బాలీవుడ్  

(Search results - 670)
 • शिल्पा शेट्टी और राज कुंद्रा की पहली मुलाकात लंदन में हुई थी। लंदन में जहां शिल्पा रियलिटी शो बिग ब्रदर (2007) जीतने के बाद पॉपुलर हुईं, वहीं राज भी बिजनेस की दुनिया में फेमस थे।

  News21, Feb 2020, 3:22 PM IST

  సర్ ప్రైజ్.. రెండవసారి తల్లైన సాగర కన్య!

  బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొడుగు కాళ్ళ సుందరిగా అభిమానులు శిల్పాని పిలుచుకుంటారు. వివాహం తర్వాత శిల్పా శెట్టి సినిమాలకు దూరమైంది. తిరిగి ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 

 • From February 1 to 10, the makers of Master have sought the required permission to shoot at the premises, according to reports. It is also said that Rs 25,000 is being paid per day for using this location.

  News21, Feb 2020, 12:11 PM IST

  బాలీవుడ్ కి బాబులా ఉన్నాడు.. ఒక్క సినిమాకు 100కోట్లా?

  రజినీకాంత్ - కమల్ హాసన్ మార్కెట్ తగ్గుతున్న తరుణంలో ఆ నేటితరం హీరోలు ఊహించని విధంగా మార్కెట్ పెంచుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలతో మార్కెట్ తో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడే ఇలయథలపతి విజయ్.

 • Kangana ranaut

  News20, Feb 2020, 9:57 PM IST

  హృతిక్ వ్యవహారంలో కంగనకు బెదిరింపులు.. మోడీపైనే విమర్శలు

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ హీరోయిన్. కంగనా రనౌత్ బాలీవుడ్ లో ధైర్యానికి మారుపేరుగా మారిపోయింది. ఎంతటి వారినైనా ఎదిరించడం.. ఎలాంటి విషయం గురించి అయినా బెదురు లేకుండా మాట్లాడడం లాంటి లక్షణాలతో కంగన రనౌత్ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేయించుకుంది. 

 • Sonam Bajwa

  News20, Feb 2020, 8:27 PM IST

  తెలుగు హీరోయిన్ హాట్ ఫొటో షూట్..ఎవరో గుర్తు పట్టారా?

  తెలుగులో ఆ మధ్యన వచ్చిన సుశాంత్ చిత్రం 'ఆటాడుకుందాం రా' హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే సినిమా వచ్చింది. అందులోనూ అదే హీరోయిన్. కానీ ఆ సినిమా ఆడలేదు. దాంతో అంత టాలెంట్ వృధా అయ్యిపోయిందే అని చాలా మంది బాధపడ్డారు. కానీ ఆమెకు తెలుగులో సరైన సినిమా పడలేదు కానీ దున్నేసేది అని అంతా అనుకున్నారు. ఆమే సోనమ్ భజ్వాం. పూనమ్ భజ్వా కాదు..ఇద్దరకీ బోలెడు..బోల్డ్ తేడా ఉంది. ఆమెకు ఇంకా తెలుగులో భ్రమ పోలేదు. అందుకే అడపా దడపా ఇదిగో ఇలాంటి ఫొటో షూట్ లతో వార్తల్లో ఉండి, ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి అంత కష్టపడే ఆమెను గుర్తించాలి కదా..ఓ లుక్కేయండి మరి.
   

