బాలయ్య
(Search results - 462)News5, Dec 2019, 9:12 PM IST
బాలయ్య హీరోయిన్ స్టన్నింగ్ లుక్స్.. రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ గా..
రాఘవ లారెన్స్ ప్రారంభించిన కాంచన సిరీస్ ముని చిత్రంతో హీరోయిన్ వేదిక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అదే కాంచన సిరీస్ లోని కాంచన 3తో సూపర్ హిట్ అందుకుంది.
News5, Dec 2019, 8:11 PM IST
బాలయ్య, బోయపాటి మూవీ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నటిస్తున్న చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijayawada5, Dec 2019, 5:23 PM IST
Pic Of The Day: నందమూరి బాలయ్యే కాదు, ఆయన సంతకమూ స్పెషలే
నందమూరి బాలయ్య... సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ స్పెషల్ దారిని, గుర్తింపును ఏర్పాటుచేసుకున్న వ్యక్తి. అయితే తాజాగా కేవలం అతడే కాదు ఆయన సంతకమూ చాలా స్పెషల్ అన్న విషయం బయటపడింది.
News3, Dec 2019, 5:09 PM IST
బాలయ్య 'రూలర్'పై దెబ్బ పడుతుందా..?
డిసెంబర్ 20న 'రూలర్' రిలీజ్ అవుతుండగా.. ముందు వారంలో 'వెంకీమామ'ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. 'ఎఫ్ 2' తరువాత వెంకీ, 'మజిలీ' తరువాత చైతు కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
News2, Dec 2019, 7:10 PM IST
బాలయ్య కోసం తన టీంని మార్చేస్తున్న బోయపాటి!
డైరెక్టర్ బోయపాటి శ్రీను టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరు. మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో బోయపాటి దిట్ట. బోయపాటి కంటే ముందు టాలీవుడ్ లో చాలామంది మాస్ చిత్రాలు తెరకెక్కించే దర్శకులు వచ్చాయి.
News2, Dec 2019, 12:52 PM IST
బాలయ్య 'రూలర్'.. ఓవర్సీస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారట!
రెండు తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఓవర్సీస్ లో ఈ సినిమాని ఫ్రీగా ఇచ్చేసే పరిస్థితి నెలకొందని సమాచారం. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది. ఒకప్పటిలా బయ్యర్లు ఎగబడి కొనే రోజులు తగ్గిపోయాయి.
News1, Dec 2019, 3:20 PM IST
కార్పొరేట్ 'రూలర్'.. బాలయ్య సాంగ్ అదిరిపోయింది!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
News29, Nov 2019, 5:04 PM IST
బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో లీక్.. మోక్షజ్ఞ ఏంటి ఇలా.. ఫ్యాన్స్ కు షాక్!
స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత చిత్ర రంగంలో ఆయన వారసత్వాన్ని బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు.
News29, Nov 2019, 4:35 PM IST
కెరీర్ పాడు చేసుకున్న ఇలియానా, బాలయ్య హీరోయిన్.. మరికొందరు హీరోయిన్ల రాంగ్ డెసిషన్!
హీరోయిన్లు కెరీర్ విషయంలో ప్లానింగ్ తో వ్యవహరించాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు స్టార్లుగా ఎదిగారు. కొందరు హీరోయిన్లు కెరీర్ జోరుమీదున్న సమయంలో టాలీవుడ్ ని వదిలి వెళ్లిపోయారు. అందుకు ఉదాహరణ ఇలియానానే. ఇంకొంత మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ ని వదలి బాలీవుడ్ బాట పట్టారు. అలాంటి హీరోయిన్ల కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో పరిశీలిద్దాం..
News29, Nov 2019, 12:44 PM IST
39కోట్లు ఎగ్గొట్టిన బాలయ్య కంపెనీ
ఎపి కార్బైడ్స్ లిమిటెడ్, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుటుంబం దాదాపుగా 45 సంవత్సరాల క్రితం పరిశ్రమల రంగంలోకి అడుగుపెట్టినప్పుడు నెలకొల్పిన కంపెనీ. అప్పటినుండి కూడా ఇది మూతబడేవరకు, మూతబడిన తరువాత కూడా ఈ సంస్థను వివాదాలు మాత్రం వీడడం లేదు.
News29, Nov 2019, 12:13 PM IST
రూలర్ పనైపోయింది.. బాలయ్య న్యూ ప్లాన్
బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం `రూలర్`. ఫైనల్ గా ఈ సినిమా చిత్రీకరణ నిన్నటితో పూర్తయ్యింది. అన్ని పనులను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్లను కూడా భారీగా చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసుకుంటోంది.
News28, Nov 2019, 11:26 AM IST
వైరల్ అవుతున్న బాలకృష్ణ పార్టీ డ్యాన్స్
బాలకృష్ణ మరోసారి సోషల్ మీడియాని షేక్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తన స్టెప్పులతో లైవ్ పెర్ఫెమెన్స్ చేసి విజిల్స్ వేయించారు. ఇటీవల ఒక ఈవెంట్ కి వెళ్లిన బాలయ్య అక్కడ అతిధుల కేరింతల మద్య తన స్టైలిష్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
ENTERTAINMENT27, Nov 2019, 3:58 PM IST
పూరి జగన్నాధ్ స్టామినా ఇదే.. బాలయ్య కోసం ఏంచేశాడంటే!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. పూరి జగన్నాధ్ గత చిత్రాల ఫలితాల దృష్ట్యా ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలయింది.
ENTERTAINMENT26, Nov 2019, 9:27 PM IST
క్రేజీ న్యూస్: బాలయ్య X రోజా.. అంచనాలు పెంచేస్తున్న బోయపాటి ప్లాన్!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
News26, Nov 2019, 1:53 PM IST
రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్
బాలకృష ప్రస్తుతం రూలర్ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త స్టైల్ లో బాలయ్య కనిపించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక కొన్ని లుక్స్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. వాటి సంగతి పక్కనపెడితే సినిమా మాత్రం ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేస్తోంది. టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.