బాహుబలి  

(Search results - 467)
 • Saidharam Tej

  News2, Apr 2020, 4:33 PM IST

  బాహుబలి 2ని బద్దలు కొట్టిన మహేష్.. భళా అనిపించిన సాయిధరమ్ తేజ్

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. పరాజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

 • undefined

  News29, Mar 2020, 4:22 PM IST

  కరోనా ఎఫెక్ట్.. రోజుకు రూ. 35 సంపాదిస్తున్న కేజీఎఫ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్‌, పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్‌, సంగీత దర్శకుడు రవీ బస్రూర్‌లకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

 • Tollywood Corona donations

  News29, Mar 2020, 1:06 PM IST

  కరోనా విరాళాలు: ప్రభాస్ బాహుబలి.. ఏ హీరో ఎంతంటే...

  విపత్కర సమయాల్లో తమ వంతు సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని మారు టాలీవుడ్ సినీ ప్రముఖులు నిరూపించుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇండియాలో కూడా కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు చేయూత అందించేందుకు, కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాలు పంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. 

 • undefined

  News25, Mar 2020, 9:46 AM IST

  ప్రభాస్ అభిమానులకు షాక్‌.. సూపర్ హీరో సినిమా మరింత ఆలస్యం

  బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూపర్ హీరో సినిమా చేయాలనుకున్న ప్రభాస్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది.

 • RRR Movie

  News24, Mar 2020, 7:20 PM IST

  బిగ్ న్యూస్: RRR టైటిల్ లోగో రేపే.. ఆ పని మాత్రం చేయొద్దంటూ రాజమౌళి రిక్వస్ట్

  సినిమా అభిమానులకు ఇది బిగ్ న్యూసే.. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ తో ఇంటిలోనే ఉండిపోయిన సినీ ప్రియులకు కాస్త ఆటవిడుపు కలిగించే వార్త. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

 • రాజమౌళి - దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు యాక్షన్ సీన్స్ దగ్గరుండి కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. తన తండ్రి విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన 'రాజన్న' సినిమాకి కూడా రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయడం విశేషం.

  Entertainment22, Mar 2020, 10:10 AM IST

  రూమర్ తో షాకైన రాజమౌళి, ఎవరు పుట్టించారబ్బా

  ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కు కరోనా తో సమస్య వచ్చింది, రిలీజ్ అనుకున్న తేదీకు లేటు అవ్వకుండా ఏం చేయాలా అని టీమ్ తో తలములకలుగా ఉంటే...ఆయన తదుపరి చేయబోయే సినిమాపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి. 

 • undefined

  Entertainment20, Mar 2020, 3:58 PM IST

  దారుణ విమర్శ:కరోనా ని క్యాష్ చేసుకుందామనా రానా?

  హీరో రానా దగ్గుబాటి రెండు కామిక్ యాప్స్‌ను నడుపుతున్నారు. ఈ యాప్స్‌ను ఇప్పుడు ఉచితంగా అందించబోతున్నారు. కరోనా వైరస్ శెలవలు  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 • ఒక టీవీ షో సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ లో మంచి టాలెంట్ ఉండాలి. కాన్సెప్ట్ ఎంత బాగున్నా దాన్ని బుల్లితెరపై సరైన రీతిలో ఆవిష్కరించకపోతే రిజల్ట్ మరో రకంగా ఉంటుంది. అలా యాంకర్ గా అవకాశాలు దక్కించుకొని ఒక్క షోతో పాపులర్ అయిన యాంకర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారెవరో ఓ లుక్కేద్దాం!

  News20, Mar 2020, 8:43 AM IST

  యాంకర్స్ కి బాహుబలి లాంటి క్రేజ్ తెచ్చిన బుల్లితెర షోలు

  ఒక టీవీ షో సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ లో మంచి టాలెంట్ ఉండాలి.  ఇక మంచి క్రేజ్ అందుకున్న యాంకర్స్ జీవితంలో బాహుబలి లాంటి బ్రేక్ ఇచ్చిన షోలపై ఒక లుక్కేస్తే  

 • Rana Daggubati

  News20, Mar 2020, 7:52 AM IST

  రాజమౌళి దర్శకత్వంలో రానా.. మరొక సర్ ప్రైజ్ ఏమిటంటే?

  రానా దక్కించుకున్న క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఒక్క బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకొని బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో.. హీరోగానే కాకూండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెక్స్ట్ అరణ్య సినిమాతో రానా ప్రేక్షకులకు సరికొత్త కిక్కివ్వాలని అనుకుంటున్నాడు.

 • Ram Charan

  News18, Mar 2020, 6:01 PM IST

  మొన్న ఎన్టీఆర్ హీరోయిన్.. నేడు రాంచరణ్ హీరోయిన్.. RRRకు బిగ్ షాక్?

  దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి చిత్రంతో రాజమౌళి విశ్వఖ్యాతిని గడించారు. దీనితో బాహుబలి తర్వాత రాజమౌళి చిత్రం ఏంటని దేశం మొత్తం ఎదురుచూస్తున్న తరుణంలో ఎన్టీఆర్, రాంచరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించారు. 

 • Smita

  Entertainment18, Mar 2020, 9:56 AM IST

  కులం అంది..సింగర్ స్మితకు ట్రోలింగ్ మొదలైంది

  ట్వీట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి..చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశంకు సపోర్ట్ గా, జగన్ కు వ్యతిరేకంగా పెడుతుందని తెలుసు. కాబట్టి ఆమె ఏ పోస్ట్ పెట్టినా ఆ యాంగిల్ లోనే చూస్తూంటారు అభిమానులు. 

 • Prabhas

  Entertainment17, Mar 2020, 11:48 AM IST

  ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓ పనైపోయింది!

  ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్  ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్.. ఫ్యాన్స్ ని చాలా వెయిట్ చేయిస్తున్నాడు. వీలైనంత త్వరగా రెండు సినిమాలను 2020లో అందిస్తానని చెప్పిన రెబల్ స్టార్ ఇంతవరకు ఒక్క సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు.

 • Actress Anushka Shetty New Look

  News16, Mar 2020, 3:41 PM IST

  ఆ ముగ్గురికి షాక్.. భారీ చిత్రాలని రిజెక్ట్ చేసిన అనుష్క!

  సౌత్ క్రేజీ హీరోయిన్ అనుష్క బాహుబలి తర్వాత నెమ్మదిగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 చిత్రం 2017లో విడుదలయింది. ఆ తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది.

 • undefined

  Entertainment16, Mar 2020, 11:19 AM IST

  'సాహో' సీన్ రిపీట్, తల పట్టుకున్న ప్రభాస్?

  సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా 'జిల్' ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

 • Prabhas

  News11, Mar 2020, 12:38 PM IST

  ప్రభాస్ 21లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!

  ప్రభాస్ ఇటీవల తన 21 ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం సాహో సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన ప్రభాస్ నెస్క్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ క్ మంచి కిక్కివ్వాలని అనుకుంటున్నాడు.