బాలీవుడ్ డ్రగ్స్ కేసు
(Search results - 3)EntertainmentOct 19, 2020, 11:13 AM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్ .. కస్టడీలోకి అర్జున్ రాంపాల్ లవర్ సోదరుడు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ లవర్ గాబ్రియెల్లా డెమెట్రియెడ్స్ సోదరుడు అగిసిలాస్ని అరెస్ట్ చేశారు.
EntertainmentOct 4, 2020, 6:06 PM IST
చేతులు జోడించి వేడుకుంటున్నా.. అందరినీ ఒకేలా చూడకండిః అక్కీ భావోద్వేగం
బాలీవుడ్‌కి ఏమైంది అంటూ మీడియా సైతం కథనాలు షురూ చేసింది. ఇలా వరుసగా హిందీ చిత్ర పరిశ్రమపై అనేక ఆరోపణలు వస్తున్నా స్టార్స్ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
EntertainmentSep 12, 2020, 7:52 AM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్‌కి సంబంధముందా?
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది. ఎందుకంటే మూడేళ్ళ క్రితం డ్రగ్స్ తీసుకున్న కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి.