బాల

(Search results - 3486)

Linkup rumors of Kiara Advani and Siddharth Malhotra is a hot topic in the Bollywood industry. According to the reports, The duo is alleged to be dating and Sidharth even visited Kiara's parents, along with his over dinner.

Entertainment25, Nov 2020, 12:44 PM

ప్రియుడుతో కియారా ట్విట్టర్ ఛాట్

హీరోయిన్ కియారా అద్వానీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వస్తుండగా, వీరిద్దరి తాజా ట్విట్టర్ సంభాణలు ఆసక్తి రేపుతోంది.

• undefined

Entertainment25, Nov 2020, 11:49 AM

లేడీ మేనేజర్ తో బెడ్ రూమ్ పంచుకున్న హీరోయిన్ రేఖా...బయోగ్రఫీలో సంచలన విషయాలు

స్టార్ హీరోయిన్ గా  దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలింది రేఖ. ఐతే కెరీర్ లో ఎంత ఎదిగిందో, అదే స్థాయిలో ఆమెపై వివాదాలు ఉన్నాయి. పెళ్లి, ఎఫైర్స్, రిలేషన్షిప్ వంటి విషయాలలో ఆమె గురించి అనేక వివాదాస్పద కథనాలు వెలువడడం జరిగింది. తన లేడీ మేనేజర్ తో కూడా లివింగ్ రిలేషన్ షిప్ నడిపారని ఆమె బయోగ్రఫీ రాసిన రచయిత యాసీర్ ఉస్మాన్ తెలియజేశారు.

• undefined

Andhra Pradesh25, Nov 2020, 11:15 AM

కాకినాడలో దారుణం: నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ సంఘటన జరిగింది. మంచంపై నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు.

• undefined

NATIONAL24, Nov 2020, 2:07 PM

కూతురు శరీరంతో తండ్రి వ్యాపారం.. మృగంలా పోలీసు అధికారి..!

అయినవారు పెడుతున్న బాధలే తట్టుకోలేక అల్లాడుతున్న ఆ బాలికపై ఓ పోలీసు అధికారి  కన్నుపడింది. అతను కూడా బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

• undefined

Entertainment23, Nov 2020, 7:28 PM

మాల్దీవుల్లో సెక్సీ బ్యూటీ సోనాక్షి కేకపెట్టించే పోజులు.. చూస్తే ఇక అంతే..!

టాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు చాలా మంది తారలు మాల్దీవుల్లో సేదతీరుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఇండియాకి చెందిన సెలబ్రిటీలు ఇప్పుడు మాల్దీవుల్లో మకాం పెట్టారు. తాజాగా సోనాక్షి సిన్హా సైతం మాల్దీవుల్లో బికినీలో కనిపించి కనువిందు చేస్తుంది.

उन्होंने बताया था- मेरे हाथ-पैर अन्य लड़कों की तरह नहीं थे। मैं जब भी बोलता था तो लोग मेरी आवाज पर हंसते थे। इन सबके बावजूद मेरे पेरेंट्स का बिहेवियर मेरे लिए एकदम कूल था।

Entertainment23, Nov 2020, 5:02 PM

కరణ్ జోహార్ ఇలాంటి వరస్ట్ పనా? స్టార్ డైరక్టర్ కంప్లైంట్

కరణ్‌, అపూర్వ మెహతాలపై ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్‌)కు కూడా ఫిర్యాదు చేశారు. మధూర్ బండార్కర్ కంప్లైంట్ ను పరిశీలించిన ఐఎమ్‌పీఆర్‌ కరణ్‌, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వా‍ల్సిందిగా ఆదేశించింది.

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

Entertainment23, Nov 2020, 4:51 PM

షాక్: బాలయ్య సినిమాలో ఆ క్యారక్టర్ లేపేసారా?ట్రోల్ అవుతుందనా

రకరకాల కారణాలతో ఈ సినిమా ప్రారంభం నుంచి లేటు అవుతూనే వస్తోంది. అప్పటికి కొన్ని సీన్స్ షూట్ చేసిన బోయపాటి,బాలయ్య ..రషష్ చూసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్ర విషయంలో ఓ డెసిషన్ కు వచ్చారని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నప్పలేదని, సినిమా రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ కు గురి అవుతుందని ..ఆ పాత్ర తీసేద్దామని డెసిషన్ కు వచ్చినట్లు సమాచారం.

