బాక్స్ ఆఫీస్  

(Search results - 206)
 • ఇక డైరెక్టర్స్ కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ రాసుకుంటే మొదట అందులో వెంకీ ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ వెంకటేష్ అసురన్ రీమేక్ తో రాబోతున్న సంగతి తెలిసిందే.

  News21, Jan 2020, 3:26 PM IST

  అసురన్ రీమేక్.. తెలుగు టైటిల్ ఫిక్స్?

  విక్టరీ హీరో వెంకటేష్ గత ఏడాదిని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు. చాలా కాలం తరువాత F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వెంకీ అనంతరం వెంకిమామతో ఊహించని అపజయాన్ని అందుకున్నాడు. మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన వెంకీ ఇక నెక్స్ట్ ఇయర్ సింగిల్ హీరోగా ప్రయోగాలు చేయడానికి సిద్దమవుతున్నాడు

 • undefined

  News21, Jan 2020, 11:18 AM IST

  మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  News21, Jan 2020, 10:38 AM IST

  యూఎస్ లో బన్నీ బీభత్సం.. టాప్ 5లో  'అల..'

  అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బన్నీ నమోదు చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు యూఎస్ లో కూడా అదే తరహాలో రికార్డులు అందుకుంటున్నాడు.

 • ఇక తెలుగు నుంచి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సారి ఫోర్బ్స్ లిస్ట్ లో చేరడం విశేషం. 21.5కోట్లతో త్రివిక్రమ్ 77వ స్థానంలో ఉండగా తమిళ్ డైరెక్టర్ శంకర్ 31.5కోట్లతో 55వ స్థానంలో నిలిచారు.

  News20, Jan 2020, 2:18 PM IST

  మరో సంక్రాంతిని బుక్ చేసుకున్న త్రివిక్రమ్

  త్రివిక్రమ్ చాలా రోజుల అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా బన్నీ కెరీర్ కి కూడా మంచి సక్సెస్ ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు.

 • రాజ్ తరుణ్: వరుస అపజయాలతో 2019లో ఇంతవరకు ఎలాంటి సినిమా రిలీజ్ చేయని రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు. అసలైతే ఆ సినిమా చాలా రోజుల క్రితమే రావాల్సింది. ఇక డిసెంబర్ 25 అంటున్నారు కానీ సినిమా విడుదలయ్యే వరకు చెప్పడం కష్టమే.

  News18, Jan 2020, 9:52 PM IST

  హిట్టు కోసం సమ్మర్ ని టార్గెట్ చేసిన కుర్ర హీరో

  రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం ఎలాంటి అపజయాలు ఎదుర్కుంటున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాయి. 

 • allu arjun

  News18, Jan 2020, 5:32 PM IST

  బన్నీ బాక్స్ ఆఫీస్ మోత.. షేర్స్ లో సెంచరీ!

  గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు - అల్లు అర్జున్ సినిమాలు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. పైగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతోంది.

 • mahesh babu

  News18, Jan 2020, 2:57 PM IST

  బన్నీ కెరీర్ బిగ్గెస్ట్ రికార్డ్.. మహేష్ అందుకోవడం కష్టమే!

  అల.. వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. నా పేరు సూర్య డిజాస్టర్ తో వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన బన్నీ మంచి సినిమాతో హిట్టందుకొని అభిమానులకు మంచి కిక్కిచ్చాడు.

 • Sarileru Neekevvaru

  News17, Jan 2020, 9:18 AM IST

  బాక్స్ ఆఫీస్: ప్రాఫిట్ జోన్ లోకి 'సరిలేరు నీకెవ్వరు'

  మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన బలాన్ని నిరూపించుకున్నాడు. భారత్ అనే నేను - మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.

 • tollywood

  News17, Jan 2020, 8:19 AM IST

  క్రికెట్ తో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న హీరోలు

  క్రికెట్ అంటే తెలియని భారతియుడు ఉండడు. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంలో ఈ కాన్సెప్ట్ ఒక ఉదాహరణ. సినిమాని కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే మినిమమ్ హిట్ గ్యారెంటీ. క్రికెట్ ని టచ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలపై ఒక లుక్కేద్దాం..

 • Pooja Hegde

  News17, Jan 2020, 7:02 AM IST

  మరో బంపర్ అఫర్ కొట్టేసిన బాక్స్ ఆఫీస్ బ్యూటీ!

  మొన్నటివరకు కొంచెం మిడిల్ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు అందుకున్న హీరోయిన్స్ ఇప్పుడు టాలీవుడ్ క్వీన్స్ గా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా పూజా హెగ్డే వరుసగా అవకాశాలను అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటోంది.

 • Rajinikanth

  News16, Jan 2020, 8:18 PM IST

  సూపర్ స్టార్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే.. కానీ?

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు.

 • ఫట్ లు: పాతకాలం కథ, సినిమా లెంగ్త్, ప్లాట్ గా సాగిన స్క్రీన్ ప్లే

  News16, Jan 2020, 7:04 PM IST

  'అల వైకుంఠపురములో' బన్నీ స్టైల్ కి కుర్ర హీరో ఫిదా

  ల్లు అర్జున్ ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన బన్నీ మంచి సినిమాతో హిట్టందుకొని అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. అయితే బన్నీ అందుకున్న సక్సెస్ కు చాలా మంది సినీ ప్రముఖులు వారి స్టైల్ లో విషెస్ అందిస్తున్నారు. 

 • mahesh babu

  News16, Jan 2020, 5:28 PM IST

  మహేష్ న్యూ ప్లాన్.. సమ్మర్ వరకు నో షూటింగ్

  మహేష్ బాబు మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు ఇప్పటికే టాక్ వైరల్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేస్తోంది. 

 • ఇక రెండు సినిమాలు రెండు బ్యానర్స్ లో తెరకెక్కినవే.. (అల వైకుంఠపురములో - గీత ఆర్ట్స్, హారిక హాసిని.. ) (సరిలేరు నీకెవ్వరు - దిల్  రాజు, అనిల్ సంయుక్తంగా నిర్మించారు)

  News16, Jan 2020, 3:11 PM IST

  తమిళనాడులో కూడా అదే యుద్ధం.. మహేష్ vs బన్నీ!

  చాలా రోజుల తరువాత ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. బాక్స్ ఆఫీస్ అసలైన మొగుడు అంటూ కలెక్షన్స్ నెంబర్స్ పోస్టర్స్ తో ఎవరికీ వారు సోషల్ మీడియాలో ప్రచారాల డోస్ పెంచుతున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు ఒకరోజు గ్యాప్ లోనే థియేటర్స్ లోకి వచ్చాయి.

 • disco raja

  News14, Jan 2020, 3:00 PM IST

  'డిస్కో రాజా' లేటెస్ట్ అప్డేట్.. ట్రైలర్ రెడీ!

  గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. అవకాశం ఉన్న ప్రతిసారి డిఫరెంట్ కథలతో వస్తున్నప్పటికీ మాస్ రాజా సరైన బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాతో రాబోతున్నాడు.