బాలకృష్ణ  

(Search results - 356)
 • undefined

  News3, Apr 2020, 6:01 PM IST

  తెలంగాణాకు హీరో, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విరాళం.. ఎందుకంటే?

  టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు రాష్ట్రాలకు తన వంతు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్‌ కు విరాళం ప్రకటించటం పెద్దగా చర్చకు రాకపోయినా.. తెలంగాణకు విరాళం ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

 • balayya
  Video Icon

  Entertainment3, Apr 2020, 5:09 PM IST

  చేతులెత్తి మొక్కుతా.. ఇంట్లోనే ఉండండి.. నందమూరి బాలకృష్ణ

  హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు కరోనాకు సంబంధించి సందేశం ఇచ్చారు. 

 • undefined

  News3, Apr 2020, 3:28 PM IST

  బాలకృష్ణ విరాళంపై చిరు స్పందన... మీరెప్పుడు తోడుంటారు!

  టాలీవుడ్‌ ఫిలిం వర్కర్స్‌ను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన కరోనా క్రైసిస్‌ చారిటీ పేరుతో ఓ సంస్థను నెలకొల్పి దాని ద్వారా పేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే ఈ చారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన వంతు సాయం అందించాడు.

 • undefined

  Entertainment3, Apr 2020, 2:22 PM IST

  కరోనా పై పోరాటం:భారీ విరాళం ప్రకటించిన బాలయ్య

  జనం నోటి కొచ్చినట్లు కామెంట్ చేసినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తన స్దాయికి తగ్గట్లుగా విరాళాల ప్రకటన చేసారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. 

 • undefined

  Coronavirus Andhra Pradesh3, Apr 2020, 12:59 PM IST

  కరోనా పై పోరాటం... బాలకృష్ణ భారీ విరాళం

  ఇప్పటికే సినిమా స్టార్స్ చాలామంది ముందుకు వచ్చి విరాళం అందించారు.  సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు.  రూ.1.25 కోట్ల విరాళం అందించారు.  
   

 • undefined

  Entertainment3, Apr 2020, 10:23 AM IST

  గ్లామర్ డోస్‌ పెంచుతున్న `పైసా వసూల్‌` బ్యూటీ

  మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించి తరువాత హీరోయిన్‌గా మారిన అందాల భామ ముస్కాన్‌ సేథి. సామ్‌సంగ్‌, పానాసోనిక్‌, డాబర్‌ గులాబరీ లాంటి సంస్థల యాడ్స్‌ లో నటించిన ముస్కాన్, నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పైసా వసూళ్‌ సినిమాతో హీరోయిన్‌గా మారింది. తరువాత బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల రాగల 24 గంటల్లో సినిమాల్లో కూడా నటించిన ఈ భామ సోషల్ మీడియాలో గ్లామరస్‌ ఫోటోలతో రచ్చ చేస్తోంది.

 • ब्रह्मानंदम के बारे में तो लोग काफी कुछ जानते हैं लेकिन उनकी फैमिली के बारे में बेहद कम लोगों को ही पता है। ब्रम्हानंदम की वाइफ का नाम लक्ष्मी कन्नेगंती है। उनके दो बेटे हैं। बड़े बेटे का नाम राजा गौतम और छोटे का नाम सिद्धार्थ है। राजा गौतम ने 2004 में फिल्म 'पल्लाकिलो पेल्लि कुटुरु' से डेब्यू किया।

  Entertainment3, Apr 2020, 8:51 AM IST

  బాలకృష్ణ, బ్రహ్మి చుట్టూనే చర్చ, వాళ్లు వింటున్నారా?

  మరికొందరు ముఖ్యమంత్రి సహాయి నిధికి తమ విరాళాలను పంపి తమ దాతృత్వం చాటుకుంటున్నారు.  రాంచరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ నుంచి నుంచి కార్తికేయ, విశ్వక్షేన్ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల వరకూ విరాళాలు ఇచ్చారు. 