• undefined

Entertainment22, Nov 2020, 7:28 PM

బాలకృష్ణ కోసం తరలి వచ్చిన రజనీ, కమల్‌, నాగార్జున..రేర్‌ ఫోటోస్‌ వైరల్‌

బాలకృష్ణకి సంబంధించిన అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆయన సినిమాలకు ప్రముఖ స్టార్స్ వచ్చి అభినందనలు తెలుపుతుండగా, ఏకంగా తమ మధ్య విభేదాలున్నాయనే టాక్‌ వినిపిస్తున్న నాగార్జున సినిమాకి, బాలయ్య క్లాప్‌ కొట్టడం విశేషం. ఇక రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సైతం బాలయ్య కోసం తరలి వచ్చారు.

'सेठ जी' में लीना आचार्य की को-स्टार रही उपासना खन्ना ने हाल ही में एक न्यूज पोर्टल से बात की और और बताया कि '2015 में उन्हें लीना के साथ काम करने का मौका मिला। लीना ने 'सेठ जी' में उनकी मां की भूमिका निभाई थी।

Entertainment22, Nov 2020, 1:46 PM

మరో విషాదం :చిన్నవయసులోనే బాలీవుడ్ నటి మృతి

ఈ ఏడాది బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో చాలామంది నటులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ముంబైలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ  మృతిచెందారు. లీనా మృతిపై  బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  కేవలం మూడు పదుల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని ఆమె అభిమానులని విషాదంలో ముంచేసింది.

arrest

Telangana22, Nov 2020, 11:22 AM

మైనర్‌బాలికతో అసభ్యంగా ఛాటింగ్: రంగారెడ్డి జిల్లా యువకుడిని అరెస్ట్ చేసిన భోపాల్ పోలీసులు

భోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మైనర్ బాలికకు సాయినాథ్ రెడ్డి నకిలీ ఫేస్ బుక్ ఖాతా నుండి అసభ్యకర మేసేజ్ లను పెడుతున్నాడు. ఈ విషయమై బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

शिल्पा शेट्टी टिक टॉक पर सबसे ज्यादा फॉलो की जाने वाली बॉलीवुड एक्ट्रेस हैं, जो कभी पति, कभी अपने किसी और फैमिली मेंबर्स तो कभी काम वाली बाई के साथ फनी वीडियो बनाकर शेयर करती आई हैं। शिल्पा के टिक टॉक पर 19.6 मिलियन फॉलोअर्स थे।

Entertainment22, Nov 2020, 10:07 AM

డ్రగ్స్ కేసులో లేడీ కమెడియన్ భర్తను  అరెస్ట్ చేసిన అధికారులు

శనివారం భారతి సింగ్ ని అరెస్ట్ చేసిన అధికారులు నేడు ఉదయం ఆమె భర్త హార్ష్ లింబాచియాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ కాబడిన కొందరు డ్రగ్ పెడ్లర్స్ సమాచారంతో వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. హార్ష్ లింబాచియా నివాసం, మరియు కార్యాలయాలలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

• undefined

Entertainment21, Nov 2020, 3:17 PM

శిల్పా శెట్టి ముద్దుల తనయ ఫోటో లీక్‌ ‌.. ఎంత క్యూట్‌గా ఉందో!

శిల్పా, రాజ్‌ కుంద్రాలకు 2012లో కుమారుడు వియాన్‌ రాజ్‌ కుంద్ర జన్మించాడు. ఇక వీరు సరోగసి ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకి జన్మనిచ్చారు.పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కూతురుని అభిమానులకు పరిచయం చేయలేదు శిల్పా.

• balka

Telangana21, Nov 2020, 12:44 PM

జిహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కల్యాణ్ మీద బాల్క సుమన్ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనివాడు ఇక్కడ ఏం చేస్తాడని బాల్క సుమన్ ప్రశ్నించారు.

സിംപിള്‍ ഫ്ലൈ എന്ന പുസ്‍തകത്തെ അധികരിച്ചാണ് സിനിമയെങ്കിലും സര്‍ഗാത്മകമായ ചേര്‍ക്കലുകള്‍ സൂരരൈ പൊട്രുവിന് ഉണ്ടെന്നും സൂര്യ പറയുന്നു.

Entertainment21, Nov 2020, 7:37 AM

సూర్య మరో మల్టీస్టారర్‌.. ఈ సారి అంతకు మించి..

`ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట.

• undefined

Entertainment20, Nov 2020, 2:02 PM

ఓ బిడ్డ ఐసీయూలో.. మరో బిడ్డ అంత్యక్రియలు.. ఆ గుండెకోత వర్ణించలేం..సెలీనా జైట్లీ భావోద్వేగం

ఓ బిడ్డ ఐసీయూలో ఉంటే, మరో బిడ్డ అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే.. అది ఎంత నరకమో ఊహించుకుంటేనే మనసు చలించిపోతుంది. కానీ ఇలాంటి బాధని బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ అనుభవించారు. ఆ గుండెకోత ఎంత దారుణంగా ఉందో తన మాటల్లోనే తెలిపారు.