 • Ananya Panday

  News20, Feb 2020, 8:03 PM IST

  విజయ్,పూరి ‘ఫైటర్’ :లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్,హీరోయిన్ రివీల్

  రీసెంట్‌గా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ప్రేక్షకులను  మెప్పించ లేకపోయాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రమోషన్స్ ని సైతం ప్రక్కన పెట్టి ...ప్రస్తుతం తన ఆశలన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ సినిమాపైనే పెట్టుకుని ఆ షూటింగ్ లో బిజీ అయ్యి పోయాడు.  ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
   

 • vidya bhalan

  News20, Feb 2020, 12:34 PM IST

  4 పదులు దాటినా.... అందంలో ఆమె వయసు పదహారే (హాట్ పిక్స్)

  బాలీవుడ్ లో ఇప్పుడున్న సీనియర్ నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ అందం దాచుకునే రోజులు పోయాయి. గ్లామర్ కి వయసుతో సంబంధం లేదని అమ్మడు తన ఫొటో షూట్స్ తో చెప్పకనే చెబుతోంది. 

 • tollywood

  News20, Feb 2020, 9:23 AM IST

  ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ మొగుళ్ళు.. బాలీవుడ్ కి ధీటుగా!

  మొదటిరోజు కలెక్షన్స్ పైనే పెద్ద సినిమాల అసలు రిజల్ట్ ఏమిటో అర్ధమవుతుంది. స్టార్ హీరోలు రోజురోజుకి ఓపెనింగ్ డే స్టాండర్డ్ ని అంచనాలను దాటిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

 • Adaa Khan

  News19, Feb 2020, 8:29 PM IST

  సంప్రదాయ పాత్రల నటి.. బికినీల్లో హాట్ ఫోజులు

  కొన్ని పోస్టర్లు , ఫొటోలు మనని విడిచిపెట్టవు. అవి ఎలాంటి విస్పోటనాన్ని కలిగిస్తాయో...అవి వదిలిన వాళ్లకు కూడా తెలియదు. అందుకేనేమో ఈ పాప లేటెస్ట్ ఫొటోల గురించి సోషల్ మీడియాలో  ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈమె పేరు అదా ఖాన్. బట్టల ఖర్చు ఆదా చేసేందుకు అన్నట్లుగా కాస్త తక్కువగానే ,పొదుపుగానే డ్రస్ లు వేస్తూంటుంది. అలాగే తరుచుగా టూర్లు వేస్తూంటుంది. సర్లే అంత ఖర్చు పెట్టి వెళ్లిన టూర్, బట్టలు గురించి ప్రపంచానికి తెలియాలని ఇదిగో ఇలాంటి హాట్ ఫొటోలు వదులుతూంటుంది. అదా ఖాన్ ఇండియన్ టీవి నటి, మోడల్. ఆమె నటించిన బెహెనైన్ అనే సీరియల్ లో ఆకాషీ పాత్ర, అమృత్ మంథన్ ధారావాహికలో రాజకుమారి అమృత్ పాత్రల ద్వారా ఆమె ప్రఖ్యాత సీరియల్ నటిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమె పియా బసంతీ రేలోని పియా, నాగిన్ లో షేషా, పర్దేస్ మే హై మేరా  దిల్ లో అహనా పాత్రలు కూడా ఆమె కెరీర్ లో నిలిచిపోయాయి. నాగిన్ 2 తరువాత ఆమె చంద్రకాంత (2017), యే రిష్తా క్యా కెహలాతా హై (2018) లలో అతిథి పాత్రల్లో నటించింది. అదా ఖాన్ రీసెంట్ గా ఒక హాలిడే వెకేషన్ కు వెళ్ళింది.  ఇన్స్టా లో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఒక ఫోటో పోస్ట్ చేశారు. అయ్యో ఒక ఫొటో వదిలితే మేము ఏమైపోతాం అని ఫ్యాన్స్ బెంగపెట్టుకున్నాం అని చెప్పటంతో ఇదిగో వరస పెట్టి కొన్ని ఫొటోలు వదిలింది. అయితే మరీ ఎక్కువ ఊహించుకోకండి...కాస్తంత బిడియంగానే తన అందాలను బట్టల మాటున దాచింది.ఆ అమూల్యమైన ఫొటోలు మీ కోసం...వీక్షించండి..వంట్లో హీట్ పెంచేసుకోకండి.