 • Anjali

  Entertainment31, Mar 2020, 7:36 AM IST

  కరోనా వేళ.. కాలేదాకా బాలయ్యను ఇలా కెలుకుతుతారా?

   ముఖ్యంగా ప్రపంచం అంతా కరోనా వైరస్ అలజడిలో ఉన్న సమయంలో ఎక్కడా బాలయ్య మాట వినపడకపోవటం ఆయనపై దాడికి తావిస్తోంది.
   

 • அழகும் கவர்ச்சியும் கலந்த கலவையாய் ராதிகா

  Entertainment28, Mar 2020, 11:23 AM IST

  హాస్పిటల్ లో మాస్క్ తో రాధికా ఆప్టే, కరోనా అని కంగారు!

   హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం తన అభిమానులకు ఝలక్ ఇవ్వాలనుకుందో ఏమో కానీ ముఖానికి మాస్క్ తో ఓ హాస్పటల్ లో ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ కు కంగారు మొదలైంది.

 • balakrishna ntr

  Entertainment27, Mar 2020, 10:46 AM IST

  బాలయ్య, ఎన్టీఆర్.. అన్నీ పుకార్లే, తేల్చేసారు!

  గత నాలుగు రోజులుగా మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలయ్య ఓ రీమేక్ లో చేయబోతున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా నటిస్తారనీను. వీళ్లిద్దరు కలిసి నటిస్తే వచ్చే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది కానీ, ఆ సిట్యువేషన్ నిజంగానే వస్తుందా...నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు కానీ నిజమౌతుందా...

 • Anjali

  Entertainment23, Mar 2020, 9:08 AM IST

  బాలయ్యను అడిగితే ఏమంటాడో,డౌట్ లో నిర్మాత

   ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటారు. అలాంటి మల్టిస్టారర్ సినిమాలకు బాలయ్య ఎంతవరకూ ఒప్పుకుంటాడు అనేది చూడాల్సిన విషయం. 

 • (Courtesy: Instagram)  పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఫోజులు

  Entertainment22, Mar 2020, 9:50 AM IST

  'ఆంటీ' ని చేసి డైరక్టర్ దెబ్బకొట్టాడు

  ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన   పాయల్‌ ‘వెంకీ మామ’, ‘డిస్కోరాజా’ సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఆ రెండు సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. 

 • yamadonnga

  News19, Mar 2020, 8:19 AM IST

  తారక్ vs బాలయ్య.. బాక్స్ ఆఫీస్ సింహాల బెస్ట్ రికార్డ్స్

  బాబాయ్.. అబ్బాయ్.. కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బావుంటుందని కోరుకొని సినీ ప్రేక్షకుడు ఉండడు. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక వీరి కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కొన్ని సినిమాలపై ఒక లుక్కేద్దాం.. 

 • లెజెండ్ - సింహా వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనన్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

  Entertainment14, Mar 2020, 4:23 PM IST

  బాలయ్య ఆర్డర్స్ కు బెంబేలెత్తుతున్న బోయపాటి

  బాలయ్య తన తాజా చిత్రం విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారట. వాటిని ఆయన ఫాలో అవటం సెట్ లో కంగారు పుట్టిస్తోందిట. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను విషయంలో బాలయ్య చాలా ఖచ్చితంగా ఉంటున్నాడట. సెట్ లో...,

 • Anjali

  News13, Mar 2020, 3:07 PM IST

  బాలకృష్ణ మరో మాస్ మసాల.. నరసింహా నాయుడు రేంజ్ లో?

  నందమూరి బాలకృష్ణ నుంచి చివరగా వచ్చిన రూలర్ సినిమా డిజాస్టర్ గానిలిచిన విషయమా తెలిసిందే. గత కొంత కాలంగా కథల ఎంపిక విషయంలో సందిగ్ధంలో పడ్డారు. ఎన్టీఆర్ బయోపిక్స్ తో పాటు రూలర్ కూడా దారుణంగా దెబ్బకొట్టడంతో నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు.