బిగ్‌బాస్4 విన్నర్
(Search results - 8)EntertainmentJan 22, 2021, 2:12 PM IST
పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదన్న `ఢీ` వర్షిణి.. హైపర్ ఆది మొఖం మాడిపోయింది.. బిగ్‌బాస్ అభిజిత్ నుంచి వార్నింగ్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య మంచి కెమిస్ట్రీ రన్ అవుతుంది. దీనికి పారలల్‌గా హైపర్ ఆదికి, `ఢీ` వర్షిణికి కూడా మరో కెమిస్ట్రీ జరుగుతుంది. వర్షిణిని పడేయడానికి ఆది చాలా కాలంగా పులిహోర కలుపుతూనే ఉన్నాడు. కానీ తాజాగా వర్షిణి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో హైపర్ ఆది ముఖం వాడిపోయినంత పనైంది. ఈ విషయంలో `బిగ్‌బాస్ 4` విన్నర్ అభిజిత్ కూడా వార్నింగ్ ఇచ్చారని టాక్.
EntertainmentDec 27, 2020, 7:22 PM IST
రౌడీతో బిగ్‌బాస్4 విన్నర్ ఫుల్ చిల్.. విజయ్ దేవరకొండ కిర్రాక్ వర్కౌట్ వీడియో వైరల్
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ తన స్నేహితుడు విజయ్ దేవరకొండని కలిశాడు. కాసేపు ఫుల్ చిల్ అయ్యాడు. మరోవైపు విజయ్ తన `ఫైటర్` సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. జిమ్‌లో కిర్రాక్ వర్కౌట్స్ తో అదరగొడుతున్నారు.
EntertainmentDec 22, 2020, 9:37 PM IST
అభిజిత్ మొత్తంగా బిగ్‌బాస్ నుంచి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బిగ్‌బాస్ 4 ఫైనల్లో సోహైల్ 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని మధ్యలోనే డ్రాప్ కావడం, ఆయనకు నాగార్జున మరో పది లక్షలు ఇవ్వడంతో సోహైల్ ముందు అభిజిత్ తేలిపోయాడు, సోహైలే బాగా పొందాడనే చర్చ జరిగింది. ఈ విషయంలో అభిజిత్‌కి అన్యాయమే జరిగిందన్నారు.
EntertainmentDec 22, 2020, 6:19 PM IST
హారికతో రిలేషన్‌పై నోరు విప్పిన అభిజిత్.. చెల్లి లేదనే బాధ ఉందట!
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్నారు. విన్నర్‌గా నిలిచిన తర్వాత నిన్నటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇందులో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు అభిజిత్. హౌజ్‌లో జరిగిన విషయాలను షేర్ చేసుకున్నారు. తోటి కంటెస్టెంట్ల గురించి చెప్పారు.
EntertainmentDec 22, 2020, 5:01 PM IST
బిగ్‌బాస్ తర్వాత ఫస్ట్ టైమ్ బయటికొచ్చిన విన్నర్ అభిజీత్..సోహైల్, హారికలను నామినేట్
రెండు రోజుల క్రితమే ఆయన బిగ్‌బాస్ 4 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలు నాటి తన బాధ్యతని చాటుకున్నారు.
EntertainmentNov 22, 2020, 11:41 PM IST
బిగ్‌బాస్4 విన్నర్‌పై లాస్య జోస్యం.. ఆ ఇద్దరి మధ్యే పోటీ
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆదివారం గేమ్‌లో అరియానా, లాస్యలకు మధ్య ఎలిమినేషన్ పోటీ జరగ్గా చివరకు లాస్య ఎలిమినేట్ అయ్యారు.
EntertainmentNov 20, 2020, 11:36 AM IST
బిగ్‌బాస్4 విన్నర్ అతడే.. గూగుల్ మాత చెప్పేసింది..అంతలోనే
బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ ని తేల్చేసింది గూగుల్ మాత. ఈ సీజన్ విన్నర్ అభిజీత్ అని చెప్పింది. గూగుల్ సెర్చ్ లో బిగ్‌బాస్4 తెలుగు టైటిల్ విన్నర్ అని కొట్టగా.. అందులో అభిజీత్ పేరుని ఖరారు చేసింది. తాజాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentNov 16, 2020, 8:22 AM IST
బిగ్‌బాస్4ః విన్నర్ ఎవరో తెలిసిపోయింది..అది నిర్ణయించేది ప్రేక్షకులా? బిగ్‌బాసా?
ఇప్పటి నుంచే బిగ్‌బాస్4 విన్నర్ ఎవరు అనేదానిపై చర్చ ప్రారంభమైంది. ఊహా రాయుళ్ళు విజేతలను ప్రకటిస్తున్నారు. మరికొందరు ఆ ఇద్దరి మధ్య, ఈ ఇద్దరి మధ్య పోటీ అని చెబుతున్నారు.