 • Ileana

  News19, Feb 2020, 7:06 PM IST

  క్లీవేజ్ అందాలతో ఇలియానా రచ్చ.. ఫొటోస్ చూశారా

  నడుము సుందరిగా ఇలియానా క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళింది.

 • paa

  INTERNATIONAL19, Feb 2020, 5:04 PM IST

  రియల్ లైఫ్‌లో ‘‘పా’’ : 8 ఏళ్లకే 80 ఏళ్ల బామ్మలా.. అరుదైన వ్యాధితో కన్నుమూసిన చిన్నారి

  బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ నటించిన ‘‘పా’’ సినిమాలో ఆయన చిన్న వయసులోనే వృద్ధుడిగా కనిపించే ‘‘ప్రొజీరియా’’ అనే అరుదైన వ్యాధితో బాధపడే వ్యక్తిగా నటించారు. ఇప్పుడు అచ్చం ఆ సినిమాలో లాగే ఓ చిన్నారి బాధపడుతూ కన్నుమూసింది.

 • neha Kakkar

  News19, Feb 2020, 3:31 PM IST

  మోసగాడిని కాదు.. ఆమె ఏడుపు వల్ల నేను బలి, బ్రేకప్ కు కారణం ఇదే!

  బాలీవుడ్ ప్రముఖ నటుడు హిమాన్షు కోహ్లీ, సింగర్ నేహా కక్కర్ గత ఏడాది విడిపోయిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా రిలేషన్ షిప్ ఉన్న వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు.

 • Ultimate judges are people: Taapsee on Thappad movie
  Video Icon

  Entertainment19, Feb 2020, 10:50 AM IST

  చెంపదెబ్బపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్య

  గృహ హింసను తీవ్రంగా వ్యతిరేకించాలని, గృహహింసను భరించడం సరైంది కాదని తాప్సీ మహిళలకు తన కొత్త సినిమా సందేశంగా చెప్పుకొచ్చింది. 

 • Sonali Raut

  News18, Feb 2020, 7:32 PM IST

  బికినీలో బేబి బీభత్సం... కళ్లు తిప్పుకోలేం

  ఆమెను చూసిన ఎవరైనా కళ్లు తిప్పుకోలేరు. అయినా ఎందుకనో సినిమా పరిశ్రమ ఆమెను గుర్తించ లేదు. ఆమె కూడా సరైన ట్రైల్స్ కూడా సినిమా పరిశ్రమలో వేసినట్లు లేదు. అందం,గ్లామర్ ప్రదర్శన ఆమెకు పుట్టుకతో వచ్చనట్లు అనిపిస్తూంటాయి. ఆమే ఎక్స్ బిగ్ బాస్ కన్సిస్టెంట్ సోనాలి రౌత్. అయితే ఎప్పుడో వచ్చి గుర్తింపు ఇస్తారని ఆమె ఎదురుచూడదు. తన అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. ఆమె తాజాగా చేసిన హాట్ ఫొటో షూట్, అదీ బికినీతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్న ఆ ఫొటోలు మీరు చూసి తరించండి.
   

 • Guilty

  News18, Feb 2020, 7:13 PM IST

  అతడ్ని రేప్ చేసింది:కియారా 'గిల్టీ' ట్రైలర్

  ఏదో విభిన్నత లేకపోతే ప్రేక్షకుడు కనెక్ట్ కావటం లేదు. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో అది మరీ అత్యవసరంగా మారింది. పనిగట్టుకుని కొన్ని గంటలు వెబ్ సీరిస్ లు చూస్తూ గడపాలంటే అంతకు తగ్గ కంటెంట్ ఉండాలి. 

 • Pooja Hegde

  News18, Feb 2020, 5:57 PM IST

  పూజా హెగ్డే ని అంకుల్ కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్!

  దక్షణాది తో పాటు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా పూజా హెగ్డే అల వైకుంఠపురములో చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకుంది.