined

  Entertainment10, Sep 2020, 10:34 PM

  బిగ్‌ బాస్‌ డే 4: మౌనం వీడిన దివి.. ఫిజికల్‌ టాస్క్‌తో అసలు మసాలా మొదలైంది!

  నాగార్జున వ్యాఖ్యతగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్‌ 4 నాలుగు రోజుకు చేరుకుంది. మొదటి  మూడు రోజులు సరదాగా సాగిన బిగ్‌ బాస్‌ ఇప్పుడిప్పుడే అసలైన ఎంటర్‌టైన్మెంట్ వైపు వెళుతోంది. ఈ రోజు తొలి ఫిజికల్ టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్‌. దానికి తోడు కావాల్సినంత మసాలాతో అలరించారు హౌస్‌మేట్స్‌. అయితే ఈ రోజు ఎపిసోడ్ అంతా ఎక్కువగా దివి మీదే కాన్సన్‌ట్రేట్ చేసిన భావన కలిగింది.

 • undefined

  Entertainment10, Sep 2020, 7:07 PM

  నీరసంగా సాగుతున్న బిగ్ బాస్‌.. ఊపు తెచ్చేందుకు వైల్డ్ కార్డ్స్‌ రెడీ!

  ఈ సారి బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన వారిలో పెద్దగా సెలబ్రిటీలు లేకపోవటం. ఉన్న వారు కూడా యాక్టివ్‌గా లేకపోవటంతో షోకు ఊపు తెచ్చేందుకు బిగ్‌ బాస్‌ టీం ప్రయత్నిస్తోంది. అయితే షోకు హైప్‌ తీసుకువచ్చేందుకు ముందునుంచే పక్కా ప్లాన్‌తో ఉన్న షో నిర్వాహకులు కొన్ని ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 • undefined

  Entertainment10, Sep 2020, 12:09 PM

  గంగవ్వపై `బిగ్‌బాస్‌2` విన్నర్‌ కౌశల్‌ ప్రశంసలు..ఈ సీజన్‌పై విమర్శలు

  `బిగ్‌బాస్‌ 2` విన్నర్‌ కౌశల్‌  మండా `బిగ్‌బాస్‌4`పై స్పందించారు. గంగవ్వ పది వారాలకుపైనే ఉంటుందన్నారు. గీతా మాధురిలాగానే గంగవ్వ ఉండే ఛాన్స్ ఉందన్నారు.

 • undefined

  Entertainment9, Sep 2020, 10:44 AM

  `ఏ ఊళ్లో సెలబ్రిటీలు రా వీళ్లు.. రాగానే మొదలెట్టేసింది ఏడుపు` బిగ్‌ బాస్‌పై ఫన్నీ మీమ్స్‌

  బుల్లితెర మీద బిగ్‌ బాస్‌ సందడి మొదలైంది. ఈ ఆదివారం బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 గ్రాండ్‌ గా ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. వారికి మద్దతు తెలిపే వారు సోషల్ మీడియాలో పని మొదలెట్టేశారు. ఇప్పటికే బిగ్ బాస్‌ మీద ట్రోల్స్‌, మీమ్స్‌  ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీ మీమ్స్ మీ కోసం.

 • undefined

  Entertainment7, Sep 2020, 4:35 PM

  `బిగ్‌ బాస్‌` టీంకి TRP షాక్.. `వంటలక్క` మాత్రం బిందాస్‌!

  తాజా టీఆర్పీలు బిగ్ బాస్‌ టీంకు షాక్ ఇచ్చాయి. 34 వారానికి సంబంధించిన రేటింగ్స్ టీవీ రంగంలో కలవరం పుట్టిస్తోంది. అంతకు ముందు వారం 540 పాయింట్లుగా ఉన్న రేటింగ్‌ ఈ వారం 413కు పడిపోయింది. న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లో ఈ డ్రాప్‌ కనిపించింది. దీంతో టెలివిజన్‌ వర్గాలు, ముఖ్యంగా బిగ్ బాస్‌ నిర్వహకులు ఆలోచనలో పడ్డారు.

 • undefined

  Entertainment6, Sep 2020, 9:20 PM

  కళతప్పిన బిగ్ బాస్‌.. ఫేం లేని వారు హౌస్‌లోకి!

  ఈ సీజన్‌లో మాత్రం కాస్త గ్లామర్‌ తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి హౌస్‌లో పెద్దగా ఫేం లేని వారే ఎక్కువగా ఉన్నారంటున్నారు నెటిజెన్లు. ముఖ్యంగా అఖిల్ సార్తక్‌, దివి, అరియానా గ్లోరి, ఇస్మార్ సోహెల్‌ లాంటి వారు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారే. సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్‌, అభిజిత్‌ లాంటి వారు ఎప్పుడో ఫేడ్‌ అవుట్‌ అయిన వారే.

 • undefined

  Entertainment6, Sep 2020, 8:14 PM

  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్‌.. ట్విటర్‌ ట్రెండ్స్‌లో టాప్

  ట్విటర్‌లో బిగ్‌ బాస్ టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది. నేషనల్ లెవల్‌ లో #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఫేస్‌ బుక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ బిగ్ బాస్‌ ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

 • undefined
  Video Icon

  Entertainment5, Sep 2020, 12:53 PM

  హాట్ హాట్ ట్విస్టులతో నేటినుండే బిగ్‌ బాస్‌ 4 షూటింగ్ స్టార్ట్...

  ఎంతో ఉత్సుకత నడుమ బిగ్ బాస్ సీజన్ 4 రేపటినుండే ప్రారంభం అవ్వబోతోంది.